# సాయి భక్తులు క్షమించండి రాత్రి కలలో బాబా ఏమన్నారంటే..! || Lalith Kumar

https://www.youtube.com/watch?v=mUcZZJO73xE
Translation: en

[00:00] హిందూ జనశక్తిని అభిమానిస్తున్న హిందుత్వంలో ఉన్న సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను.
  I sincerely apologize to all the Sai devotees who are in Hindutva and who admire Hindu जनशक्ति.

[00:07] మీరు డబ్బు కోసమే కదా ఇలాంటి ఉద్యమాలన్నీ రెచ్చగొడుతున్నారు అన్నారు.
  You are instigating all these movements for money, aren't you?

[00:13] ఆ ప్రవచనకర్త పొగిడాడు ఈ ప్రవచనకర్త పొగిడాడు ఆ పీఠాధిపతి ఈ స్వామీజీ పొగిడాడు.
  That preacher praised him, this preacher praised him, that pontiff praised him, this Swamiji praised him.

[00:18] నువ్వు వాళ్ళకంటే తోపుమా తురుమువా అంటే అవరాబయ బరాబర్ నేను వాళ్ళకంటే తోపునే తురుమునే.
  If you ask whether you are better or more skilled than them, I am definitely better and more skilled than them.

[00:26] దీని తర్వాత కూడా మరొక వీడియో రాబోతుంది.
  Another video is coming after this.

[00:31] ఒక సంస్కారం లేని వ్యక్తి.
  A person without culture.

[00:33] సాయిబాబా.
  Sai Baba.

[00:45] హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్.
  Jai Shri Ram to all Hindu brothers and sisters.

[00:48] రాత్రి నాకు ఒక కల వచ్చింది.
  Last night I had a dream.

[00:51] ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజంగా కల వచ్చింది.
  Whether anyone believes it or not, I really had a dream.

[00:54] అందుకే మొట్టమొదటిగా ఎవరైతే హిందూ జనశక్తిని అభిమానిస్తున్న హిందుత్వంలో ఉన్న సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో
  That's why, first of all, those Sai devotees who are in Hindutva and who admire Hindu जनशक्ति,

[01:01] వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను ఎందుకంటే సాయిబాబా విషయంలో ఏదైతే పోరాటాన్ని మొదలుపెట్టానో సాయిబాబా హిందువు కాదు సాయిబాబా హిందువులకు దేవుడు కాదు అనే విషయం దాని విషయంలో చాలామంది సాటి హిందువులు బాధపడుతున్న సరే నేను ఈ పోరాటాన్ని ఆపదలుచుకోలేదు అందుకు ముందుగా నన్ను అభిమానిస్తున్న హిందూ సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్తున్న ఈ యుద్ధాన్ని ఆపట్లేదు.
  I sincerely apologize to all of them because in the matter of Sai Baba, the fight I started, that Sai Baba is not a Hindu, Sai Baba is not a god for Hindus, on this matter, even though many fellow Hindus are suffering, I did not want to stop this fight. Therefore, first of all, I apologize to the Hindu Sai devotees who admire me, I am not stopping this war.

[01:24] దయచేసి దీన్ని మీరు ఎలాగైనా తీసుకోండి ఎందుకంటే ఇక్కడ నాకంటే కూడా మీకంటే కూడా సాయి కంటే కూడా చివరికి సనాతన ధర్మమే గొప్పది.
  Please take this however you want, because here, more than me, more than you, even more than Sai, ultimately Sanatana Dharma is great.

[01:33] ఎందుకంటే సనాతన ధర్మంలో భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకున్నాడు.
  Because in Sanatana Dharma, God has taken many avatars.

[01:40] ఎన్ని అవతారాలు తీసుకున్నా సరే ఈ ధర్మం పేరు మారల ఈ ధర్మం తీరు మారల భగవంతుడు దశావతారాలు తీసుకున్న లేకపోతే రుద్రుడు అనేక అవతారాలు తీసుకున్న అవతారాలు వచ్చిన ప్రతిసారి ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేయలా.
  No matter how many avatars are taken, the name of this dharma should not change, the nature of this dharma should not change. Whether God took Dashavataras or Rudra took many avatars, every time an avatar comes, an attempt should not be made to change the form of this dharma.

[01:53] సనాతన ధర్మం సర్వోన్నతమైనది సర్వోత్తమమైనది శాశ్వతమైనది కానీ ఈ సాయిబాబా పేరు మీద
  Sanatana Dharma is supreme, best, and eternal, but in the name of this Sai Baba.

[02:02] ఇప్పుడు అనేక మార్పులు తీసుకొచ్చేస్తున్నారు లిటరల్ గా ఒక మాట
  Now many changes are being brought, literally one word.

[02:05] అయితే క్లియర్ గా చెప్తున్నాను ఫస్ట్ ఈ వీడియోని ముందుకు తీసుకెళ్ళే ముందే
  However, I am clearly saying, before taking this video forward first,

[02:08] స్టేట్మెంట్ ఇస్తున్న సాయిబాబా ఇజ నిజం
  The statement being given, Sai Baba is true.

[02:11] ముస్లిం సాయిబాబా ముస్లిం సాయిబాబా
  Muslim Sai Baba, Muslim Sai Baba.

[02:15] ఉంటున్నది దర్గా ఈ విషయాన్ని రెడ్డి ఇంకు బ్లాక్ ఇంకు, బ్లూ ఇంకు, ఎల్లో ఇంకు ఎన్ని రకాల ఇంకులు దొరుకుతాయో అన్ని రకాల ఇంకులతోటి అండర్లైన్ చేసుకోండి.
  There is a dargah. This matter, Reddy ink, black ink, blue ink, yellow ink, however many types of inks are available, underline it with all types of inks.

[02:23] లలిత్ కుమార్ని కావాలనుకుంటే మీరు ఏమైనా చేసుకోండి కానీ నా ఈ స్టేట్మెంట్ ఎప్పటికీ మారదు.
  If you want Lalit Kumar, you can do anything, but this statement of mine will never change.

[02:30] ఇది కావాలంటే మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటారా కటింగ్ చేసుకుంటారా వీడియోని తీసుకెళ్లి ఇంకఎక్కడైనా స్టోర్ చేసుకుంటారా చేసుకోండి.
  If you want this, will you screen record it? Will you cut it? Will you take the video and store it somewhere else? Do it.

[02:37] ఇట్స్ లైఫ్ టైం ఛాలెంజ్ ఎందుకంటే నాకు తాగుడు అలవాటు లేదు మతిస్థిమితం పోయి అంతకంటే లేను ఈరోజు మాట్లాడేసి అదేదో నిన్నేదో తాగిన మొత్తులో మాట్లాడా లేకపోతే నాకు మానసిక స్థితి బాగోక మాట్లాడా అని చెప్పి అనటానికి నేను పూర్తి స్పృహతోటి సాక్ష్యం ఇస్తున్నా
  It's a lifetime challenge because I don't have a drinking habit, nor am I out of my mind. Speaking today, saying that I spoke under the influence of drinking yesterday, or that I spoke because my mental state was not good, I am giving testimony with full consciousness.

[02:53] ఒక హిందువుగా నాకు నా మత స్వేచ్ఛను వాడుకోవాల్సిన సందర్భం వచ్చింది అలాగే ఒక భారతీయుడిగా నా వాక్ స్వాతంత్రాన్ని వాడుకోవాల్సిన సందర్భం వచ్చింది.
  As a Hindu, the situation has arisen where I need to use my religious freedom. Similarly, as an Indian, the situation has arisen where I need to use my freedom of speech.

[03:03] అదే భారతీయుడిగా ఆర్టికల్ 51ఏహెచ్ ప్రకారం
  As an Indian, according to Article 51AH,

[03:06] ఏదైతే ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాల్ని పారద్రోలటానికి నాకు భారత రాజ్యాంగం హక్కు ఇచ్చిందో ఆ హక్కుని వినియోగించుకోవాల్సిన ఆ బాధ్యతను వినియోగించుకోవాల్సిన సందర్భం కూడా వచ్చింది.
  The right that the Indian Constitution has given me to eradicate superstitions among people, the time has come to exercise that right and that responsibility.

[03:15] కాబట్టి అన్ని కంబైన్డ్ గా వినియోగించుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు ఇక నాకు వచ్చిన కల ఏంటి అంటే రాత్రి నా కళలోకి ఇద్దరు వచ్చారు ఒకరు షిరిడీ సాయిబాబా అంటే భక్తులుగా మీ అందరి కలలోకి వచ్చిన బాబా నా కలలోకి రాడని ఎట్లా అనుకుంటారు వచ్చాడు.
  Therefore, I think we should use all of them combined, because if not now, then never. What is the dream I had? Two people came into my dream last night. One was Shirdi Sai Baba. Do you think the Baba who came into all your dreams as devotees wouldn't come into my dream? He came.

