# Vestige Matching Club Incentive Full Details | వీక్లీ ఆదాయం సంపాదించడం ఎలా? 💰 by Mr.J. Bhupathi

https://www.youtube.com/watch?v=aeBg4QC0YpU
Translation: en

[00:15] గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ.
  Good morning leaders, very good morning to everyone.

[00:19] సో ఈరోజయతే మనం వెస్టేజ్ కంపెనీ పెట్టిన ఒక మంచి ఆఫర్ గురించి డిస్కస్ చేయబోతున్నామఅండి.
  So today we are going to discuss a good offer made by Vestige company.

[00:26] సో ఆఫర్ ఏంటంటే మనకి సో ఆఫర్ ఏంటంటే మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అన్నమాట.
  So the offer is, the offer is matching club incentive.

[00:34] సో కంపెనీ ఏ విధంగా ఇస్తుంది ఏంటి అనేది మనం ఒక్కొకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాంండి.
  So we will try to understand one by one how the company gives it.

[00:36] సో ముందుగా అందరికీ కూడా వెల్కమ్ అండి వెల్కమ్ టు జూమ.
  So first of all, welcome everyone, welcome to Zoom.

[00:40] సో మనకి కంపెనీ అనేది మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అనేది పెట్టడం జరిగింది.
  So the company has introduced the matching club incentive.

[00:45] సో కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ కి పెట్టడం జరిగిందండి బిజినెస్ స్ట్రెంగ్త్ పెంచడం ఉద్దేశంగా అది పెట్టడం అనేది జరిగింది.
  So it was introduced for new distributors with the intention of increasing business strength.

[00:52] అదేవిధంగా కొత్తగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ ని నెట్వర్క్ లో తీసుకురావడానికి కనెక్ట్ అవ్వడానికి మరియు బిజినెస్ ని పెద్ద ఎత్తున విస్తరించడానికి ఇదొక శక్తివంతమైన అద్భుతమైన అవకాశం ఉంది.
  Similarly, it is a powerful and wonderful opportunity to bring newly joined distributors into the network, to connect, and to expand the business on a large scale.

[01:04] సో దీని ద్వారా మనం ఒక స్టేబుల్ ఇన్కమ్ ని జనరేట్ చేయొచ్చు అదేవిధంగా కంటిన్యూస్ డెవలప్మెంట్ ఉంటుంది అదేవిధంగా కంపెన్సేషన్ అనేది కూడా ఎక్కువగా లభిస్తుంది అన్నమాటండి.
  So through this, we can generate a stable income, similarly there will be continuous development, and compensation will also be received more.

[01:20] సో వన్ మినిట్ లీడర్స్
  So one minute leaders.

[01:33] సో ఇందులో మనకి మెయిన్ ఫోర్ ఫ్యూచర్స్ ఉంటాయండి
  So in this, we have main four features.

[01:35] ఒకటి బ్యాలెన్స్డ్ బిజినెస్ సో అన్ని వైపులా మనకి బిజినెస్ ఈక్వల్ గా చేయడాని కి ఉపయోగపడుతుంది
  One is balanced business, so it is useful for doing business equally on all sides.

[01:40] అదేవిధంగా డైనమిక్ మ్యాచింగ్ అనేది ఉంటుందండి
  Similarly, there is dynamic matching.

[01:42] సో వ్యాపారంలో మ్యాచింగ్ పాయింట్స్ ఈక్వల్ గా చేసుకోవడానికి
  So for making matching points equal in business.

[01:47] అదేవిధంగా స్మార్ట్ మ్యాచింగ్ అనేది ఒకటి ఉంటుంది
  Similarly, there is smart matching.

[01:49] కన్సిస్టెంట్ ఇన్కమ్ ఇవన్నీ చేయడం వల్ల మనకి ఇన్కమ్ అనేది కూడా బాగా పెరుగుతుందన్నమాట
  Due to doing consistent income and all this, our income also increases well.

[01:55] మొత్తంగా చెప్పాలంటే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్లో తమ బిజినెస్ ని పెంచుకుంటూ ఒక స్టేబుల్ ఇన్కమ్ పెంచుకోవడానికి డిజైన్ చేసిన ఒక ప్రత్యేకమైన ఇన్సెంటివ్ ప్రోగ్రాం్ అన్నమాటండి ఇది
  To say overall, this is a special incentive program designed for Vestige distributors to increase their business and grow a stable income.

[02:06] సో ఇందులో మనకి ఇన్సెంటివ్ ప్రోగ్రాం్ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ యు అంటే నేను అనే వ్యక్తి నాకు రెండు లైన్స్ ఉన్నాయండి
  So if we look at the incentive program in this, here 'U' means I, the person, have two lines.

[02:12] ఒక లైన్ నుంచి 300 పివ వస్తుంది మిగతా అన్ని లైన్స్ నుంచి కలిపి 300 పివ వస్తుందన్నమాట
  300 PV comes from one line, and 300 PV comes from all other lines combined.

[02:17] సో అంటే ఇక్కడ
  So, here.

[02:21] రెండు సైడ్స్ మ్యాచ్ అయ్యాయి అన్నమాటండి
  The two sides matched.

[02:24] సో దీన్ని మ్యాచింగ్ అంటామ అన్నమాట సో
  So, we call this matching.

[02:26] ఇందులో మనకి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏంటంటే
  To be eligible for this, what you need is

[02:28] 300 పివ అనేది కొనుగోలు చేయాలన్నమాటండి
  to purchase 300 PV.

[02:32] కొత్త డిస్ట్రిబ్యూటర్
  A new distributor.

[02:34] సో ఇన్సెంటివ్ ఎలా వస్తుందంటే మనకి రెండు
  So, how do you get the incentive? We get it from two

[02:37] వైపుల నెట్వర్క్ అంటే డౌన్లైన్స్ రెండు
  sides of the network, meaning the downlines, two

[02:39] ఈక్వల్ అయితే అప్పుడు ఏంటంటే మనకి
  equal ones. Then, what happens is we get

[02:41] [గురకలు] ఈ అమౌంట్ వస్తుందన్నమాటండి ఒకటి
  this amount. One

[02:43] ఎక్కువ బిజినెస్ జరిగే లెగ్ ఉంటుందండి.
  leg will have more business.

[02:46] మిగతాది తక్కువ బిజినెస్ జరిగే వైపు
  The other side will have less business.

[02:48] అన్నమాట అంటే ఇక్కడ ఒక లెగ్ స్ట్రాంగ్
  So, if one leg is strong

[02:50] లెగ్ ఉంటే మిగతావన్నీ వీక్ అన్నమాట అవన్నీ
  and the rest are weak, all of them

[02:52] కలిపి చేయాలన్నమాట రెండు వైపులా నెట్వర్క్
  need to be combined. The network on both sides

[02:57] మనకి ఈ విధంగా ఒక సైడ్ స్ట్రాంగ్ సైడ్
  If we have one strong side

[02:59] ఉంటే ఇంకొక సైడ్ వీక్ సైడ్ అన్నమాట అంటే
  and another weak side, then

[03:02] దీన్ని కంపెనీ మనకి రెండు లైన్ల కింద
  the company considers this under two lines.

[03:04] పరిగణి చేసుకుంటుంది అన్నమాట సో
  So,

[03:06] ఇన్సెంటివ్ పొందడానికి డౌన్ లైన్ లో కనీసం
  to get the incentive, you need at least two lines in your downline.

[03:08] రెండు లైన్లు తయారు చేసుకోవాలన్నమాట
  You need to build two lines.

[03:11] సో దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే కొత్తగా
  So, to be eligible for this, a newly

[03:13] వచ్చిన డిస్ట్రిబ్యూటర్ 300ప పిబి అనేది
  joined distributor must do 300 PV in self-purchase.

[03:16] మనకి సెల్ఫ్ లో చేయాలండి మల్టిపుల్
  You can do it in multiple

[03:18] ఇన్వాయిస్ లో చేయొచ్చు అన్నమాటండి. సో
  invoices.

[03:21] దీనికి మ్యాచింగ్ రేషియో అనేది
  The matching ratio for this is

[03:22] ఉంటుందన్నమాటండి.
  It will be like that.

[03:24] సో మ్యాచింగ్ రేషియోని బట్టి ఇన్కమ్ అనేది వస్తుంది.
  So, income comes based on the matching ratio.

[03:27] ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ఏ ఒకవైపు 300పవ అయిందండి రెస్ట్ ఆఫ్ ద లైన్స్ మిగతా లైన్లు అన్నీ కలిపి 300పవ అయ్యాయి.
  For example, one side, side A, became 300 PV, and the rest of the lines, the other lines, all together became 300 PV.