[03:35] వచ్చి నువ్వు నా భక్తులతో గొడవ పడుతున్నావంటే నాతో గొడవ పడుతున్నట్టే నువ్వు ఎలా చేస్తావో చెప్తా నేను ముస్లిం ని కానీ ఆ విషయం నువ్వు ఎట్లా ఎక్స్పోజ్ చేస్తావో చూస్తా నీ దమ్ము ఎంతో తేలుస్తా నా భక్తులు నన్ను గుడ్డిగా ఫాలో అవుతున్నారు అవుతూనే ఉంటారు నీ దిక్కుఉన్న చోట చెప్పుకో అని చెప్పి నాకు ఛాలెంజ్ ఇచ్చాడు.
  He came and said, 'If you are fighting with my devotees, it's like fighting with me. I will tell you how you do it. I am a Muslim, but I will see how you expose that matter. I will test how much courage you have. My devotees are blindly following me and will continue to do so. Go and tell it where you can find support,' and challenged me.

[03:52] దాంతో నేను మదన పడుతూ ఏం చేయాలి ఎందుకంటే దేవుడిగా చలామణి అవుతున్న వ్యక్తితోటి డైరెక్ట్ గా గొడవ పెట్టుకోవడం అంటే అంత ఆశమాష విషయం కాదు కదా కానీ నేను పెట్టేసుకోవడానికి
  With that, I was distressed, thinking what should I do? Because directly getting into a fight with a person who is posing as a god is not a trivial matter, is it? But for me to get into it,

[04:03] రెడీ అయిపోయా ఈ టైంలో నాకు మనోనిగ్రహం కావాలి ఆత్మ బలం కావాలి అని బాగా ఆలోచించి ఆలోచించి తెలియకుండానే ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయినట్లు ఉన్నాను.
  I got ready, and I thought to myself that I need mental strength and spiritual power at this time, and without realizing it, I felt like I had gone into a meditation.

[04:14] సరిగ్గా నేను ధ్యానం నుంచి బయటక వచ్చే సమయానికి నా ఎదురుగా సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారు ఉన్నారు.
  Just as I was coming out of meditation, in front of me was none other than Shankara Bhagavatpada, Jagadguru Sri Sri Sri Adi Shankaracharya Swamy.

[04:21] నాయనా ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నావ్ వాళ్ళ వెనుక కోట్లు ఉండొచ్చు కోట్లు ఉండొచ్చు ఇంకేమైనా ఉండొచ్చు కానీ నీ వెనుక నేనున్నాను నా అంశతోనే నిన్ను ఈ భూమి మీదకు పంపాను.
  My child, why are you so worried? They might have crores behind them, crores, or anything else, but I am behind you. I sent you to this earth with my own essence.

[04:34] నీలాంటి వాళ్ళని ఇంకొంతమందిని కూడా పంపాను వాళ్ళందరూ కలవండి కలిసి ఈ అవైదిక మతాల్ని పాషాండ ప్రభావం తోటి పుట్టుకొచ్చిన ఈ అపమార్గాలన్నిటి నుంచి ఈ సనాతన వాదులందరినీ కూడా రక్షించండి.
  I have also sent some others like you. All of you, come together and protect all these Sanatanis from these un-Vedic religions and these wrong paths that have emerged due to the influence of atheism.

[04:44] ఆ రోజు నేను ఏ విధంగా అయితే ధైర్యంగా భారతదేశం మొత్తాన్ని పలుమార్లు పాదయాత్ర చేస్తూ ధర్మాన్ని నిలబెట్టానో అలాగే ఈరోజు మీరు కూడా ఎంత దూరమైనా వెళ్ళండి ఈ అవైదిక మార్గాలని ఖండించండి నాడు నేను 72 అవైదిక మతాలని ఖండించి ధర్మాన్ని స్థాపించి ధర్మదీప్తిగా నిలబడ్డాను.
  Just as I bravely protected Dharma by undertaking yatras across the whole of India multiple times on that day, similarly, you too go any distance today and condemn these un-Vedic paths. On that day, I condemned 72 un-Vedic religions, established Dharma, and stood as a beacon of Dharma.

[05:04] మీ చుట్టూ ఉంటున్న ఈ పది పాతిక చిల్లర మతాలు ఏవైతే ఉన్నాయో పాషండ మతాలు ఏవైతే ఉన్నాయో అవైదిక మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి హిందువులని కాపాడండి అని ఉద్బోధ చేశారు.
  He exhorted to protect the Hindus from all these ten to twenty odd religions, heretical religions, and non-Vedic paths that are around you.

[05:13] ఆ భగవత్ పాదుల యొక్క అండతోటి వారు చూపించిన మార్గదర్శనంలో వారి గ్రంథాలనే సాక్ష్యంగా చేసుకుంటూ నేను ఈ సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమంలో పోరాటానికి సిద్ధపడిపోయాను.
  With the support of those divine feet and guided by the path they showed, using their scriptures as evidence, I have prepared myself for the fight in this movement for the protection of Sanatana Dharma.

[05:25] ఇక్కడ నన్ను విమర్శించే వాళ్ళు చాలా ఉండొచ్చు.
  There may be many who criticize me here.

[05:27] నన్ను దూషించే వాళ్ళు ద్వేషించే వాళ్ళు ఎంతమందైనా రావచ్చు వాళ్ళందరికీ కూడా నేను జ్ఞానంతోటే కన్నులు తెరిపిస్తా.
  Those who abuse me, those who hate me, however many may come, I will open their eyes with knowledge.

[05:34] అఫ్కోర్స్ ఇప్పటిదాకా చేసింది కూడా అదే అది పాషండ మతాల మీద పోరాటం కావచ్చు స్వధర్మంలో ఉంటూ తెల్లచీరలు కట్టుకున్న దొంగ కుమారీల విషయంలో కావచ్చు నేడు ఈ ఫకీర్ సాయి విషయంలో కావచ్చు.
  Of course, that's what has been done so far, whether it's a fight against heretical religions, or in the case of fake disciples wearing white sarees while being in their own dharma, or today in the case of this Fakir Sai.

[05:46] నా యుద్ధం ఆగదు నా పోరాటం ఆగదు అయితే మరి ఈ క్రమంలో సాటి హిందువులు కొంతమందికి ఎందుకు క్షమాపణ చెప్పాను అంటే.
  My war will not stop, my struggle will not stop. However, why did I apologize to some fellow Hindus in this process?

[05:54] మొన్న కేసు అయినప్పటి నుంచి నిన్న ఇంటర్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పటి నుంచి కొద్దిమంది మిత్రులు కాల్ చేశారు కాల్ చేసి మీరు ఇలా సాయిబాబా విషయంలో మాట్లాడితే మేము మీకు
  From the time the case happened the other day, from the time I gave interviews yesterday, a few friends called and said that if you speak about Sai Baba like this, we will...

[06:04] సపోర్ట్ చేయలేమండి అన్నారు.
  They said they cannot support.

[06:06] ఇంకొంతమంది ఏమో విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు.
  Some others are making strange comments.

[06:08] మీరు డబ్బు కోసమే కదా ఇలాంటి ఉద్యమాలన్నీ రెచ్చగొడుతున్నారు అన్నారు.
  You are inciting all these movements only for money, they said.

[06:10] యా డబ్బు కోసమే అయి ఉంటే గనుక ఇప్పుడు నాకు ఎవరైతే ఫోన్ చేసి మీరు సాయిబాబా విషయంలో అగ్రెసివ్ గా వెళితే మేము మీకు సపోర్ట్ చేయలేము చేయము ఎందుకంటే మేము కూడా సాయిబాబాను పూజిస్తాము అంటున్నారో అలాంటి వాళ్ళందరినీ మెప్పించేసి మీరు డొనేషన్ ఇస్తే చాలు నాకు నేను ఏ పని చేయకుండా కూర్చుంటాను అని చెప్పేసి అనేయొచ్చు కానీ
  Yes, if it were only for money, then anyone who calls me now and says, 'If you go aggressively in the Sai Baba matter, we cannot and will not support you because we also worship Sai Baba,' I could appease all of them and say, 'Just give me donations, and I will sit without doing any work,' but

[06:29] నాకు డొనేషన్స్ కావాల్సింది ధర్మం కోసం పని చేయటానికి ధర్మాన్ని బ్రతికించుకోవడానికి నేను బ్రతకడానికి కాదు కాబట్టి దయచేసి మీరు డొనేషన్స్ అన్నిటిని మీరు ఇవ్వాలనుకున్న డొనేషన్స్ ఈ సాయి భక్తుల ఎవరైతే ఉన్నారో మీరు మీ డొనేషన్స్ అన్నిటిని కూడా భద్రంగా ఒక కవర్లో పెట్టుకొని వీలైతే బ్యాంకులో దాచుకోండి లేకతే లాకర్ లో పెట్టుకోండి
  I need donations to work for Dharma, to preserve Dharma, not to live. Therefore, please, all the donations you want to give, you Sai devotees, keep all your donations safely in a cover, if possible, keep them in the bank, or keep them in a locker.

[06:48] ఎందుకంటే నాకు నిజంగా ధర్మమే ముఖ్యము మేము ధర్మం కోసమే తప్ప వ్యక్తుల కోసమో లేకపోతే మాకు నచ్చిన ఇష్టాల కోసమే మేము బ్రతకట్లేదు అనుకునే ధర్మదీప్తులు చాలా మంది మన హిందూ జనశక్తి సబ్స్క్రిప్షన్స్ తోటి ఉన్నారు.
  Because truly, Dharma is important to me. We are not living for individuals or for our own desires, but for Dharma. There are many such 'Dharmadeeptulu' (lights of Dharma) among our Hindu Janashakti subscribers.

[07:00] అలాంటి వాళ్ళు 100 మంది ఉంటే నాకు చాలు అప్పుడు ఎప్పుడో ఒక పద్యంలో చెప్పారు కదా నిక్కమైన మంచి నీలం
  If there are 100 such people, that is enough for me. Then, as was said in a poem sometime ago, 'true good blue'

[07:06] ఒకటి చాలు తలుకు బెలుకు రాళ్లుు తట్టాడేలా
  One is enough, sparkling stones.

[07:09] నాకు ఇలాంటి తలుకుబెళకు రాళ్ళ వద్దు కారణం
  I don't want such sparkling stones, the reason is

[07:12] ఏంటంటే ఈరోజు కాకపోతే ఒక ఏడాదికి ఏడాదికి
  What is it, if not today, then in a year, a year

[07:14] కాకపోతే పదేళ్లకి మీరందరూ కూడా నేను
  If not, then in ten years, all of you will

[07:16] చెప్పిందే నిజము అని తెలుసుకొని ఈ
  Realize that what I said is true and this

[07:18] సాయిబాబా ముస్లిం అని తెలుసుకొని ఈ మార్గం
  Sai Baba is a Muslim, knowing this, this path

[07:21] సనాతన ధర్మానికి హాని చేయటానికి పుట్టింది
  Was born to harm Sanatana Dharma.

[07:24] అన్న విషయం మీరు అర్థం చేసుకుంటారని ఆ
  I hope you will understand that matter and on that

[07:26] రోజు ఖచ్చితంగా మీరు తిరిగి లలిత్ కుమార్
  Day, surely you, Lalith Kumar,

[07:28] ఆ రోజు నిన్ను అర్థం చేసుకోలేకపోయామని
  Will admit that we could not understand you that day.

[07:30] అన్న విషయాన్ని ఒప్పుకుంటారని నాకు
  I have already been told by our Shankar Bhagavatpadulu that you will admit that matter.

[07:32] ఆల్రెడీ మా శంకర్ భగవత్పాదులు వారు

[07:34] చెప్పారు. అంతేకాదు ఈ వీడియోతో నేను
  Not only that, I am not stopping with this video.

[07:36] ఆపేయట్లే దీని తర్వాత కూడా మరొక వీడియో
  Another video will come after this.

[07:39] రాబోతుంది. సాయిబాబా అనే వ్యక్తి ఎంతటి
  The person named Sai Baba, how much of a

[07:41] కరుడు కట్టిన ముస్లిం ఎలాంటి ఛాందసవాది? ఆ
  Hardcore Muslim, what kind of bigot is he? That

[07:44] ఛాందస వాదాన్ని కప్పిపెడుతూ సనాతన
  Bigotry, while covering it up, to harm Sanatana

[07:46] ధర్మాన్ని హాని చేయడం కోసం ఎన్ని రకాల
  Dharma, how many types of

[07:48] ప్రయత్నాలు ప్రేలాపనలు చేశాడు. అవన్నీ
  Attempts and ravings did he make. All of them

[07:51] కూడా నేను ఈ సాయి సచ్చరిత్ర ఆధారంగానే
  I will prove based on this Sai Satcharitra.

[07:54] నిరూపిస్తా. ఇది నేను ముద్రించింది
  You might think I printed this, but no, Baba.

[07:56] అనుకుంటున్నారేమో కాదండి బాబా. ఇక్కడ
  Look here.

[07:58] చూడండి. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్
  Shri Sai Baba Sansthan Trust,

[08:01] శిరిడీ
  Shirdi.

[08:03] వాళ్ళు ముద్రించిందే మీకు తెలుసు లలిత్
  They printed it, you know Lalith Kumar.

[08:05] కుమార్ తనకు తోచింది ఎప్పుడు మాట్లాడడు
  He doesn't speak whatever comes to his mind.

[08:07] ఏదైనా ఏదో ఒక ప్రమాణం తోటి ఆ ప్రామాణికతని ఆధారంగా చేసుకునే మాట్లాడతాడు ఇప్పుడు కూడా అంతే బేసిక్ గా నన్ను కెలకుండా ఉండాల్సింది నన్ను కెలికేశరు ఇప్పుడు నాకు శంకరుల అండ కూడా దొరికింది శంకరులు మాత్రమే కాదు త్రిమతాచార్యులు ముగ్గురు సనాతన ధర్మదీప్తులే అలాంటి గురువుల మార్గదర్శనంలోనే నేను ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తా రాజ్యాంగబద్ధంగా అలాగే ఇంకొంతమంది మాకు నచ్చిన దేవుని పూజ చేసుకుంటాం మాకు నచ్చిన దేవుని పూజ చేసుకుంటే నీకేంటి నువ్వు పి అంటున్నారు.
  Anyone speaks based on some standard and that standard. Even now, basically, they shouldn't have provoked me, but they provoked me. Now I have the support of Shankar. Not only Shankar, but the three Trimata Acharyas, all three are luminaries of Sanatana Dharma. Under the guidance of such gurus, I will take this fight forward constitutionally. Also, we will worship the God we like. What is it to you if we worship the God we like? You are calling us.

[08:36] సీ మనకి నచ్చటానికి మనకి చాలా నచ్చుతి మనుషులకు నచ్చడానికి ఏముంది సన్నీ లియోను మియా మల్క ఒకటి నచ్చిద్ది నచ్చారు కదా అని వాళ్ళందరినీ ఆరాధించుకుంటాం కొంతమంది అంటే వాళ్ళకో దేవతా సంఘాలు పెట్టేస్తాం అంటే దానికి సపరేట్ గా ఒక మతం పెట్టుకోండి మియా మల్కోవా భక్తులు లేకోతే సన్నీ లియోన్ భక్తులు అని చెప్పేసి కానీ సనాతన ధర్మం అని చెప్పుకుంటూ సన్నీ లియోన్ భక్తుడిని మియా మల్కవ భక్తుడిని అంటే ఎవడు ఊరుకుంటాడురా ఎవ్వడు ఊరుకోడు మీరు కూడా బాబా వారిని మీ ఇష్టం వచ్చిన రీతిగా పూజించుకోండి బాబా వారిని చాలా గొప్ప దేవుడు దేవుడిగా పూజించుకోండి నాకు అభ్యంతరమే లేదు కానీ బాబా వారి గుడిలో
  See, for us to like, we like a lot. What is there for people to like? Sunny Leone, Mia Malkova, one likes them. Just because they are liked, we worship all of them. Some people, for them, we set up groups of deities. That is, set up a separate religion for it, like Mia Malkova devotees or Sunny Leone devotees. But calling yourself Sanatana Dharma and being a devotee of Sunny Leone or Mia Malkova, who will tolerate that? Nobody will tolerate it. You also worship Baba in the way you like. Worship Baba as a great God. I have no objection, but in Baba's temple.

[09:11] సారీ బాబా వారి దర్గాలో తీసుకెళ్లి హిందూ దేవీ దేవతలను ఎందుకు పెడుతున్నారు అది బాబాగారి కంటే కూడా దిగో స్థాయిల్లో ఇది నేను ఇప్పటినుంచి కాదు ఎప్పటినుంచో ప్రశ్నిస్తున్నా ఇంకా ఎప్పటికైనా ప్రశ్నిస్తూనే ఉంటా నా ప్రశ్నకి సమాధానం చెప్పగల సత్తా ఉన్నోడు నాతో చర్చలకు రండి
  Sorry, why are Hindu gods and goddesses being placed in Baba's dargah? This is a lower level than Baba. I have been questioning this not from now, but from a long time ago. I will continue to question it forever. Whoever has the ability to answer my question, come for discussions with me.

[09:28] మళ్ళీ రమ్మన్నా కదా అని పూటక ఒకడు వచ్చి నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా అని కాదు మీలో మీరు తర్కించుకొని చర్చించుకొని ఒకడు సమర్ధుడుని అనుకున్న కూర్చోబెట్టి ఆ సమర్ధుడిని తీసుకొచ్చి మాతో కూర్చోపెట్టండి మేము మాట్లాడతాం ఓకే
  Just because I invited you again, one by one comes saying 'I will do it, I will do it, I will do it'. No, you should argue and discuss amongst yourselves, decide who is capable, make him sit, bring that capable person and make him sit with us. We will talk. Okay?