[03:34] సో ఇక్కడ మనకి 300 పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ టోటల్ పాయింట్స్ ఎంత అవుతాయి అంటే 300*3 900 మ్యాచింగ్ పాయింట్స్ అవుతాయి అన్నమాట.
  So, here, 300 points matched for us, so the total points here will be 300 * 3 = 900 matching points.

[03:41] సో అంటే మనకి పేరింగ్ అనేది కేవలం 300 పివ మల్టిపుల్స్ లో మాత్రమే ఉంటుందన్నమాట ఇంకొకటి లీటర్స్ మిగిలిపోయిన పివ అనేది నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట.
  So, it means the pairing for us will be only in multiples of 300 PV. Another thing is, the remaining PV will be carried forward to the next week.

[03:54] సో దీన్ని మనం అర్థం చేసుకోవడం చాలా సులువు అండి రెండు వైపులా మనకి బ్యాలెన్స్ అవ్వాలన్నమాటండి కనీసం 300 పివ అనేది అవసరం అండి బాలెన్స్ అవ్వాలంటే రేషియోని సులభంగా మెయింటైన్ చేయొచ్చు అన్నమాటండి.
  So, it is very easy for us to understand this. It needs to be balanced on both sides, at least 300 PV is required to be balanced, so the ratio can be easily maintained.

[04:06] సో మ్యాచ్ అయిన ప్రతిసారి మనకి మంచి ఇన్సెంటివ్ అనేది వస్తుందన్నమాట మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్.
  So, every time it matches, we get a good incentive, the matching club incentive.

[04:11] సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా రెండు లైన్స్ ఉన్నాయండి ఒక లైన్ నుంచి 300 పివ మిగతా లైన్స్ నుంచి 300.
  So, if we look here, there are two lines here as well. 300 PV from one line, 300 from the other lines.

[04:16] సో కిందన కూడా మనకి బిజినెస్ అనేది జరగడం జరిగింది.
  So, business has also happened below.

[04:19] సో మనకి ఈ పిక్ చూసుకున్నట్లయితే
  So, if we look at this picture,

[04:26] మనకి బాలెన్స్డ్ బిజినెస్ నిర్మించుకునేందుకు మంచి అవకాశం అన్నమాట అండి.
  We have a good opportunity to build a balanced business.

[04:30] సో ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే అంటే ఇక్కడ రెండు బలమైన వైపుల సమానంగా బిజినెస్ జరగడం ద్వారా మ్యాచింగ్ ఆదాయం అనేది వస్తుందన్నమాట.
  So, how this is useful to us is that by having equal business on both strong sides, matching income comes.

[04:37] సో ఇక్కడ కొత్తగా ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఇందులోకి మనకి చేరాలంటే 300 పివ అనేది పర్చేస్ చేయాలండి.
  So, if a new distributor wants to join us here, they have to purchase 300 PV.

[04:44] అదే విధంగా కంపెనీ ఏం చేస్తుందంటే సిస్టం ఉన్న లైన్స్ ని రెండు లైన్స్ కింద డివైడ్ చేస్తుందండి.
  Similarly, what the company does is it divides the existing lines in the system into two lines.

[04:51] ఒకటి ఎక్కువ బిజినెస్ ఉన్న లైన్ ఒక సైడ్ ఉంటే తక్కువ బిజినెస్ ఉన్న లైన్స్ అన్ని మిగతా సైడ్ ఉంటాయన్నమాట.
  If one line with more business is on one side, all the lines with less business will be on the other side.

[04:55] ఈ విధంగా సిస్టమే మనకి కంపెనీలో ఉన్న యప్ే మనకి ఈ విధంగా చూపిస్తుందన్నమాట.
  In this way, the system itself shows us in the company's app like this.

[05:05] మొత్తం లైన్స్ ని టూ లైన్స్ కింద చూపిస్తుందన్నమాట.
  It shows all the lines under two lines.

[05:06] సో మ్యాచింగ్ ఎప్పుడు అవుతుందంటే మినిమం 300పవ అనేది మ్యాచింగ్ అవ్వాలన్నమాటండి.
  So, matching happens when a minimum of 300 PV is matched.

[05:11] సో 300పవ మ్యాచ్ అయితే మనకి 900 పాయింట్స్ వస్తాయన్నమాట అంటేత్రీ టైమ్స్ ఇస్తుందన్నమాటండి.
  So, if 300 PV is matched, we get 900 points, meaning it gives three times.

[05:17] సో ఇక్కడ మనకి ప్రతి పాయింట్ కి ₹1 అండి.
  So here, for every point, it's ₹1.

[05:20] అలాగ 300పవ 300పవ రెండు సైడ్లు మ్యాచ్ అయితే మన కింద మన కింద రెండు డౌన్లు మ్యాచ్ అయితే మనకి
  If 300 PV and 300 PV are matched on both sides, and if two downlines under us match, then we get...

[05:28] 900 వస్తుందన్నమాట సో దీనికి మినిమం కండిషన్ ఏమైనా ఉందంటే మినిమం మ్యాచింగ్ 300పవ రెండు సైడ్స్ లో ఈక్వల్ అవ్వాలన్నమాట
  So, 900 comes. If there is any minimum condition for this, the minimum matching should be 300 PV on both sides, equal.

[05:36] సో ఈ విధంగా మనకి వారానికి గరిష్టంగా మనం ఎంతవరకు పొందొచ్చుఅంటే 90,000 వరకు కూడా మనం మ్యాచింగ్ క్ాప్ అనేది పొందవచ్చు అన్నమాట ఇన్కమ్ అనేది
  So, in this way, we can get a maximum of up to 90,000 per week, that is, we can get the matching cap, the income.

[05:48] సో ఇక్కడ మనకి మొదటి మ్యాచ్ సో ఇందులో మనకి మ్యాచింగ్ లో టూ టైప్స్ ఉన్నాయండి
  So, here we have the first match. So, in this, we have two types of matching.

[05:52] ఒకటి 600:300 అండి
  One is 600:300.

[05:56] సో ఇక్కడ మనకి 1800 పాయింట్స్ ఉంటాయి దీన్ని బూస్టర్ మ్యాచ్ అంటామండి
  So, here we have 1800 points, which we call a booster match.

[05:59] సో అదేవిధంగా 300*300 900 మ్యాచింగ్ పాయింట్స్ అన్నమాట
  Similarly, 300*300 is 900 matching points.

[06:07] అంటే ఫస్ట్ మ్యాచింగ్ మనకి 600* 300 ఉంటుంది తర్వాత అన్ని మ్యాచింగ్స్ అన్నీ కూడా 300ఇ 300 అవుతాయి అన్నమాట ఇవన్నీ మ్యాచింగ్స్ అనేవి
  Meaning, the first matching will be 600*300, then all subsequent matchings will be 300*300.

[06:16] సో దీనికి ట్రిమ్మింగ్ నిబంధనలు అనేవి ఉన్నాయండి మనకి స్ట్రాంగడ్ సైడ్ లో మిగిలిపోయిన బిజినెస్ వాల్యూమ్ అనేది తర్వాత వీక్ ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట
  So, there are trimming rules for this. The business volume remaining on the strong side will be carried forward to the next week.

[06:26] రెండు వైపుల నుంచి కూడా మనకి ఈ విధంగా ఫార్వర్డ్ అవుతుంది మిగిలిపోయిన పివ అనేది
  The remaining PV is carried forward in this way from both sides.

[06:29] నెక్స్ట్ వీక్ వెళ్తుందన్నమాట
  It will go next week.

[06:33] సో అదేవిధంగా కొత్త డిస్ట్రిబ్యూటర్ ది
  So similarly, the new distributor's.

[06:35] స్టార్ట్ చేయాలంటే 300 పవ తో ఎంటర్ అవ్వాలండి
  To start, one must enter with 300 PV.

[06:37] ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయితే 100 పీవ అయితే చాలన్నమాట
  If it's an old distributor, 100 PV is enough.

[06:39] సో ఇది మనకి మూడు నెలల పాటు ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెట్ కి మనకి ఎలిజిబుల్ అవుతారున్నమాట
  So, for three months, we will be eligible for this matching club incentive.

[06:48] ఇక్కడ పెయిరింగ్ అనేది మనకి 300 మిల్బుల్స్ లో మాత్రమే అవుతుందన్నమాట
  Here, pairing happens only in 300 mil-balls.

[06:52] లేటర్స్ అదిఒకటి గుర్తుంచుకోవాలి
  One must remember that later.

[06:53] నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకిఏ అనే సైడ్ నుంచి 500 పివ అండి
  Next, if we look at another example, from side A, it's 500 PV.

[07:00] సో రెస్ట్ ఆఫ్ ద లైన్స్ 300
  So the rest of the lines are 300.

[07:02] సో ఒకసారి ఇమేజ్ ని మనం అర్థం చేసుకున్నట్లయితే
  So, once we understand the image,

[07:04] సో నేనే అనే పర్సన్ 100 పివ చేసామ ండి
  So, I, as a person, did 100 PV.

[07:08] నా కింద ఆరు లైన్లు ఉన్నాయి ఒక లైన్ కింద 300 పివ ఉంది
  Below me, there are six lines, and one line has 300 PV.

[07:10] మిగతా లైన్స్ అన్నీ కలిపితే 500 వస్తున్నాయి అన్నమాటండి
  All the remaining lines combined are coming to 500.

[07:12] అంటేఏసిడిఈఎఫ్ కలిపితే మనకి 500పవ అనేది వస్తుందన్నమాట
  Meaning, if we combine A, C, D, E, F, we get 500 PV.

[07:20] సోబి లైన్ 300పవ అండి
  So, line B is 300 PV.

[07:24] సో ఇప్పుడు మనకి స్ట్రాంగ్ లైన్ అనేది ఏమవుతుందంటేబి అవుతుందన్నమాట
  So now, the strong line for us will be B.

[07:26] మిగతా లైన్స్ అన్నీ కలిపి 500
  All the other lines combined are 500.

[07:28] అంటే ఇక్కడ మనకి మ్యాచింగ్ ఎంత
  Meaning, what is the matching here?

[07:30] అయిందంటే 300 అయిందన్నమాట సో మనకి అప్పుడు
  So it became 300. So according to the company, it's three times, right?

[07:35] 300*3 అంటే 900 పాయింట్స్ వస్తుందన్నమాట
  300 * 3 means 900 points will come.

[07:39] ఇక్కడ మనకి మిగిలిపోయిన 200 పాయింట్స్
  The remaining 200 points here

[07:41] నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి
  will be carried forward to the next week.

[07:43] అన్నమాట సో ఇక్కడ ట్రిమ్మింగ్ అంటే ఈక్వల్
  So here trimming means equal.

[07:45] గా ఉన్నదన్నమాట ఈక్వల్ గా ఎందఉంది అంటే
  It is equal. If it is equal, it means

[07:47] 300 ఉందన్నమాట సో చూడండి దీన్ని
  it is 300. So look at this.

[07:50] ఎక్స్ప్లనేషన్ కూడా క్లియర్ గా ఇవ్వడం
  An explanation has also been given clearly.

[07:51] జరిగింది యు అంటే మీరు సో మీ కింద ఆరు
  It happened. You mean you. So below you, six

[07:54] లైన్స్ ఉన్నాయండి మీరు సెల్ఫ్ 100 పివ
  lines are there. You did self 100 PV.

[07:57] చేశారు. సో చేసిన తర్వాతఏ కింద 120 బి
  You did it. So after doing it, A has 120, B

[08:00] కింద 300సి కింద 110డి కింద 200ఈ కింద
  has 300, C has 110, D has 200, E has

[08:04] జోఎఫ్ కింద 70 అయిందన్నమాట సో ఇక్కడ
  70 under F. So here

[08:07] కంపెనీ ఏం చేస్తుందంటే దీన్ని రెండు
  what the company does is it divides this into two

[08:09] లైన్స్ కింద డివైడ్ చేస్తుందన్నమాట మనకి ఏ
  lines. Whichever line has more business

[08:11] లైన్ లో అయితే ఎక్కువ బిజినెస్ అవుతుందో
  happening,

[08:13] దాన్ని ఒక వైపు ఇస్తుందండి మిగతా లైన్స్
  it gives that to one side. All the remaining lines

[08:15] అన్నీ కలిపి రెండో వైపు ఇస్తుందన్నమాట
  are combined and given to the other side.

[08:17] ఇక్కడ బి ఎక్కువ బిజినెస్ జరిగింది
  Here, B had more business,

[08:19] కాబట్టి బి ఒకవైపు మిగతావన్నీ
  so B is on one side, and all the rest

[08:22] కలిపిఏసిడిఈఎఫ్
  A, C, D, E, F combined

[08:23] కలిపి ఇంకొక వైపు ఉన్నాయన్నమాట
  are on the other side.

[08:26] ఇక్కడ మనకి మ్యాచింగ్ రేషియో ఎంత
  Here, what is the matching ratio we get?

[08:28] వస్తుందంటే 300 మాత్రమే కామన్ ఉంది
  Only 300 is common.

[08:30] కాబట్టి ఈ 300 కి అమౌంట్ వస్తుందన్నమాట
  So this 300 will get the amount.

[08:34] మనకి ఒక వైపు 500 పివ ఉందండి ఇంకొక వైపు 300 పివ ఉంది కానీ 300 మాత్రమే మ్యాచ్ అయ్యాయి
  We have 500 PV on one side and another side has 300 PV, but only 300 matched.

[08:39] కాబట్టి 300*3 మనకి ఇక్కడ 900 మ్యాచింగ్ పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట
  So 300*3, we will get 900 matching points here.

[08:44] అంటే 900 అనేది వస్తుందన్నమాటం ఈ స్ట్రక్చర్ కి మనకి ఇన్సెంట్
  Meaning 900 will come for this structure as an incentive.

[08:49] సో ఇక్కడఏ లో 200 పివ మిగిలిపోయిందన్నమాటండి
  So here, 200 PV is left in A.

[08:53] సో అదేవిధంగా బి లో జీరో అన్నమాట సో ఇది నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నమాటండి
  Similarly, it's zero in B. So this will be carried forward to next week.

[08:58] సో అత్యధిక బిజినెస్ ఉన్న ఒక లైన్ ఒక వైపు గాను మిగతా లైన్ ని రెండో వైపు గాని సిస్టం ఆటోమేటిక్ గా గుర్తిస్తుంది అన్నమాటఅండి మనకి ఇందులో
  So the system automatically identifies the line with the highest business on one side and the other line on the second side.

[09:08] సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అండి యు అంటే నేను అనే పర్సన్ ఉన్నానండి నా కింద ఒక లైన్ కింద 350పవ ఇంకొక లైన్ కింద 600పవ ఉందండి.
  So next, another example. There is a person named U, meaning me. Under me, one line has 350 PV and another line has 600 PV.

[09:18] సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 600:300 అనేది మ్యాచ్ అవుతుందండి
  So if we look here, 600:300 will match.

[09:23] దీన్ని ఏమంటామ అంటే బూస్టర్ మ్యాచ్ అంటామండి.
  This is called a booster match.

[09:27] సో ఇది మనకి ఒకసారి మాత్రమే వస్తుందండి డిస్ట్రిబ్యూటర్ కి
  So this comes only once for the distributor.

[09:29] సో ఇక్కడ మనకి ఎంత
  So here, how much for us

[09:32] వస్తుందంటే జనరల్ గా మనం 300 కామన్
  When it comes, generally we have 300 common.

[09:34] కాబట్టి 300*3 900 వస్తది అనుకుంటున్నాం
  So we expect 300*3 = 900 to come.

[09:36] కానీ అలా కాదండి ఒక పర్సన్ కి ఒకసారి
  But it's not like that, for one person, one time.

[09:39] బూస్టర్ మ్యాచ్ వస్తుందన్నమాట ఈ బూస్టర్
  A booster match comes, in this booster.

[09:41] మ్యాచ్ లో ఏమవుతుందంటే 600*3 1800
  What happens in the match is 600*3 = 1800.

[09:44] పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట అంటే ఇది
  Points will come, meaning this.

[09:47] 2:1 లేదా 1:2 మ్యాచ్ అని కూడా అంటామండి.
  We also call it a 2:1 or 1:2 match.

[09:50] మిగిలిపోయిన 50పవ అనేది నెక్స్ట్ వీక్
  The remaining 50 PV will be next week.

[09:53] ఫ్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట. సో
  It will be carried forward, so.

[09:55] బోస్టర్ సేల్ అంటే ఏంటంటే
  What is a booster sale is.

[09:57] 2:1 లేదా 1:2 నిష్పత్తిలో మనకి అంటే ఒక
  In a 2:1 or 1:2 ratio for us, meaning one.

[10:01] సైడ్ 600 ఇంకొక సైడ్ 300 ఉంటే అప్పుడు
  If one side has 600 and another side has 300, then.

[10:04] మనకి 1800 ఉంటుందన్నమాట
  We will have 1800.

[10:07] సో ఇక్కడ మనకి సమ్ చూసుకున్నట్లయితే 600+
  So if we look at the sum here, 600+

[10:09] 300 900పవని కదండి సో దీనికి డబల్
  300 is 900 PV, right? So for this, double.

[10:12] ఇన్సెంటివ్ వస్తుందండి అంటే 900* 1800
  Incentive will come, meaning 900* 1800.

[10:15] వస్తుందన్నమాట ఈ విధంగా సో ఇది మనకి ఓన్లీ
  Will come, in this way. So this is for us only.