[09:40] ఎందుకంటే మీ దర్గాలలో గనుక హిందూ దేవీ దేవతల ప్రతిమలని తీసేస్తే మీ దర్గా మొఖం చూసే దిక్కు లేదు మీ బాబా మొహం చూసేవాడు లేడు మెల్లగా అక్కడ పక్కనే హిందూ దేవీ దేవతల విగ్రహాలను పెట్టేసి వాళ్ళని అప్రధాన దేవతలుగా చూపిస్తూ అక్కడికి వచ్చిన తర్వాత బాబాని ప్రధాన దైవంగా వాళ్ళకి అలవాటు చేస్తున్నారు.
  Because if the idols of Hindu gods and goddesses are removed from your dargahs, there will be no one to look at your dargah's face, no one to look at your Baba's face. Slowly, by placing the idols of Hindu gods and goddesses next to them and showing them as secondary deities, they are making people accustomed to Baba as the main deity when they come there.

[09:56] ఇది కుట్ర అలాగే సాయిరాం సాయి కృష్ణ సాయి భవాని సాయి దుర్గ ఆ ఈ పేర్లన్నీ పెట్టి మహిమలు లేని సాయిబాబా పేరుకి ఒక మహత్వాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు.
  This is a conspiracy. Similarly, by giving names like Sai Ram, Sai Krishna, Sai Bhavani, Sai Durga, they are trying to attribute greatness to the name of Sai Baba, who has no miracles.

[10:09] నిజానికి మీరు
  In reality, you

[10:11] మొక్కినప్పుడు మీరు కొలిచినప్పుడు మీ కోరికలు తీరుతున్నాయి అనుకుంటే మీరు ఆ ఆలయంలో ఉంటున్న శివుడు విష్ణువు అమ్మవారు వినాయకుడు ఈ విగ్రహాల యొక్క తెలియకుండా ఆ విగ్రహాల నుంచి వచ్చిన శక్తి వల్ల మీ కోరిక తీరుతుంది.
  When you pray and worship, if you think your desires are being fulfilled, then the Shiva, Vishnu, Mother Goddess, and Ganesha residing in that temple, unknowingly, due to the energy coming from those idols, your desire is fulfilled.

[10:24] అలాగే నామస్మరణ కూడా సాయి రామ్ సాయి కృష్ణ సాయి దుర్గ సాయి లక్ష్మి సాయి భవాని అలా అనుకోవడం వల్ల ఆ పేర్లకు ఉన్న శక్తి వల్ల మీరు స్మరణ చేస్తున్న పేరును బట్టి మీ కోరికలు తీరుతున్నాయి అనుకుంటున్నారు తప్ప ఈ సాయి బాబా అనే పేరుకున్న శక్తి వల్ల కాదు.
  Similarly, by chanting names like Sai Ram, Sai Krishna, Sai Durga, Sai Lakshmi, Sai Bhavani, if you think your desires are being fulfilled based on the energy of the names you are chanting, it is not because of the energy of the name Sai Baba.

[10:37] ఇది నా వాదన కాదని నిరూపించుకోవాలి అనుకుంటే గనుక ఇక్కడి నుంచి మేము సాయిరామ అనే పేరు ఎత్తాం సాయి కృష్ణ అనే పేరు ఎత్తం సాయి దుర్గ సాయి లక్ష్మి సాయిబాబా అని సాయి గణేష్ ఏ పేర్లు ఎత్తం ఓన్లీ మేము అయితే సాయి లేకపోతే సాయిబాబా అనుకుంటాం అని దమ్మున్న ఉన్న సాయిబాబా భక్తులు నిజాయితి ఉన్న సాయిబాబా భక్తులు దయచేసి ఒక సవాలుగా తీసుకొని నిరూపించి చూపించండి.
  If you want to prove that this is not my argument, then from here on, we will not chant the name Sai Ram, we will not chant the name Sai Krishna, Sai Durga, Sai Lakshmi, Sai Baba, or Sai Ganesh. We will only chant Sai or Saibaba. Therefore, Sai Baba devotees who have courage and are truthful, please take this as a challenge and prove it.

[11:00] అలాగే సాయి గాయత్రి సాయి అష్టోత్రం సాయి సహస్రనామావళి సాయి శతనామావళి ఏంటి ఇవన్నీ ఆ మళ్ళీ మీకు హారతి పాటల్లో కూడా కావాలి అనుకుంటే
  Also, Sai Gayatri, Sai Ashtottaram, Sai Sahasranamavali, Sai Shathanamaavali, what are all these? If you want them again in the Aarti songs,

[11:13] కాయేనవాచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావా అంటూ మా పురాణాల్లో మా వేదాల్లో మా ఇతిహాసాల్లో ఉన్న శ్లోకాలనే తీసుకుంటారు.
  They take the verses from our Puranas, our Vedas, our Itihasas, saying 'Kaayenavacha manasendriyerva buddhyatmanava prakrute svabhava'.

[11:21] పైగా అసలు ఈయనకి పెట్టుకొని రాజాధిరాజ యోగిరాజ అంట పెట్టేసి రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అంటూ మా వేద మంత్రాలనే వాడుతున్నారు.
  Moreover, they are using our Vedic mantras, calling him 'Rajadhiraja Yogiraja' and saying 'Rajadhirajaya prasahya sahine'.

[11:31] ఒక్కసారి ఆ వేదాన్ని పక్కన పెట్టేసి మా ఇతిహాసాలను పక్కన పెట్టి పురాణాలను పక్కన పెట్టి మా దేవి దేవతలను పక్కన పెట్టి వాళ్ళ పేర్లను పక్కన పెట్టి ఈ కైంకర్యాలను పక్కన పెట్టి దమ్ము ఉంటే ఓన్లీ సాయి బాబా అనే విగ్రహాన్ని పెట్టుకొని ఓన్లీ సాయి అనే పేరును పెట్టుకొని లేదా సాయి బాబా అనే పేరును పెట్టుకొని మీ ఆలయాల మనుగడ సాగించండి చూద్దాం.
  Let's see if you can sustain your temples by setting aside the Vedas, Itihasas, Puranas, deities, their names, and these services, and instead, if you have the guts, keep only the idol of Sai Baba, the name Sai, or the name Sai Baba.

[11:51] లేదు ఇవన్నీ పెట్టుకొని మీరంతా చీటింగ్లు చేస్తా ఉంటే మేమంటాం ప్రశ్నించకూడదంట ప్రశ్నిస్తే అంట మా మీద కేసులు పెడతారంట.
  Otherwise, if you keep all these and cheat, we are told we should not question, and if we question, they will file cases against us.

[11:59] ఇంకొంతమంది సాయి భక్తులేమో శాపనార్థాలు పెడతా ఉంటారు నువ్వు గుట్ట కట్టుకుపోతావ్ మట్టి కట్టుకుపోతావ్ తొట్ట కట్టుకుపోతావ్ అని చెప్పేసి ఈ పిల్లి శాపనార్థాలకి ఎవడు భయపడతాడు ఎవడు భయపడతాడు అందుకే మీకు మళ్లా
  Some Sai devotees curse us, saying 'You will be buried in mounds, in mud, in troughs,' and who is afraid of these cat curses? Who is afraid? That's why for you again

[12:14] మళ్ళ మళ్లా చెప్తా ఉన్నాను ఒరేయ్ బాబు
  I am telling you again and again, hey boy.

[12:15] శాపనార్థాలు పెడతాము లేకపోతే కేసులు పెడతా
  We will curse you, or else we will file cases.

[12:18] ఇది కాదురా నా అనుమానాలకి క్లారిటీ ఇస్తాం
  This is not it, we will give clarity to my doubts.

[12:21] అని రండి అది కదా నిజమైన భక్తి అంటే అది
  Come like that, that is true devotion.

[12:24] కదా నిజమైన దాన్ని ఏమంటారు స్వామి మీద మీ
  What do you call the real thing, your on the Swami.

[12:27] బాబా మీద మీకున్న గురి అంటే అట్ట రాకుండా
  Your focus on Baba, to prevent it from happening like that.

[12:30] కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ చేపించి
  By filing cases and blackmailing.

[12:31] నోర్లు మూపించాలని చూస్తున్నారు ంటే మీరు
  You are trying to shut mouths, meaning you.

[12:33] నిల్డస్ ప్రాండమా లేకపోతే మీరు సో సో సో
  Are you Nilas Pranda, or are you so so so.

[12:36] అనుకునేవాడు నిల్డస్ ప్రపండమా చెప్పండి
  Tell me, is the one who thinks so, Nilas Prapanda?