[10:18] వన్ టైం అన్నమాటండి ఒకసారి మాత్రమే
  It's one time, only once.

[10:20] ఉపయోగించుకోవాలి. సో ఎగ్జాంపుల్ లో
  Should be used. So in the example.

[10:23] చూసుకున్నట్లయితే మనకిఏ కింద 600 పివ బి
  If we look, under A, 600 PV, B.

[10:26] కింద 350 పివ అనేది ఉందండి రెస్ట్ ఆఫ్ ద
  Underneath, there is 350 PV. Rest of the.

[10:28] లైన్ ఇక్కడ మనకి మ్యాచింగ్ 2:1
  Line, here we have matching 2:1.

[10:31] నిష్పత్తిలో అంటే 600 కి 300 మ్యాచ్
  In ratio, meaning 300 match for 600.

[10:33] అయింది కాబట్టిత టైమ్స్ వస్తుందన్నమాట
  So it happened, so times will come.

[10:36] 600ఇత 1800 మ్యాచింగ్ పాయింట్స్ అన్నమాట
  600 to 1800 matching points.

[10:39] లేదంటే టోటల్ పివ కి డబల్ అమౌంట్ అనేది వస్తుంది
  Otherwise, double the amount for total PV will come.

[10:42] టోటల్ పివ ఎంత అంటే 900 సో 900ఇ2
  What is the total PV? It is 900. So 900 into 2.

[10:45] ఎంతంటే 1800 పాయింట్స్ అనేది రావడం జరుగుతుందిన్నమాట
  It is 1800 points that will be received.

[10:47] ఇన్సెంటివ్ కింద మనకి
  Under incentive, for us.

[10:52] సో నెక్స్ట్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ 350 లో 50ఫ మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది
  So next, here, out of 350 carry forward, only 50 will be carried forward.

[10:58] 300 లో మనకి ఏం మిగలలేదు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదండి
  Since nothing is left for us in 300, it could not be carried forward.

[11:00] సో ఇక్కడ కూడా సేమ్ అంతండి
  So it's the same here.

[11:03] మనకి ఎక్కువ బిజినెస్ జరిగిన ఒక లైన్ కానే మిగతావన్నీ కూడా ఇంకొక లైన్ గానే ఉంటుందండి.
  One line had more business for us, but all the rest will be like another line.

[11:07] సో ఇక్కడ మనకి బోస్టర్ మ్యాచింగ్ తర్వాత అన్నీ కూడా 300 300 రేషియోలోనే పరిగణలో తీసుకోబడుతుందిన్నమాట.
  So here, after booster matching, everything will be considered in a 300-300 ratio.

[11:14] సో నెక్స్ట్ ఇక్కడ ఒక కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్ ఉందండి
  So next, there is a complicated example here.

[11:16] సో నేననే పర్సన్ కింద నేను 300 పివ చేశనండి మొదటి వారంలో
  So, under the person named 'I', I did 300 PV in the first week.

[11:19] సో నా కింద ఏబి సి అనే మూడు లైన్స్ ఉన్నాయి
  So, under me, there are three lines named A, B, and C.

[11:22] అదేవిధంగా ఏ కింద బిజినెస్ అయింది బి కింద అయింది
  Similarly, business happened under A and under B.

[11:27] సో దీన్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
  So let's try to understand this once.

[11:29] సో ఇక్కడ దీన్ని జూమ్ చేస్తే మనకిఏ కింద
  So, if we zoom in here, under A.

[11:35] టోటల్ 1200 బిజినెస్ జరిగిందండి బి కింద 900 జరిగింది సి కింద 900 జరిగిందండి.
  A total of 1200 business occurred, under B, 900 occurred, under C, 900 occurred.

[11:40] సో ఇక్కడ హైయెస్ట్ దేని కింద జరిగిందంటే ఏ అంటే ఏ ఒక వైపు తీసుకుంటారండి బిసి అనేది ఇంకొక వైపు తీసుకుంటారు అన్నమాటండి ఇక్కడ చూడండి ఇక్కడ మొదటి వారంలో పర్సనల్ కనుగోలు 300పివ అండి మనకి యు అనే పర్సన్ కొన్నది అదేవిధంగా మూడు ప్రధాన లైన్స్ ఉన్నాయండి ఇక్కడఏబిసి అనే మూడు లైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండిఏ కింద 300 ఉందిబి కింద 300సి కింది సో వీటిల కింద కూడా మనకి a1ఏ2బ1బ2 c1 c2 అని కూడా ఉందండి సో ఇక్కడ a1ఏ2 కలిపి 900 అయిందండి బి1బి2 600 అయింది c1 c2 600 అయిందన్నమాట
  So, here, under which the highest occurred, is A, meaning A is taken as one side, BC is taken as another side. Look here, in the first week, personal purchase was 300 PV. The person named U bought it. Similarly, there are three main lines, here A, B, C are the three lines. Look here, under A there is 300, under B there is 300, under C. So, under these also, we have A1, A2, B1, B2, C1, C2. So, here A1, A2 combined became 900. B1, B2 became 600. C1, C2 became 600.

[12:16] సో ఇక్కడఏ1 అనేది 600పవ అయిందండి మిగతా వాళ్ళందరూ 300 అయిందన్నమాట సో ఇక్కడ సైడ్ఏ చూసుకుంటే ఇక్కడ సో మనకి ఇక్కడ 1200 అనేది హైయెస్ట్ కదండి సో ఈ 1200 అనేది ఒక సైడ్ ఉంటుంది అదేవిధంగా 1800 ఇంకొక సైడ్ అండి అంటే ఇక్కడ మనకి మ్యాచింగ్ 1200 పాయింట్స్
  So, here A1 became 600 PV. Everyone else became 300. So, looking at side A here, we have 1200 here, which is the highest, right? So, this 1200 will be on one side, and 1800 on the other side. Meaning, here we have matching 1200 points.

[12:35] మ్యాచ్ అయ్యాయి అన్నమాటండి ఇక్కడ సో ఇక్కడ
  They matched, so here.

[12:38] చూసుకున్నట్లయితే మనకి కి 1200 పాయింట్స్
  If we look, we have 1200 points.

[12:41] ఒక సైడ్ 1800 పాయింట్స్ ఇంకొక సైడ్ అండి
  1800 points on one side and another side.

[12:44] సో దీన్ని మనం ఇంకొక విధంగా అర్థం చేసుకోవాలి
  So we need to understand this in another way.

[12:46] ఇక్కడ బోస్టర్ మ్యాచింగ్ లో ఏమవుతుందంటే 600:300
  Here in booster matching, what happens is 600:300.

[12:50] అంటే మనకి ఒక మ్యాచింగ్ బోస్టర్ మ్యాచింగ్ అండి
  Meaning, we have a matching, a booster matching.

[12:53] సో దీనికి మనకిత్రీ టైమ్స్ వస్తుందన్నమాట అంటే 1800
  So for this, we get three times, meaning 1800.

[12:55] సో మిగిలిపోయింది ఏంట అవుతుందంటే మనకి 900:900 మ్యాచింగ్ అనేది అవుతుందన్నమాట
  So what remains is that we have a 900:900 matching.

[13:01] అంటే 900*3 2700 అండి
  Meaning 900 * 3 is 2700.

[13:03] సో అంటే ఇక్కడ మనకి టోటల్ గా ఎంత వస్తుంది ంటే 4500 వస్తుందన్నమాటం ఇందులో
  So, meaning, how much do we get in total here? 4500 comes in this.

[13:10] సో మిగతా పివ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట ఇక్కడ
  So the remaining PV is carried forward here.

[13:14] అంటే ఒక ఉదాహరణ చూడండి ఇక్కడ మనకి 1200 పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి
  So, look at an example. Since we have 1200 points matched here,

[13:16] మనం ఏమనుకుంటాం అంటే 3600 అనుకుంటామండి
  we think it's 3600.

[13:20] కానీ ఇక్కడ ఫస్ట్ మ్యాచింగ్ బూస్టర్ మ్యాచింగ్ అన్నమాట
  But here, the first matching is booster matching.

[13:23] సో దీనికి మనకిత్రీ టైమ్స్ వస్తుందండి
  So for this, we get three times.

[13:26] సో 600*3 అంటే 1800 వస్తాయండి
  So 600 * 3 means 1800 comes.

[13:28] సెకండ్ మనకి 600 పోగా ఎంత మిగిలిందంటే 900
  Second, after 600, how much is left? 900.

[13:35] 900 మిగిలిందండి ఒక సైడ్ 900 ఇంకొకసై
  900 is remaining on one side, 900 on the other side.

[13:39] 900 సో దీనికి ఎంత వస్తుందంటే 2700 పాయింట్స్ అండి
  So, for this 900, it comes to 2700 points.

[13:42] ఇక్కడ మనకి టోటల్ చూసుకుంటే 4500 పాయింట్స్ వస్తాయండి
  If we look at the total here, 4500 points will come.

[13:44] అంటే 4500 రూపాయ వస్తాయన్నమాట 3600 కాదు
  Meaning, 4500 rupees will come, not 3600.

[13:51] ఎందువల్ల అంటే మనకి ప్రతి ఎగ్జాంపుల్ కి ఒక బూస్టర్ మ్యాచ్ ఉంటుందండి
  This is because for every example, there is a booster match.

[13:53] ఆ బూస్టర్ మ్యాచింగ్ లో 2:1 రేషియోలో అమౌంట్ వస్తుందన్నమాట
  In that booster matching, the amount comes in a 2:1 ratio.

[13:57] సో ఇది తీసేయగా మిగతా పీవ ఎంతైతే ఉందో మనకి దానికిత్రీ టైమ్స్ వస్తుందన్నమాట
  So, after removing this, whatever remaining PIV there is, we get three times that.

[14:04] సో ఈ విధంగా మనకి ₹4500 అనేది ఈ ఎగ్జాంపుల్ కి మనకి వస్తుందన్నమాటండి
  So, in this way, we get ₹4500 for this example.

[14:09] ఇక్కడ కామన్ గా ఉన్నది.
  This is what is common here.

[14:14] సో మిగిలిపోయింది ఏమవుతుందంటే నెక్స్ట్ వీక్ వెళ్తుందన్నమాట
  So, what remains will go to the next week.

[14:16] చూడండి ఇక్కడ టోటల్ మ్యాచడ్ పివ ఎంత అయిందంటే మనకి 600ప్ 900 1500 అయిందండి
  Look, the total matched PIV here has become 600 + 900 = 1500.

[14:22] దీనికి త్రీ టైమ్స్ అంటే 4500 రూపాయ వస్తాయన్నమాట
  Three times this means 4500 rupees will come.

[14:24] సో ఇక్కడ స్ట్రాంగర్ సైడ్ స్ట్రాంగర్ సైడ్ అంటే ఎక్కువ పివ ఉన్న దగ్గర నుంచి 300 పివ తక్కువ ఉన్న దగ్గర నుంచి జీరో పివ అనేది బదిలీ అవుతుందన్నమాట
  So, here, from the stronger side, meaning the side with more PIV, 300 PIV will be transferred to the side with less PIV, from zero PIV.

[14:35] సో ఇంకొక సెకండ్ వీక్
  So, another second week.

[14:38] లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ కింద 900బి కింద 1200
  For example, under A, 900, under B, 1200.

[14:41] సి కింద 600 అయిందండి బిజినెస్
  Under C, it became 600 business.

[14:43] ఇక్కడ మనకి 1200 ఒక సైడ్ ఉంటుందండిఏ అనేవి
  Here, we have 1200 on one side, which are A.

[14:47] ఇంకొక వైపు ఉంటాయన్నమాట చూడండి రెండో వారం
  They are on the other side, look at the second week.

[14:50] ఈ విధంగాఏ కింద 900బి కింద 1200సి కింద
  In this way, under A, 900, under B, 1200, under C,

[14:53] 600పవ అయిందండి. సో ఇక్కడ మనం
  It became 600 PV. So, here we

[14:55] చూసుకున్నట్లయితే ఒక సైడ్ 1200 ఉంటుందండి
  If we look, there will be 1200 on one side.

[14:58] మిగతావి రెండు కలిపితే ఈఏప్సి కలిపితే ఎంత
  If the remaining two are added, A and C combined, how much

[15:01] అయిందంటే 1800 అయిందన్నమాట. సో ఇక్కడ మనకి ఎంత మ్యాచ్ అయిందంటే 1200
  It became 1800. So, here we matched 1200.

[15:07] మ్యాచ్ అయిందండి. సో ఇక్కడ మనకి ఎన్ని
  It matched. So, here we have how many

[15:09] పాయింట్స్ వస్తాయి అంటే 1200*3 3600
  Points will come? 1200 * 3 = 3600

[15:12] పాయింట్స్ వస్తాయన్నమాట సెకండ్ వీక్ సో
  Points will come, second week. So

[15:15] ఇక్కడ మీకు బోస్టర్ మ్యాచ్ అనేది రాదు
  Here, you will not get a booster match.

[15:17] ఎందువల్ల అంటే ఈ పర్సన్ కి ఆల్రెడీ ఫస్ట్
  Because this person already in the first

[15:18] వీక్ లో ఇస్తారంటే బోస్టర్ మ్యాచ్ అనేది
  Week, they give a booster match.

[15:21] ఒక పర్సన్ కి ఒకసారి మాత్రమే వస్తది అది
  It comes only once per person.

[15:23] వచ్చిన తర్వాత మిగతావన్నీత్రీ
  After it comes, all the others are three

[15:27] టైమ్స్ వస్తుందన్నమాట అంటే ఇక్కడ 1200
  Times. That is, here 1200

[15:29] పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి
  Points matched, so

[15:30] 1200*3600
  1200 * 3600

[15:33] అతనికి ఇన్సెంటివ్ వస్తుందన్నమాట
  He will get an incentive.

[15:35] మిగిలిపోయినవి ఇక్కడ ఎన్ని మిగిలిపోయాయి
  How many are left here?

[15:37] అంటే 600పవ మిగిలిపోయింది ఇది నెక్స్ట్
  600 PV is left. This is next.

[15:39] వీక్ బదిలీ అవుతుంది అన్నమాట సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ వారం మాత్రమే బూస్టర్ మ్యాచ్ వస్తుందన్నమాటండి
  The week is transferred. So here what we need to learn is that the booster match comes only in the first week.

[15:48] రెండో వారం ఏంటంటే కొత్తవారు రావడం వల్ల ఇన్కమ్ పెరుగుతుందన్నమాటండి
  In the second week, because new people are coming, the income increases.

[15:51] సో నెట్వర్క్ విస్తరణ నిరంతరం కొత్తవాళ్ళు టీం విస్తరణ వల్ల ఏంటంటే మ్యాచింగ్ పాయింట్స్ పెరుగుతాయి
  So, due to continuous network expansion and new people joining the team, matching points increase.

[15:57] ఇక్కడ మిగిలిపోయిన పివ అనేది నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట
  The remaining PV here is carried forward to the next week.

[16:01] సో అదేవిధంగా ఇంకొక స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో యు అనే పర్సన్ 100 పివ చేశరు ండి
  Similarly, if we look at another structure, here we have a person named U who did 100 PV.

[16:08] ఇక్కడ డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి ఏబిసిడి ఈఎఫ్
  There are different lines here: A, B, C, D, E, F.

[16:11] సో ఇక్కడఏ కింద 200పవ బిజినెస్ బి కింద 600పవ
  So here, under A, there is 200 PV business, under B, there is 600 PV.

[16:15] సోసి కింద 300పవడి కింద 600పవ
  Under C, there is 300 PV, under D, there is 600 PV.

[16:20] అదేవిధంగా ఈ కింద 500ఎఫ్ కింద 300
  Similarly, under E, there is 500, and under F, there is 300.

[16:23] సో ఇదొక స్ట్రక్చర్
  So this is one structure.

[16:27] సో స్ట్రక్చర్ క్లియర్ గా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉందండి
  So, if we look at the structure clearly, the structure is like this.

[16:30] ఇక్కడ సో అదేవిధంగా వీక్ వైస్్ బిజినెస్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది.
  Here, similarly, the week-wise business has also been given to us.

[16:32] సో ఇక్కడ నేననే పర్సన్ 100 పివ చేసుకున్నట్లయితే నా కింద ఆరు లైన్స్ ఉన్నాయి
  So, if I, as a person, do 100 PV, I have six lines under me.

[16:37] సో ఒక్కొక్క పర్సెంటేజ్ ఉన్నాయండి
  So, there are percentages in each.

[16:41] సో ప్రతి లైన్ నుంచి నాలుగు వారాల పాటు వచ్చిన పివ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి
  So, the PV that came from each line for four weeks has also been given to us here.

[16:46] సోఏ నుంచి ఎంత వచ్చింది బి నుంచి ఎంత వచ్చింది సి నుంచి ఎంత వచ్చింది డి నుంచి ఎంత వచ్చింది ఈ నుంచి ఎంత వచ్చింది
  So, how much came from A, how much came from B, how much came from C, how much came from D, how much came from E?

[16:52] ఎఫ ఇక్కడ మనకి మొదటి వారంలో ఏ లైన్ నుంచి ఎక్కువ వచ్చిందంటే బి నుంచి ఎక్కువ వచ్చిందండి
  In the first week, from which line did the most come? It came the most from B.