[12:39] చాలామంది ఇంత హార్ష్ గా మాట్లాడొద్దు
  Many people, don't speak so harshly.

[12:41] లలిత్ గారు నేను హార్ష్ గా
  Lalit garu, I am harshly.

[12:42] మాట్లాడట్లేదురా బాబు కటువుగా
  Not speaking, boy, harshly.

[12:44] మాట్లాడట్లేదు కరెక్ట్ గా మాట్లాడుతున్నా
  Not speaking, I am speaking correctly.

[12:46] కానీ ఆ నిజం మీకు నొప్పి కలిగిస్తా ఉంది
  But that truth is causing you pain.

[12:49] అంతే తేడా ఇక కామెంట్లో కొన్ని కొన్ని
  That's the difference. Now, in the comments, some some.

[12:51] చిల్లర్ మల్లర్ వీడియోల్లో కొంతమంది
  In cheap and trivial videos, some people.

[12:53] గోచిగాళ్ళు బయలుదేరిపోతారు ఆ ప్రవచనకర్త
  Those wearing loincloths emerge. That preacher.

[12:55] పొగిడాడు ఈ ప్రవచనకర్త పొగిడాడు ఆ
  Praised, this preacher praised, that.

[12:57] పీఠాధిపతి ఈ స్వామీజీ పొగిడాడు నువ్వు
  Pontiff, this Swamiji praised. You.

[12:59] వాళ్ళకంటే తోపు తురుంవా అంటే ఔరా బాయ్
  Are you superior to them? Meaning, oh boy.

[13:01] బరాబర్ నాలకంటే తోపునే తురుమునే ఎందుకంటే
  Definitely, superior to me, superior. Because.

[13:04] వాళ్ళు కొంతమంది అలా మాట్లాడుతున్నారు
  Some of them are speaking like that.

[13:06] అంటే ఒకటి అవగాహన లేక అవ్వచ్చు లేదా
  Meaning, it could be due to lack of understanding, or.

[13:10] అజ్ఞానంతో అవ్వచ్చు మూడు అవకాశవాదంతో కూడా
  It could be due to ignorance. Three, it could also be due to opportunism.

[13:13] అవ్వచ్చు నాలుగు ఇష్టా ఇష్టాల చేత కావచ్చు
  Four, it could be due to likes and dislikes.

[13:17] అంటే ధర్మాధర్మాల చేత కాకుండా ఇష్టా ఇష్టాల చేత ప్రభావితులైన వాళ్ళు కావచ్చు
  They may be influenced by likes and dislikes rather than by right and wrong.

[13:21] వాళ్ళు ప్రవచన కర్తలు అయితే ఏంటి పీఠాధిపతులు అయితే ఏంటి చాలామంది అంటున్నారు నువ్వు వాళ్ళకంటే జ్ఞానివా అని
  What if they are discourse speakers? What if they are pontiffs? Many are saying, 'Are you wiser than them?'

[13:27] చెప్పేసి వాళ్ళకంటే నేను జ్ఞానినో కాదో నాకు తెలియదు కానీ కచ్చితంగా వాళ్ళకంటే కంటే ఎక్కువ కమిట్మెంట్ అయితే నాకు ఉంది
  Having said that, I don't know if I am wiser than them or not, but I definitely have more commitment than them.

[13:33] నా ధర్మం విషయంలో ఎందుకంటే నేను బ్రతికితే చాలు నా పీఠం యొక్క నా పీట యొక్క లేకపోతే నా సీటు యొక్క గౌరవం నిలబడితే చాలు అని నేను అనుకోవట్లే
  Regarding my dharma, because I think it's enough if I live, if the honor of my seat, my pedestal, or my position is maintained, that's enough.

[13:41] సనాతన ధర్మ గౌరవం ముందు నా వ్యక్తిగత మానవమానాలు చాలా అల్పమైనవి అని విడిచిపెట్టేసుకున్న
  I have let go, considering my personal honor and dignity to be very insignificant in front of the honor of Sanatana Dharma.

[13:46] అందుకే ఎంతమంది అన్య మతస్తులు కావచ్చు ఉన్న మతస్తులు కావచ్చు నన్ను నా కుటుంబాన్ని అన్ేసే బూతులు తిడుతున్నా సరే ధర్మం కోసం వాటిని నవ్వుతూ చిరునవ్వుతో భరిస్తా ఉన్నాం మేము
  That's why, no matter how many people from other religions or even from our own religion may curse me and my family, we bear them with a smile for the sake of dharma.

[13:58] బ్రతకడం కోసం బ్రతుకు తెరువు కోసం ఇది ఎంచుకోలా ఇలా ఎంచుకుని ఉంటే ఈ కష్టం ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు కానీ మా ధర్మానికి మేము ఏదో ఒకటి చేయాలి అన్న ఆవేదనతోటి ఆతృతతోటి మేము ఈ పోరాటం చేస్తూఉన్నాం
  We did not choose this for survival or livelihood. If we had chosen it for that, we could have faced this difficulty anywhere else, but we are fighting this struggle with the anguish and eagerness to do something for our dharma.

[14:10] పోనీ సాయిబాబా తోపు సాయిబాబా తురుము అని ప్రవచనకర్తలు పీఠాధిపతులు చెప్తున్నారు అన్నారు కదా వాళ్ళందరికీ అడుగుతున్నా సాయి ఏ విధంగా
  Let's say discourse speakers and pontiffs are saying Sai Baba is great, Sai Baba is supreme, right? I am asking all of them, in what way?

[14:20] త్రిమతాచార్యులైన శంకర భగవత్పాదుల కంటే
  Than Shankara Bhagavatpadulu, the proponent of the three doctrines,

[14:23] భగవత్ రామాంజాచార్యుల కంటే శ్రీ శ్రీ శ్రీ
  Than Bhagavat Ramanujacharyulu, Sri Sri Sri

[14:25] మధచార్యుల వారి కంటే ఇంకా ఇతరతర ఆచార్యులు
  Than Madhvacharyulu, and other acharyas

[14:28] చాలామంది ఉన్నారు వల్లభాచార్యుల వారు
  there are many, Vallabhacharyulu,

[14:30] నింబార్కుల వారు గురు రాఘవేంద్ర స్వామి
  Nimbarkulu, Guru Raghavendra Swami

[14:32] కావచ్చు అందరికీ మించి వ్యాస భగవానుడు
  perhaps, surpassing all of them, Vyasa Bhagavan

[14:34] కావచ్చు వీళ్ళందరికంటే ఏ విధంగా ఈ సాయి
  perhaps, in what way is this Sai greater than all of them?

[14:38] గొప్ప ఇది నాతోటి నేరుగా కూర్చుని
  This greatness, sitting directly with me,

[14:40] ఒక్కడన్నా చర్చించి నిరూపించండి మరి
  discuss and prove it, if you can.

[14:43] వీళ్ళఎవ్వరికీ మనం గుడులు కట్టలేదే
  We haven't built temples for any of them.

[14:45] వీళ్ళందరికీ అక్కడక్కడ విగ్రహాలు పీఠాలు
  For all of them, here and there, idols and pedestals

[14:47] పెడితే ఆ పీఠాల కింద శివుణ్ణి విష్ణువుని
  if placed, under those pedestals, Shiva, Vishnu,

[14:50] దుర్గమని లక్ష్మీదేవిని వినాయకున్ని
  Durga, Lakshmi Devi, Vinayakuni

[14:51] కూర్చోబెట్టేసి వాళ్ళని ఇంత తోపుల్లాగా
  making them sit, portraying them as so powerful,

[14:54] చూపించట్లేదే మరి వాళ్ళందరికీ లేని
  we are not showing them. Then, what is lacking in all of them,

[14:57] గొప్పతనం ఈయనక వచ్చిన ఎక్స్క్లూసివ్
  this exclusive greatness that he has,

[14:59] గొప్పతనం ఏంటి ఏటి ఒక సంస్కారం లేని
  what is that greatness? Is it that a person without culture,

[15:02] వ్యక్తి సాయిబాబా ఇది నేను ఈ వీడియోలో
  Sai Baba, if I say this in this video,

[15:05] చెప్తే బూతలాగా అనిపించొచ్చు తదుపరి
  it might seem like a ghost. In the next

[15:06] వీడియోలో మీకు నిరూపిస్తా సాయి ఎంత
  video, I will prove to you how much Sai

[15:08] సంస్కారహీనుడు అనేది చాలా మందికి ఈ మాటలు
  is without culture. Many people, upon hearing these words,

[15:10] వినంగానే ఆ మా బాబా అనేస్తున్నావా అని
  will get angry, thinking, 'Are you criticizing my Baba?'

[15:13] కోపం రావచ్చు వెయిట్ చేయండిరా వెయిట్
  Wait, wait.

[15:15] చేయండి నేను చెప్పే విషయాలన్నీ నేను చేసే
  All the things I say, all the videos I make,

[15:18] వీడియోస్ అన్ని ఒక సీరియస్ గా చూడండి మీరు
  please watch them seriously.

[15:21] ఎందుకంటే అన్ని పూర్తిగా చూసి అప్పుడు ఒక నిర్ణయానికి రండి అది విఘ్ఞుల యొక్క లక్షణం అర్థమైందా లలిత్ కుమార్ ని ఒక మాట అనే ముందు లలిత్ కుమార్ ఏంటో తెలుసుకోండి
  Because see everything completely and then come to a decision, that is the characteristic of the ignorant, understood? Before saying one word to Lalit Kumar, find out who Lalit Kumar is.

[15:30] నేను ఏరోజు కూడా అప్రామాణికమైన మాటలు మాట్లాడట్లే ప్రమాణాలతోటే మాట్లాడుతున్నా
  I am not speaking unscientific words any day, I am speaking with standards.

[15:34] ఇప్పుడు సాయిబాబా సంస్కారహీనుడు అనే మాట కూడా అలాగే చెప్తున్నా
  Now I am also saying the same thing that Sai Baba is uncultured.

[15:37] సాయిబాబా ఒక ముస్లిం మతాంతరీకరణ చేయడానికి వచ్చిన ఒక సూఫీ వ్యక్తి అనేది కూడా నేను నమ్ముతున్నా
  I also believe that Sai Baba was a Sufi person who came to convert to Islam.

[15:44] ఎందుకంటే చాలా మందికి సూఫీలు అనగానే అన్ని మతాల పట్ల సహనం చూపించారు పర్టిక్యులర్ గా హిందుత్వం పట్ల సహనం చూపించారు అనుకుంటారు.
  Because many people think that Sufis showed tolerance towards all religions, particularly towards Hinduism.

[15:50] సహనాన్ని ప్రదర్శించారు
  They displayed tolerance.

[15:53] సహనాన్ని ప్రదర్శించడానికి సహనాన్ని కలిగి ఉండటానికి చాలా తేడా ఉంది.
  There is a big difference between displaying tolerance and having tolerance.

[15:55] అలా సహనాన్ని ప్రదర్శించి హిందువులని వాళ్ళ దగ్గరికి తెచ్చుకుని వాళ్ళు హిందువుల దగ్గరకి వచ్చి వీళ్ళందరినీ టోకుని ఇస్లాం కి దగ్గర చేయాలని కుట్ర చేశారు.
  By displaying tolerance like that, bringing Hindus closer to them, and having them come to Hindus, they conspired to bring all of them closer to Islam.

[16:07] అయితే ఈ కుట్రపూరితమైన మార్గాన్ని కూడా కొంతమంది ముస్లింలు కూడా ఒప్పుకోకపోవచ్చు అందుకే కొంతమంది ముస్లింలు కూడా సాయి బాబా యొక్క ఒరిజినాలిటీని బయట పెట్టారు.
  However, some Muslims may not agree with this conspiratorial path, which is why some Muslims have also revealed the originality of Sai Baba.

[16:13] ఇవి కావాలంటే నేను చెప్తున్న మాట కాదు ఒక ముస్లిం వ్యక్తి అయినా సిరాజ్ ఏం చెప్తున్నాడో వినండి.
  If you want these, it's not just my word; listen to what even a Muslim person, Siraj, is saying.

[16:20] సాయిబాబా సాయిబాబా గారు సబ్కా మాలిక్ ఏక్
  Sai Baba, Mr. Sai Baba, Sabka Malik Ek.

[16:23] హై అన్నారా లేక సబ్కా మాలిక్ మహిమ అని చెప్పారా?
  Did you say 'Hi' or did you say 'Sabka Malik's glory'?

[16:26] సబ్కా మాలిక్ ఏకే ఏకే అని చెప్పారు అంటే మైహు అని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన ఆయన దగ్గరికి వెళ్లి పూజిస్తున్నారు.
  You understood that 'Sabka Malik is One, One' means 'I am', so you go to him and worship him.

[16:34] యాక్చువల్లీ సాయి లీలామృతం రచన ఎక్కిరాల భరద్వాజ ఆ పుస్తకాన్ని నేను చదివాను.
  Actually, I read the book 'Sai Leelamrutham' written by Ekkirala Bharadwaja.

[16:37] మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే చదవండి సాయిబాబా దగ్గరికి కొంతమంది వచ్చారండి భక్తులు వచ్చేసి ఏం చెప్పారంటే బాబా మేము కష్టాల్లో ఉన్నాం నష్టాల్లో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నామండి మాకు ఏదైనా మీరు సహాయం చేయండి అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే
  If you ever get a chance, read it. Some devotees came to Sai Baba and said, 'Baba, we are in difficulties, losses, and troubles. Please help us.' When they said that, he replied,

[16:49] మీరు దుస్తువులను మార్చినట్లు దైవాలని మార్చకండి నాకు కూడా ఇబ్బందులు సమస్యలు ఉంటాయి నేను కూడా పైనున్న పరమాత్ముడినే నేను దర్శించుకుంటాను ఆయన్నే నేను ఆరాధిస్తాను ఆయనే అడుగుతాను అని చెప్పాను అన్నమాట
  Don't change gods like you change clothes. I also have difficulties and problems. I also worship the Supreme Being above. I will see him, I will worship him, I will ask him.

[17:00] ఆయన యాక్చువల్లీ ఆయన పేరు జైనుల్ ఆబిదీన్ అన్నమాట ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి ఆయన నమాజులు అవన్నీ చదివేవారు ఆ తర్వాత కొన్ని కొన్ని దేవుని తరపున కొన్ని కొంతమంది మహిమలు చేస్తుంటారు కదా అలా కొంతమంది ప్రభావితులు అయ్యారు.
  Actually, his name was Jainul Abideen. He was born into a Muslim family and used to perform his prayers. After that, some people perform miracles on behalf of God, right? Some people were influenced by that.

[17:13] ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని దైవంగా ఆరాధిస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా నేను దేవుణే నన్ను ఆరాధించని చెప్పలేదు కదా
  After he died, they started worshipping him as a god, but he never said, 'I am God, worship me,' did he?

[17:19] సబ్కా మాలిక్ ఏక్ హై అల్లా మాలిక్ అల్లా భలా కరేగా ఈ మూడు మంత్రాలు ఎప్పుడు ఆయన పటిస్తూ ఉండేవారు.
  He always used to chant these three mantras: 'Sabka Malik Ek Hai', 'Allah Malik', 'Allah Bhala Karega'.

[17:24] కాబట్టి ఇక్కడ సాయిబాబా వారు చెప్పని విషయంలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆయన చెప్పని విషయం చేస్తున్నారు పైగా మీరు కూడా చేయండి అని చెప్పడం ఎంతవరకు న్యాయం చెప్పండి.
  So, those who are doing something here that Sai Baba did not say, they are doing something he did not say. Moreover, is it fair to tell you to do it too? Tell me.

[17:31] అలాగే ఈ విషయాన్ని ముస్లిం సిరాజ్ చెప్పడం మాత్రమే కాదు సాక్షాత్తు నాడు జగద్గురు శంకరాచార్య పీఠాధిపతిగా ఉన్న పరం పూజ్య శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు కూడా చెప్పారు కావాలంటే వినండి ఒకసారి.
  Also, not only did Muslim Siraj say this, but the Jagadguru Shankaracharya Peethadhipati at that time, the most revered Sri Sri Swarupanandendra Saraswati Swami, also said it. Listen if you want.

[17:43] ఓ శాస్త్ర మే జో హై మిలేష్ కి పూజా వర్జిత్ హై ఇలేష్ కి పూజా నకి జాతి హై భగవాన్ కి పూజా కి జాతి హే ఉస్కో బి ఉన్కో మానా చాహియే తో ఐసి స్థితి దూస్రి చీజ్ య హై కి జో శివ సాయి బాబా థా ఉస్సే లోగోనే పూచా కి తు గంగా స్నాన్ కర్లో ఉస్కే జీవన్ చరిత్రమే ఆతహ కి మై ముసల్మాన్ హ ముజకో రంగ స్నాన్ సే దూర్ రకో తో ఆప్ దేకియే హమారి హర్కి బేడి మే ముసల్మాన్ లోగ న జాతే హే ముసల్మాన్ కి మూర్తి లేక క్యార.
  In a scripture, the worship of 'milesh' is forbidden, the worship of 'ilesh' is not done, the worship of God is done. That too should be accepted by them. So, in such a situation, another thing is that people asked Shiva Sai Baba, 'Take a bath in the Ganges.' It comes in his biography that 'I am a Muslim, keep me away from ritual bathing.' So you see, Muslim people do not go into our every ritual. Why take a Muslim idol?

[18:11] పోనీ ఇది ఆయన ఎప్పుడో 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం చెప్పాడు అనుకుంటే రీసెంట్ గా భాగేశ్వర్ధం బాబా ఏం చెప్తున్నారో వినండి.
  Let's assume he said this 15 years ago or 20 years ago. Listen to what Bageshwar Dham Baba is saying recently.