[16:58] అందువల్లబి ఒక సైడ్ ఉంటుందండి మిగతా లైన్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి
  Therefore, B will be on one side, and all the other lines will be on one side.

[17:02] సో ఈ విధంగా 395 ఒక సైడ్ 300 ఇంకొక సైడ్ ఇక్కడ మనకి ఎంత మ్యాచ్ అవుతుందంటే 300 మ్యాచ్ అవుతుందండి
  So, in this way, 395 on one side, 300 on the other side. How much matches here? 300 matches.

[17:08] సో 95 పాయింట్లు అనేది నెక్స్ట్ వారానికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి
  So, 95 points will be carried forward to the next week.

[17:12] అదేవిధంగా రెండో వారం చూసుకున్నట్లయితే మనకి 375 ఒక సైడ్ అండి మిగతావన్నీ ఇంకొక సైడ్
  Similarly, if we look at the second week, we have 375 on one side and the rest on the other side.

[17:18] ఈ 375 కి 95 కలిపితే 470 అవుతుందన్నమాట
  Adding 95 to this 375 makes it 470.

[17:24] అంటే మిగిలిపోయిన పాయింట్స్ అనేవి స్ట్రాంగర్ సైడ్ కి యాడ్ అవుతాయండి
  That means the remaining points are added to the stronger side.

[17:26] సో ఇక్కడ 470 నుంచి 270 ఇక్కడ ఏమి మ్యాచ్ అవ్వలేదండి
  So, from 470 to 270, nothing matched here.

[17:29] ఇందువల్ల అంటే 300 పాయింట్స్ లేవు కాబట్టి మ్యాచింగ్ అవ్వాలంటే 300 పాయింట్స్ ఉండాలన్నమాట
  Because there are no 300 points, there must be 300 points to match.

[17:36] ఇప్పుడు మనకి మూడో వారం చూడండి మూడో వారంలో కూడా మనకిసి అనేది హైయెస్ట్ 220 పాయింట్స్
  Now look at the third week. In the third week too, C is the highest with 220 points.

[17:38] సో అది ఒక సైడ్
  So, that's on one side.

[17:44] మిగతావన్నీ ఇంకొక సైడ్ అన్నమాట సో ఇక్కడ కూడా మనకి 900 పాయింట్స్ అనేవి మ్యాచ్ అయ్యాయి అన్నమాట.
  The rest are on another side. So here also we have matched 900 points.

[17:52] అదేవిధంగా వీక్ఫోర్ చూసుకున్నట్లయితే మనకి 600పివ అనేది ఒక సైడ్ అండి మిగతా లైన్స్ అనేవి వేరే సైడ్ అంటే ఇక్కడ సో మనకి సో ఇక్కడ కూడా మనకి 300 పాయింట్ పాయింట్స్ అనేవి మ్యాచ్ అయ్యాయి అన్నమాట.
  Similarly, if we look at week four, we have 600 PV on one side, and the remaining lines on another side. So here also we have matched 300 points.

[18:04] సో ఈ విధంగా క్ాలిక్యులేట్ చేయాలి వీక్ వైస్ సో దీన్ని మనకి ఎక్స్ప్లనేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది.
  So this is how we should calculate week-wise. So this has also been given in the explanation.

[18:09] సో ఇక్కడ ఏంటంటే ప్రతి వారం మనకి బిజినెస్ ని రెండు లైన్స్ కింద డివైడ్ చేస్తాం స్ట్రాంగర్ సైడ్ వీక్ సైడ్.
  So here, what happens is, every week we divide the business into two lines: a stronger side and a weaker side.

[18:16] స్ట్రాంగ్ సైడ్ లో మనకి 395 పివ వచ్చింది వీక్ సైడ్ 300 ఇక్కడ 300 మాత్రమే మ్యాచ్ అయ్యాయండి 95 నెక్స్ట్ వారానికి వెళ్ళాయి.
  On the strong side, we got 395 PV. On the weak side, only 300 were matched here, 300. 95 went to the next week.

[18:25] ఇక్కడ మనకి రెండో వారం చూసుకున్నట్లయితే 95 స్ట్రాంగ్ సైడ్ కి యాడ్ అవుతుందండి 470 వీక్ సైడ్ 270.
  Here, if we look at the second week, 95 is added to the strong side, making it 470. The weak side is 270.

[18:30] సో ఇక్కడ మనకి 300పవ లేదండి అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి బోనస్ రాదు రెండో వారం.
  So here we don't have 300 PV. Therefore, we don't get a bonus here in the second week.

[18:36] సో ఇది మనకి మూడో వారానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మూడో వారం మనకి ఈ పాయింట్స్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే 690 600 అయిందన్నమాటం ఇక్కడ 600 అనేవి మనకి
  So this gets carried forward to the third week. In the third week, if we add these points, what happens is, it becomes 690, 600. Here, 600 are our

[18:46] మ్యాచ్ అయ్యాయి సో ఇక 600 రూపాయ మనకి బోనస్ వస్తుంది.
  Matches happened, so now we get a bonus of 600 rupees.

[18:48] ఇక్కడ మిగిలిన 90పవ అనేది నెక్స్ట్ వారానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి.
  The remaining 90 PV here will be carried forward to next week.

[18:54] నాలుగో వారం కూడా మనకి ఒక సైడ్ 690పవ ఉందండి ఇంకొక సైడ్ 370పవ ఉందన్నమాట.
  In the fourth week also, we have 690 PV on one side and 370 PV on the other side.

[18:58] సో ఇక్కడ 300 పివ మ్యాచ్ అయింది కాబట్టి దీనికి తగ్గట్టే అమౌంట్ వస్తుందండి మిగతా పివ నెక్స్ట్ మంత్ కి మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట.
  So, since 300 PV matched here, the corresponding amount will come, and the remaining PV will be carried forward to next month.

[19:07] సో ఈ విధంగా మనకి టోటల్ నాలుగు వారాలకి మ్యాచ్ అయినవి 1200 పాయింట్స్ అండి.
  So, in this way, for a total of four weeks, 1200 points have been matched.

[19:10] 1200*3 చూసుకున్నట్లయితే మనకి 3600 పాయింట్స్ మ్యాచ్ అయండి అంటే ఈ పర్సన్ కి 3600 బోనస్ అనేది మనకి రావడం జరుగుతుందన్నమాట.
  If we consider 1200*3, 3600 points are matched, meaning this person will receive a bonus of 3600.

[19:24] సో అదేవిధంగా రీపర్చేస్ ఇన్కమ్ కూడా ఉందండి.
  Similarly, there is also repurchase income.

[19:26] సో ఈ పర్సన్ కి తన సెల్ఫ్ లో అయినవి మిగతా బిజినెస్ చూసుకుంటే పెర్ఫార్మెన్స్ 3600 పాయింట్స్ అండి.
  So, looking at the remaining business for this person, including their self-purchase, the performance is 3600 points.

[19:33] డైరెక్టర్ బోనస్ 2021 అదేవిధంగా టీం బిల్డింగ్ 2302 సో టోటల్ బోనస్ 7924.
  Director bonus is 2021, and team building is 2302, so the total bonus is 7924.

[19:36] సో ఇది ఎందువల్ల వచ్చిందంటే పెర్ఫార్మెన్స్ మనకి ఇక్కడఏబిసిడి అనేవి మనకి డిఫరెంట్ లైన్స్ లో ఉన్నాయండి.
  So, the reason this came about is that our performance, ABCD here, are in different lines.

[19:47] స్ట్రక్చర్ లోనే ఇవ్వడం జరిగింది చూడండిఏ
  It has been given in the structure, see.

[19:49] 5%బి8%సి8
  5% B 8% C 8

[19:52] D12 E8 F8 సో దీనివల్ల అతనికి పెర్ఫామ
  D12 E8 F8 So because of this, his performance

[19:56] మన్స్ బోనస్ అనేది ఎక్కువ రావడం
  Bonus is coming more.

[19:58] జరిగింది అన్నమాట
  It happened.

[20:00] ఆ గ్యాప్ కమిషన్ వల్ల సో అదేవిధంగా
  Due to that gap commission, similarly,

[20:02] డైరెక్టర్ బోనస్ టీం బిల్డింగ్ ఇలా టోటల్
  Director bonus, team building, like this, total

[20:04] బోనస్ వచ్చిందండి సో దీంతో పాటుగా
  Bonus has come. Along with this,

[20:07] మ్యాచింగ్ క్లబ్ బోనస్ అనేది 3600 అండి సో
  Matching club bonus is 3600. So

[20:09] ఈ పర్సన్ కి కొత్తగా జాయిన్ అయిన పర్సన్
  For this person, the person who newly joined

[20:12] కి ఆన్ నెలలో వచ్చిన గరిష్ట ఇన్కమ్ ఎంత
  What is the maximum income earned in that month?