[18:19] హరే ధర్మకే శంకరాచార్యజీనే సాయి బాబాకో దేవతా స్థాన్ నహి దయా శంకరాచార్యకి బాత మా
  Shankaracharya of every religion did not give Sai Baba the status of a deity. Shankaracharya's word...

[18:27] ప్రత్యేక్ సనాత ధర్మ సాయి బాబా సంత హోసక్తే ఫకీర్ హో సక్తే భగవాన్ ని హో సక్తే పర్ సాయి భగవాన్ నహి హే ఐసా హరే శంకరాచార్య కహతే హే ఉన్కే పర్ క్వశన్
  Every Sanatana Dharma Sai Baba can be a saint, can be a fakir, can be God, but Sai is not God, this is what Shankaracharya says, there is a question on him.

[18:41] మరి సాటి హిందూ స్వామీజీలు పీఠాధిపతులు అతను ముస్లిం మొక్కొద్దు అని చెప్తుంటే
  And other Hindu Swamis, pontiffs, when they say that he is a Muslim, don't worship him,

[18:46] పక్కనే ఉంటున్న ముస్లింలు వచ్చి అతను ముస్లిం మేమైతే మొక్కం మీరు కావాలంటే మొక్కుకోండి అంటుంటే కూడా మేము మాత్రం ఆ ముస్లింలనే మొక్తమండి మాకు దేవుళ్ళు తక్కువైపోయారండి మాకు ఎవడు లేడని మా దేవుళ్ళంతా ఆ మాకు సరిగ్గా చేయట్లేదండి ం అనాలా
  Muslims living nearby come and say, 'He is a Muslim, we won't worship him, if you want, you can worship,' even then, we only worship those Muslims. We have run out of Gods, we have no one, our Gods are not doing well for us, should we say that?

[19:03] మీరు అంటారు ఎందుకంటే మీకు అవసరాలు తీరుతున్నాయి అనుకుంటున్నారు కానీ మీ అవసరాలు తీరటం వెనకాల మీ కర్మయోగం కొంత ఉంటే కొంత ఆ గుళ్ళల్లో ఉంటున్న హిందూ దేవీ దేవతల విగ్రహాలు ఆ పేరుకు చివర ఉంటున్న హిందూ దేవీ దేవతల పేర్లు వీటి వల్ల జరుగుతున్నాయి
  You say that because you think your needs are being met, but behind your needs being met, there is some of your karma yoga, and the idols of Hindu deities in those temples, the names of Hindu deities at the end of the names, it is happening because of these.

[19:20] ఇది మీరు ఇప్పుడు తెలుసుకోలేరు ఇవన్నీ నేను చెప్పినట్లుగా విడిచిపెట్టేస్తే అప్పుడు తెలుసుకుంటారు.
  You cannot understand this now. If you leave all these as I have told you, then you will understand.

[19:23] ఒకవేళ ఇవేవి మేము చేయలేము అనుకుంటే మిగిలిన హిందూ ఆలయాల్లో ఉన్నట్లే సాయిబాబా
  If we think we cannot do any of these, then like in other Hindu temples, Sai Baba...

[19:29] ఆలయాలని కూడా సారీ సాయి బాబా దర్గాలని కూడా హిందువుల యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగించేయండి
  Hand over the temples and Sai Baba dargahs to the Hindu Charitable and Religious Endowment Department.

[19:35] అప్పుడు ఈ సాయిబాబా గుళ్ళు నడిపే వాళ్ళకి డబ్బు ఆశ లేదు
  Then, those who run these Sai Baba temples will not have greed for money.

[19:40] వీళ్ళు నిజంగా బాబా మీద భక్తితోటే చేస్తున్నారు అని మేము నమ్ముతాం.
  We believe that they are genuinely doing this out of devotion to Baba.

[19:44] కానీ వీళ్ళు పూర్తిగా డబ్బు భాషతో బతుకుతున్నారు కాబట్టే అవి వ్యాపార కేంద్రాలుగా ఉంచుకుంటూ వాళ్ళు దేవాదాయ శాఖకి అప్ప చెప్పటానికి వెనుకాడుతున్నారు.
  But because they are living entirely by the greed for money, they are reluctant to hand them over to the Endowment Department, keeping them as business centers.

[19:53] అయితే ఈ విషయం నేను చెప్తే మీకు నచ్చదు
  However, you will not like it if I say this.

[19:55] కాబట్టి ఒకసారి కోర్టు తీర్పు వినిపిస్తాను చూడండి.
  So, let me read out a court judgment for you to see.

[19:56] ఇటు చూస్తున్నారు కదా ఈ కేసు ది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ హైదరాబాద్ అండ్ టు అదర్స్ వర్సెస్ సాయిబాబా సంస్థానం.
  You are looking here, right? This case is The Deputy Commissioner of Endowments, Hyderabad, and others versus Sai Baba Sansthan.

[20:03] దీనిలో పాయింట్ ఒకసారి చదవండి.
  Read the point in this once.

[20:06] ద పాయింట్ ఫర్ deసిisన్ ఇన్ దిస్ రిట్ అపీల్ isస్ వెదర్ ద టెంుల్ ఆఫ్ శ్రీ సాయిబాబా ఆఫ్ శిరిడీ at చాదర్ఘా అట్ హైదరాబాద్ isస్ వన్ ఇన్ respెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద అథారిటీస్ అండర్ ద ఆంధ్రప్రదేశ్ చారిటableల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎంోమెంట్ యక్ట్ 1987హియర్ ఇన్ ఆఫ్టర్ కాల్డ్ ద యక్ట్హ jurూరిస్డిictionన్ ద లర్న్ సింగల్ జడ్జ్ హడ్ అలోడ్ రెడ్ పిటిషన్ నంబర్ 17487 ఆఫ్ 1987 డేటెడ్ 146 1990 ఫాలోయింగ్ ద
  The point for decision in this writ appeal is whether the temple of Sri Sai Baba of Shirdi at Chaderghat at Hyderabad is one in respect of which the authorities under the Andhra Pradesh Charitable and Hindu Religious Institution and Endowment Act, 1987, hereinafter called the Act, has jurisdiction. The learned single judge had allowed writ petition number 17487 of 1987 dated 14-6-1990, following the

[20:31] జడ్జ్మెంట్స్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్ ఇన్

[20:33] ఆల్ ఇండియా సాయి సమాజ్ వర్సెస్ డిప్యూటీ

[20:35] కమిషనర్ ఫర్ హెచ్ఆర్ అండ్ సి హెచ్ఆర్ఎన్సి

[20:37] అంటే హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్

[20:39] ఎండోమెంట్ యక్ట్ తమిళనాడు చట్టం ఇది. అండ్

[20:41] అనదర్ జడ్జ్మెంట్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్

[20:43] ఇన్ ఎస్ కన్నన్ వర్సెస్ ఆల్ ఇండియా సాయి

[20:45] సమాజ్ అండ్ హెల్డ్ దట్ ద యక్ట్ డిడ్ నాట్

[20:47] అప్లై టు ద సిమిలర్ టెంపుల్ ఆఫ్ సాయిబాబా

[20:49] ఆఫ్ శిరిడీ locకేatడ్ ఇన్ అనదర్ పార్ట్

[20:51] ఆఫ్ హైదరాబాద్ ఫాలోయింగ్ హిస్ ఓన్

[20:53] జడ్జ్మెంట్ ఇన్ రిపిటషన్ నెంబర్ 17487 ఆఫ్

[20:56] 87 ఇక్కడ ఎండోమెంట్ చాదరఘాట్ లో ఉన్న

[20:59] సాయిబాబా టెంపుల్ ని ఎండోమెంట్ పరిధిలోకి

[21:01] తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు మాకు 1987

[21:04] లో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు

[21:06] ప్రకారం అంటే ఆల్ ఇండియా సాయి సమాజ

[21:08] వాళ్ళకి ఇచ్చిన తీర్పు ప్రకారం మా

[21:10] దేవాలయాన్ని మీరు మీరు ఎండోమెంట్

[21:11] పరిధిలోకి తీసుకోవడానికి ఆస్కారం లేదు అని

[21:14] చెప్పేసి అన్నారు. ఎందుకు ఆస్కారం లేదు

[21:16] అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. పాయింట్

[21:17] నెంబర్ 14 లోకి వెళ్దాం ఎందుకంటే

[21:19] జడ్జ్మెంట్ కాపీ చాలా ఉంది. ఇక్కడ

[21:20] చూస్తున్నారు కదా 14th పాయింట్ లో ఫర్ ఆల్

[21:22] ద ఎఫర్ట్స్ అండ్ రీజన్స్ ఇట్ ఇస్ దేర్ఫోర్

[21:25] డిక్లర్డ్ దట్ ద యక్ట్ డంట్ అప్లై టు ద

[21:26] టెంపుల్ ఆఫ్ శిరిడీ సాయిబాబా యస్ ద సేame్

[21:29] ఇస్ నాట్ ఆన్ ఎక్స్క్lూసివ్ హిందూ

[21:31] ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ అండ్

[21:33] అకార్డింగ్లీ చూస్తున్నారు కదా సాయిబాబా

[21:36] దేవాలయం ఎక్స్క్లూసివ్ గా హిందూ ఆలయం కాదు

[21:39] హిందూ ఆలయం కాదు అని వాళ్ళు స్పష్టంగా

[21:42] చెప్పారు మరి అక్కడ హిందూ ఆలయం

[21:44] కాన్నప్పుడు హిందూ దేవీ దేవతలు ఎందుకు

[21:46] పోనీ వీళ్ళు ఏమంటున్నారు ఎక్స్క్లూసివ్

[21:49] హిందూ దేవాలయం కాదు అంటే అంటే అన్ని

[21:50] మతాలకు సంబంధించింది అని చెప్తున్నారు.