[20:14] అంటే 11524 అన్నమాట సో ఈ విధంగా మనకి
  It is 11524. In this way, for us,

[20:18] ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సో ఇది
  Income is earned. So this is

[20:19] మంత్ టూ కాలిక్యులేషన్ అన్నమాటండి సో
  Month two calculation. So

[20:22] ఇక్కడ కూడా మనకి ఎగ్జాంపుల్ చూడండి
  Here too, see our example.

[20:24] లీడర్స్ సో ఇక్కడఏల ఆయన కింద 1740పవబి
  Leaders. So here, under him, 1740 PV B

[20:29] కింద 4340
  Underneath 4340.

[20:31] సోసి కింద 540పవ అనేది అవ్వడం జరిగిందండి.
  So under C, 540 PV has happened.

[20:35] సో అదేవిధంగా
  So similarly,

[20:37] సోఏ కింద 20,000 పివ అండి సెకండ్ వీక్ బి
  So under A, 20,000 PV. Second week, under B

[20:41] కింద 15000 సి కింద 33000డి కింద 1200
  Underneath 15000, under C 33000, under D 1200.

[20:45] జరిగింది అనుకోండి అంటే మొదటి వారం మనకి
  Suppose it happened. That is, in the first week, for us

[20:49] ఇచ్చాడండి అదేవిధంగా సెకండ్ స్లైడ్ లో

[20:51] రెండో వారం ఇచ్చాడు కింద జరిగింది. సో

[20:53] ఇప్పుడు మనకి ఇందులో హైయెస్ట్ ఎంత అంటే సి

[20:55] లైన్ అన్నమాట. సోసి లైన్ ఒకవైపు

[20:57] మిగతావన్నీ వేరే వైపు తీసుకోవాలన్నమాట.

[21:02] చూడండి ఇక్కడ ఏబి సిడి అనే నాలుగు లైన్స్

[21:04] ఉన్నాయండి ఏ కింద బిజినెస్ ఇచ్చాడు బి

[21:06] కింద సి కింద ఇచ్చాడు ఇవి ఆటోమేటిక్ గా

[21:08] రీపర్చేస్ లోకి వెళ్తాయండి సో సెకండ్

[21:11] రెండవ లెవెల్ నుంచి వచ్చిన కొత్త బిజినెస్

[21:13] అంటే కింద కింద వాళ్ళు చేయడం వల్ల ఏ కింద

[21:15] 20,000 పివ అయిందండి బి కింద 15000 సి

[21:18] కింద 33000 అదేవిధంగా డి కింద 1200 అండి

[21:21] సో ఇక్కడ మనకి మ్యాచింగ్ స్ట్రాంగర్ సైడ్

[21:24] ఎంత ఉందంటే 36,500 ఉందండి వేకర్ సైడ్

[21:27] 33000 అంటే మనకి 33000 మ్యాచ్ అవుతుందండి

[21:30] సో ఈ 1:1 ప్రకారం ఎంత అవుతుందంటే 33000*3

[21:35] అంటే 99000 రావాలండి కానీ మనకి

[21:38] ట్రిమ్మింగ్ నిబంధన కంపెనీ ఏమఇచ్చిందంటే

[21:40] వారానికి గరిష్టంగా 90,000 మాత్రమే

[21:42] ఇచ్చిందన్నమాట అందువల్ల ఈ పర్సన్ కి

[21:44] 90,000 ఆదాయం వస్తుందన్నమాట సో 30

[21:48] మిగిలిపోయింది ఎంత మిగిలిపోయింది అంటే

[21:49] మనకి 3500 పాయింట్స్ మిగిలిపోయాయండి ఈ

[21:52] 3500లో నెక్స్ట్ వారానికి బదిలీ అవుతాయి

[21:55] అన్నమాట సో ఈ పర్సన్ కి మనకి వచ్చే టోటల్

[21:57] ఇన్కమ్ ఎంత ఉంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ

[22:00] పర్సన్ 16 లో ఉంటే మనకి గ్రూప్ పివ అనేది

[22:03] 11,160 పివ అయిందండి. ఇప్పుడు ఇతనికి

[22:06] పర్ఫార్మెన్స్ బోనస్ [గొంతు సవరించుకోవడం]

[22:07] అనేది 1363 వస్తుందండి డైరెక్టర్ బోనస్

[22:11] 9209 వస్తుంది టీం బిల్డింగ్ 6786

[22:14] వస్తుంది. టోటల్ రీపర్చేస్ ఇన్కమ్ అనేది

[22:17] 17,363

[22:18] వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ పర్సన్

[22:21] ఇన్కమ్ ఎంత అంటే మ్యాచింగ్ క్లబ్ బోనస్

[22:24] 90,000 ప్లస్ 17363

[22:27] అంటే ఈ పర్సన్ కి నెలక వచ్చే ఇన్కమ్ ఎంత

[22:29] అంటేల7363

[22:32] రూపాయ వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట

[22:36] సో ఈ విధంగా మనకి

[22:38] ఈ బిజినెస్ వాల్యూమ్ ని బాలెన్స్ గా

[22:40] ఉంచుకుంటూ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు

[22:42] లీడర్స్ సో ఇది మనకి ఒక స్టేబుల్ ఇన్కమ్

[22:44] ని ఇస్తుంది దీనివల్ల డెప్త్

[22:46] పెరుగుతుందండి నెట్వర్క్ లోతుగా

[22:48] విస్తరించడం వల్ల ఎక్కువ మ్యాచింగ్ జరిగి

[22:50] సో బిజినెస్ కూడా డెప్త్ బాగుంటుందన్నమాట.

[22:53] సో అదేవిధంగా మనకి పేరింగ్ అనేది 300 పివ

[22:56] మల్టిపుల్స్ లో మాత్రమే ఉంటుంది అది మనం

[22:58] గుర్తుంచుకోవాలండి. సో ఈ మ్యాచింగ్

[23:00] రీపర్చేస్ కరపడం ద్వారా మనకి బిజినెస్

[23:02] డెప్త్ పెరుగుతుందండి అదేవిధంగా మంచి

[23:04] గ్రోత్ అనేది ఉంటుంది లీడర్స్ సో ఈ విధంగా

[23:06] మనం కన్సిస్టెన్స్ గా వర్క్ చేయడం వల్ల

[23:09] స్మాల్ బాలెన్సింగ్ చేయడం వల్ల లాంగ్

[23:11] టర్మ్ సక్సెస్ అనేది తీసుకోవచ్చు

[23:13] అన్నమాటండి సో ఇది దీని యొక్క ముఖ్య

[23:15] ఉద్దేశం. సో ఇక్కడ బాలెన్స్ బిజినెస్ అంటే

[23:18] మనకి అన్ని లైన్లు ఈక్వల్ గా ఉంటాయండి

[23:19] బాలెన్స్ స్టేబుల్ గా ఉంటుందన్నమాట

[23:21] బిజినెస్ అనేది ఒడిదుడుకులు లేకుండా ప్రతి

[23:24] నెల బిజినెస్ మనకి డెవలప్ అవుతూ

[23:26] ఉంటుందన్నమాట స్మార్ట్ మ్యాచింగ్ వల్ల

[23:28] ఏంటంటే మనకి ఇన్సెంటివ్ కూడా వస్తుంది

[23:30] రీపర్చేస్ వల్ల ఇన్కమ్ కూడా వస్తుంది. సో

[23:32] మొత్తంగా చెప్పాలంటే నెట్వర్క్ ని

[23:34] తెలుగుగా బాలెన్స్ చేస్తూ నిరంతరంగా

[23:36] వ్యాపారాన్ని కొనసాగించడం ద్వారానే ఈ

[23:38] ప్లాన్ లో అత్యున్నత స్థాయి దీర్ఘకాలిక

[23:41] విజయాన్ని మనం అందుకోవచ్చు అన్నమాట. సో

[23:43] ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చాడండి.

[23:45] సో ఏంటి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే

[23:48] ఇది మనకి ఒక లిమిటెడ్ టైం ఆఫర్ అన్నమాటండి

[23:50] జూన్ రెండవ తారీకు నుంచి అమల్లోకి

[23:52] వస్తుంది ఇది మనకి ఆఫ్లైన్ లో ఆన్లైన్

[23:54] స్టోర్స్ లో రెండాట్లకి వస్తుందన్నమాట

[23:56] ఇంకొకటి మనకి జాయిన్ అయిన తర్వాత చేసే

[23:59] ఫస్ట్ ఇన్వాయిస్ కి వస్తుందండి అదేవిధంగా

[24:02] వెస్టేజ్ ఉత్పత్తులు మళ్ళీ రీపర్చేస్ కూడా

[24:05] ఇది వర్తిస్తుంది అన్నమాటండి సో ఇది కేవలం

[24:07] మాత్రం వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ కి

[24:09] మాత్రమే అందుబాటులో ఉంటుందండి ఈ ఆఫర్ సో

[24:12] దీన్ని సవరించడానికి కంపెనీకి ఫుల్ ఫుల్

[24:15] రైట్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్

[24:17] ఉంటే మనకి కస్టమర్ కేర్ నెంబర్ కూడా

[24:19] ఇవ్వడం జరిగిందండి ఆ నెంబర్ కాల్ చేసి మనం

[24:21] డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చండి. సో

[24:23] నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం

[24:25] జరిగిందండి. ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్

[24:27] రీపర్చేస్ క్వాలిఫికేషన్ నిబంధన కోసం కూడా

[24:30] లెక్కించబడతాయా అని సో సో దీనికి ఆన్సర్

[24:33] అవునండి మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అనేది

[24:35] రీపర్చేస్ క్వాలిఫికేషన్ నిబంధన కోసం కూడా

[24:37] పరిగణలో తీసుకోబడతాయి అని చెప్పడం

[24:39] జరిగింది. నెక్స్ట్ ఏంటంటే నాకు మ్యాచింగ్

[24:41] క్లబ్ ఇన్సెంటివ్ పై కూడా రీపర్చేస్

[24:43] ఇన్కమ్ లభిస్తుందా అని అడుగుతున్నారు సో

[24:45] ఇక్కడ మనకి మ్యాచింగ్ క్లబ్ ఇన్కమ్ కి

[24:47] రీపర్చేస్ రాదన్నమాట

[24:50] ఇది కేవలం మ్యాచింగ్ అనేది మ్యాచింగ్ పివ

[24:52] కే వస్తుందన్నమాట సో ఇంకొక క్వశ్చన్ ఒకవేళ

[24:56] నాకు కేవలం ఒక లెగ్లో 300 పివ వస్తే నాకు

[24:59] ఏమైనా ఇన్సెంటివ్ వస్తదా అంటున్నారు సో

[25:01] దీనికి కూడా రాదండి ఏమంటే మనకి ఇక్కడ

[25:02] రెండు సైడ్లు కూడా 300 పివ రావాలన్నమాట

[25:06] బాలెన్స్ అయినప్పుడు మాత్రమే మనకు

[25:07] వస్తుంది. ఇంకొకటి మ్యాచింగ్ క్లబ్

[25:09] ఇన్సెంటివ్ పొందటానికి నా సొంత ఐడి పై 300

[25:12] పిv పూర్తి చేయాల అని అడుగుతున్నారు

[25:13] అవునండి మనకి న్యూ డిస్ట్రిబ్యూటర్ అయితే

[25:15] ఖచ్చితంగా 300 పిv చేయాల్సిందండి సో

[25:18] దీన్ని ఒకేసారి చేయొచ్చు అండి లేదంటే మనం

[25:21] మల్టిపుల్ ఇన్వాయిస్ లో కూడా చేయొచ్చు

[25:23] అన్నమాట ఒకవేళ నేను ఒక లెగ్లో 200 పివ

[25:26] మరియు ఇంకొక లెగ్లో 200 పీవ సాధిస్తే నాకు

[25:28] ఏమైనా ఇన్సెంటివ్ వస్తుందా అంటే ఇక్కడ

[25:30] రాదండి ఇన్సెంటివ్ రావాలంటే కనీసం 300 పీవ

[25:33] పూర్తి చేయాలన్నమాట సో మీరు సాధించిన ఈ

[25:35] 200 పీవ ఇరుదా కాకుండా అవసరమైన 300 పివ

[25:39] మ్యాచింగ్ పూర్తి అయ్యే వరకు కూడా క్యారీ

[25:40] ఫార్వర్డ్ అవుతుందంటే ఇక్కడ వేస్ట్

[25:42] అవ్వదండి నెక్స్ట్ వీక్ వెళ్తుంది అన్నమాట

[25:45] సో అదేవిధంగా క్వశ్చన్ కంపెనీ 90,000 ఆదాయ

[25:49] పరిమితి పెట్టింది నేను ఈ మొత్తం కంటే

[25:50] ఎక్కువ సంపాదించవచ్చా అని పెట్టిందంటే

[25:52] లేదన్నమాట మాక్సిమం సో 90,000 వరకు

[25:56] మాత్రమే సంపాదించే అవకాశం ఉందండి ఈ

[25:58] ఇన్సెంటివ్ ఆఫర్లో అదేవిధంగా ఆదాయ

[26:00] పరిమితిని మనకి అంటే ఈ ఇన్కమ నెలవారిగా

[26:03] ఇస్తారా లేదా వీక్ వైస్ ఇస్తారా

[26:04] అంటున్నారండి ఇదఏంటంటే మనకి ఈ పరిమితి తని

[26:08] వీక్ వైస్ మనకి కౌంట్ చేస్తారు కానీ

[26:10] పేమెంట్ అనేది ఏంటంటే ఏ వారానికి ఆ వారం

[26:13] కనిపిస్తుందండి కానీ ఒరిజినల్ పేమెంట్

[26:15] ఎక్కడ వస్తుందంటే మంత్ వైస్్

[26:17] వస్తుందన్నమాటం మన మంత్ వైజ్ బోనస్ తో

[26:19] పాటు ఈ మ్యాచింగ్ లో బెన్సెంట్ అనేది యాడ్

[26:21] అయి వస్తుందన్నమాట రెండు కలిపి సో ప్రతి

[26:24] వారం చూపించే వీక్లీ పే అవట్ ప్రతి వారం

[26:26] అకౌంట్ లో జంప్ చేయబడుతుందా అని క్వశ్చన్

[26:28] కూడా ఇవ్వడం జరిగింది. మనకి వీక్లీ బోనస్

[26:30] అనేది ఇందులో రాదండి. పే అవుట్ అనేది

[26:33] వారానికి ఒకసారి చూపించబడుతుంది కానీ మనకి

[26:36] టోటల్ పేమెంట్ అనేది మనకి మంత్లీ బేసిస్

[26:38] లో మాత్రమే వస్తుందన్నమాట సో మనకి ఇక్కడ

[26:42] రెండు లెగ్గల్లో వస్తుంది కదా ఈ కంపెనీ

[26:44] ప్లాన్ ఏమనా మారిపోయిందా అనేది ఒక

[26:45] క్వశ్చన్ కూడా ఉందండి ఇది ఏంటంటే మనకి

[26:47] ప్లాన్ ఏం మార్చలేదండి సో ఉన్న

[26:49] డిస్ట్రిబ్యూటర్ ని యాక్టివేట్ చేయడానికి

[26:51] కంపెనీ ఎక్స్ట్రాగా ఇచ్చిందన్నమాట మనది

[26:53] మల్టీ లెగ్ ప్లాన్ అండి ఎటువంటి మార్పు

[26:55] లేదు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న మన ప్లాన్

[26:57] మారిపోయిందా లేదా ప్రెజెంట్ ప్లాన్ లో

[26:59] ఎటువంటి మార్పు లేదు కేవలం ఏంటంటే

[27:02] మ్యాచింగ్ క్లబ్ ఇన్సెర్ట్ కాన్సెప్ట్

[27:04] ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశాన్ని

[27:06] మాత్రమే పరిచయం చేస్తున్నారు దీని ద్వారా

[27:09] డిస్ట్రిబ్యూటర్లు ఫస్ట్ పర్చేస్ పై

[27:11] ఎక్కువ బెనిఫిట్స్ పొందే విధంగా దీన్ని

[27:13] డిజైన్ చేయడం జరిగిందన్నమాట

[27:16] సో ఇది మనకి ఒక్కసారి ప్రారంభం అయిన

[27:18] తర్వాత కొత్తవారు లేదా పాతవారు ఎవరైనా సరే

[27:21] త్రీ మంత్స్ ఈ క్లబ్ లో ఉండడానికి

[27:22] ఎలిజిబుల్ అవుతారు అర్హత సాధిస్తారన్నమాట

[27:25] అయితే మీ నెట్వర్క్ లో ఆదాయం పెరగడానికి

[27:27] ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ కంపల్సరీ 300 పివీ

[27:30] చేయాల్సిందండి ఇందులో ఎలిజిబుల్ అవ్వాలంటే

[27:34] సో ఇది అండి 300 పివీ సో థాంక్యూ అండి

[27:37] లీడర్స్ సో మీకు ఈ సెషన్ అనేది అర్థమైంది

[27:40] అనుకుంటున్నాను ఇంకా సో దీని యొక్క ఫీడ్

[27:44] బ్యాక్ అనేది కామెంట్స్ రూపంలో

[27:46] తెలియజేయండి అండి థాంక్యూ అండి అందరికీ

[27:47] కి.