[21:52] మరి అక్కడ ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం

[21:54] ఏమన్నా ఉన్నాయా ముస్లింలు అక్కడికి వచ్చి

[21:56] ఏమన్నా మొక్కులు తీర్చుకోవడం ఎప్పుడైనా

[21:57] చూస్తున్నారాద అథారిటీస్ అండర్ ద యక్ట్ హవ

[22:00] నో జరిస్డిక్షన్ టు పాస్ ఎanyీ ఆర్డర్ మచ్

[22:02] లెస్ ఆర్డర్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఏ

[22:04] ట్రస్టీ ఆర్ నాన్ హెడిటరీ ట్రస్ట్ బోర్డ్

[22:06] కాబట్టి దేవాదాయ శాఖ వాళ్ళకి ఎటువంటి

[22:09] అధికారాలు లేవు అక్కడ ఒక అధికారిని

[22:11] నియమించడానికి గాని నేరుగా దాని మీద

[22:13] ఉత్తర్వులు ఇచ్చి స్వాధీనం చేసుకోవడానికి

[22:15] గాని అని స్పష్టంగా చెప్పేశారు.

[22:16] అకార్డింగ్ల ఆల్ ద ఆర్డర్స్ పాస్డ్ బై

[22:18] అథారిటీస్ దట్ ఇస్ ఐదర్ ఆన్ 266987

[22:22] 117 1988 ఆర్ 83989 ఆఫ్ ద అసిస్టెంట్

[22:25] కమిషనర్ ఆర్ 284 19990 ఆఫ్ ద deప్utటీ

[22:28] కమిషనర్ ఆర్ డిక్లర్డ్ ఇల్లీగల్ అండ్

[22:30] వితౌట్ జరిడిక్షన్దిస్ విల్ నాట్ ప్రిక్డ్

[22:32] ఇనిషేationన్ ఆఫ్ యక్షన్ అండర్

[22:34] s92సిpcదీస్

[22:36] డైరెక్షన్షల్నాట్ ఎెక్ట్ ద యక్షన్ టకన్

[22:38] సోఫర్ యస్ ద గాయత్రీదేవి టెంపుల్ ఇస్

[22:40] కన్సన్ దట్ అపీల్ ఇస్డిస్మిస్డ్దర్ విల్

[22:44] బి నో ఆర్డర్ యస్ టు కాస్ట్స్

[22:48] కాబట్టి వాళ్ళు హిందూ దేవాదాయ శాఖకి

[22:51] వాటిల్ని ఇవ్వరు చెప్పేశరు ఎందుకంటే

[22:54] వాళ్ళది హిందూ ఆలయం కాదు అన్న విషయం కూడా

[22:56] చెప్పేశరు ఇది మీతో నాతో చెప్పిన మాట కాదు

[22:59] సాక్షాత్తు న్యాయస్థానంతో చెప్పిన మాట

[23:01] ఇప్పుడు కూర్చుని అందరూ కూర్చుని భజన

[23:03] చేసుకోండి ఇప్పటిదాకా నన్ను తిడుతున్న

[23:05] వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చట్ట

[23:07] ప్రకారం ఇది హిందూ ఆలయం కాదు అని వాళ్ళు

[23:10] ఒప్పుకున్న దాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా

[23:13] సాయిబాబా ముస్లిమే సాయిబాబా బాబా ఇస్లాం

[23:15] ని ప్రచారం చేయటానికే వచ్చాడు అనేది

[23:17] తదుపరి వీడియోలో ఖచ్చితంగా నేను

[23:19] ఎస్టాబ్లిష్ చేస్తాను తదుపరి వీడియోలో

[23:20] కాదు తదుపరి వీడియోస్ లో అలాగే ఇంకొంతమంది

[23:23] అంటున్నారు బాల గంగాధర్ తిలక్ వెళ్లేసి

[23:25] ఆయనకి సాయిరాం అని పేరు పెట్టారు అని

[23:27] చెప్పేసి బాలగంగాధర్ తిలక్ గారు చాలా

[23:29] గొప్పోళ్ళు స్వతంత్ర పోరాటం పరంగా అని మా

[23:32] ధర్మం పరంగా ఆయన ఏది చెప్తే అది

[23:34] తీసుకోలేము మేము ఎందుకంటే ఇప్పుడు ఉంటున్న

[23:37] ప్రవచనకర్తలు పీఠాధిపతులు చెప్పిందే

[23:39] అప్రామాణికం అయితే దాన్ని

[23:41] విడిచిపెట్టేస్తున్నాం ఎందుకంటే మాకు

[23:43] వ్యక్తులు చెప్పేదాని కంటే కూడా మా ధర్మం

[23:45] చెప్పిందే మాకు ముఖ్యం. ఇది సత్యం, సత్యం,

[23:48] పునః సత్యం ఎన్నిసార్లు చెప్పినా ఇదే

[23:51] చెప్తాం. ఎంత దూరం వెళ్ళినా ఇదే మాటకు

[23:53] కట్టుబడి ఉంటాం. కాబట్టి ఏం చేయాలనుకునే

[23:56] వాళ్ళు అది చేసుకోండి కానీ విజ్ఞత

[23:58] ఉన్నవాళ్ళు, విచక్షణ ఉన్నవాళ్ళు, వివరం

[23:59] ఉన్నవాళ్ళు నేను చెప్పే విషయాల్ని

[24:01] పరిశీలనాత్మక ధోరణతో చూడండి. ఎందుకంటే

[24:04] నేను సాయిబాబాకే కాదు, సనాతన ధర్మంలో ఉన్న

[24:07] ఏ ఒక్క హిందువుకి ద్వేషిని కాదు, కానీ

[24:09] సాయిబాబా హిందువు కాదు అన్నది ఎస్టాబ్లిష్

[24:12] చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా

[24:14] హిందువులని మార్చుకోకపోతే ఈ మార్గం

[24:16] ఇంకాస్త హిందుత్వంలోకి చొచ్చుక

[24:18] వచ్చేస్తది. అదే ప్రమాదం ఎక్కువ ఒక సీసాలో

[24:20] విషం పెట్టేసి దాని మీద విషం అని రాసేసి

[24:22] ఉంటే దాని వల్ల ప్రమాదం చాలా తక్కువ

[24:25] ఉంటుంది ఎందుకంటే దాని మీద ఆల్రెడీ విషం

[24:26] అని రాసి ఉంది ఎవడన్నా తెలిసి తెలిసి

[24:28] తాగుతున్నాడు అంటే అది వాడి కర్మ వాడి

[24:30] స్వయంకృతం కానీ అదే విషం మనకి నచ్చిన ఆహార

[24:33] పదార్థంలో కలిసిపోతే అలాంటి విషాలే ఈ

[24:36] అవైదిక మార్గాలు మన దేవతల విగ్రహాల

[24:38] మధ్యలోకి వచ్చి మన దేవీ దేవతల పేర్లతోటి

[24:40] కలిసిపోయి మనల్ని మోసం చేస్తూ ఉన్నాయి మరి

[24:43] ఆ మోసానికి లొంగిపోతారా మీలాంటి వాళ్ళని

[24:46] అలాంటి వాటి నుంచి కాపాడుకోవటానికి

[24:47] నాలాంటి వాళ్ళు చేస్తారు న్న పోరాటానికి

[24:49] ప్రయత్నానికి మద్దతు ఇస్తారా అర్థం

[24:51] చేసుకుని ఆగిపోతారా లేకపోతే అక్కడే ఉండి

[24:53] నలిగిపోతారా మీరే తెలుసుకోండి నేనైతే

[24:57] ధర్మంగానే ఉన్నా ధర్మం వైపునే ఉంటా

[25:00] ధర్మంగానే ఉంటా జై శ్రీరామ్ భారత్మాతకి జై
