# Horseshoe Neck Blouse Cutting & Stitching in Telugu/ Rajarani new method/ Part 1

https://www.youtube.com/watch?v=XIr67dnaqP8
Translation: en

[00:00] హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్.
  Hello everyone, welcome to my channel Sri's Creative Corner.

[00:02] ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు హార్ష్ యూనిక్ బ్లౌజ్.
  In this video, you are going to see a harsh unique blouse.

[00:06] హార్ష్ యూనిక్ బ్లౌజ్ అంటే మీకు ఇక్కడ పిక్ ఇంక్లూడ్ చేస్తున్నాను, అలా ఉంటుంది.
  I am including a picture here of what a harsh unique blouse looks like.

[00:10] ఈ బ్లౌజ్ కి మనకి ఫుల్ షోల్డర్ కవర్ అయి ఉంటుంది.
  For this blouse, our full shoulder will be covered.

[00:13] మనకి అలాగే బ్యాక్ సైడ్ మనకి ఫుల్ ప్యాక్ వస్తుంది.
  Also, on the back side, it comes fully packed.

[00:15] ఫ్రంట్ సైడ్ లో మనకి ఇలా బ్రాడ్ నెక్ వస్తుంది.
  On the front side, we get a broad neck like this.

[00:18] చూడడానికి ఈ బ్లౌజ్ చాలా ఎలిగెంట్ గా ఉంటుంది.
  This blouse looks very elegant.

[00:20] మరి ఈ బ్లౌజ్ మీకు కూడా స్టిచ్ చేసుకోవాలని ఉందా?
  Do you also want to stitch this blouse?

[00:23] అయితే ఈ వీడియో ఫాలో అయిపోండి.
  Then follow this video.

[00:25] ఈ వీడియో చూస్తే మీకు యూస్ ఏంటంటే మీ మెజర్మెంట్స్ తో కూడా మీరు ఈ వీడియో చూసి మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకోగలరు.
  The use of watching this video is that you can stitch the blouse yourself using your own measurements.

[00:31] ప్రతి సైజ్ కి కూడా ఏమేమి చిన్న చిన్న చేంజెస్ చేయాలి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
  I will clearly explain what small changes need to be made for each size.

[00:37] అండ్ అన్ని సైజెస్ కి కూడా ఏమేమి ఫార్ములాస్ యూస్ చేయాలి అనేది పైన నేను ప్రతి సైజ్ కి ఒక చార్ట్ లాంటిది ఇస్తాను ఇమేజ్, సో మీకు దాని వల్ల క్లియర్ గా అర్థంవుతుంది.
  And I will provide an image chart for each size above regarding what formulas to use for all sizes, so you will understand it clearly.

[00:48] ఇప్పుడైతే ఈ హార్ష్ షూ నెక్ బ్లౌజ్ కి మనకి ఏమేమి బాడీ మెజర్మెంట్ తీసుకోవాలో ఇక్కడ చూపిస్తాను.
  Now, I will show you here what body measurements need to be taken for this harsh shoe neck blouse.

[00:52] బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ 14.25 ఇంచ్.
  Blouse front length 14.25 inches.

[00:54] బ్లౌజ్ బ్యాక్ లెంత్ 13.5 ఇంచ్.
  Blouse back length 13.5 inches.

[00:58] ఫుల్ షోల్డర్ 14 ఇంచ్.
  Full shoulder 14 inches.

[00:58] నెక్ రౌండ్.
  Neck round.

[01:02] 11 1/2 ఇంచ్ అప్పర్ చెస్ట్ రౌండ్ 31 ఇంచ్.
  11 1/2 inch upper chest round 31 inches.

[01:05] చెస్ట్ రౌండ్ 32 ఇంచ్.
  Chest round 32 inches.

[01:09] వేస్ట్ రౌండ్ 26 ఇంచ్.
  Waist round 26 inches.

[01:09] షోల్డర్ టు అపెక్స్ 9 1/2 ఇంచ్.
  Shoulder to apex 9 1/2 inches.

[01:12] షోల్డర్ టు లోవర్ చెస్ట్ 12.25 ఇంచ్.
  Shoulder to lower chest 12.25 inches.

[01:15] స్లీవ్ లెంత్ 3 ఇంచ్.
  Sleeve length 3 inches.

[01:15] ఇక్కడ నేను షార్ట్ స్లీవ్స్ తీసుకుంటున్నా.
  Here I am taking short sleeves.

[01:19] స్లీవ్ రౌండ్ 10 1/2 ఇంచ్.
  Sleeve round 10 1/2 inches.

[01:19] ఈ హార్షో నెక్ బ్లౌజ్ కి నేను నెక్ డీప్ అనేది ఫ్రంట్ నెక్ 6 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను.
  For this horseshoe neck blouse, I am taking the front neck depth as 6 1/2 inches.

[01:25] హార్షు నెక్ బ్లౌజ్ మీకు ఆల్రెడీ చూపించాను కదా పిక్ లో.
  I have already shown you the horseshoe neck blouse in the picture, right?

[01:27] ఇలా బ్యాక్ సైడ్ మొత్తం ప్యాక్ వస్తుంది.
  The back side comes completely packed like this.

[01:29] ఫ్రంట్ మనకి ఇలా బ్రాడ్ నెక్ వస్తుంది.
  In the front, we get a broad neck like this.

[01:31] అండ్ షార్ట్ స్లీవ్స్ పెట్టుకుంటా విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్.
  And I will use short sleeves with a princess cut blouse.

[01:36] ఈ బ్లౌజ్ కి మనం హార్షో నెక్ బ్లౌజ్ ని ఎప్పుడ కూడా బోత్ డీప్ నెక్ లాగా కన్సిడర్ చేయాలి.
  For this blouse, we should always consider the horseshoe neck blouse as a both-deep-neck style.

[01:41] వన్ నెక్ ప్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ డీప్ అలా కన్సిడర్ చేయకూడదు.
  One should not consider it as one neck packed and front neck deep.

[01:45] అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది.
  Only then will it come out perfectly.

[01:47] ఎందుకంటే ఇక్కడ మన ఫుల్ షోల్డర్ అనేది కవర్ అయిపోయి ఉంటుంది కాబట్టి.
  Because here our full shoulder will be covered.

[01:49] అండ్ బ్రాడ్ నెక్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ప్యాక్ నెక్ లాగే బోత్ సైడ్ ప్యాక్ నెక్ ఎలా చేస్తామో ప్రాసెస్ అంతా కూడా ఇందులో అలాగే చేయాలి.
  And since it has a broad neck, we must follow the same process as we do for a both-side packed neck.

[01:58] ఇంకా షోల్డర్ మైనస్ చార్ట్ ఏం యూస్ చేయం మనం ఇందులో ఫస్ట్ అయితే.
  Also, we won't use any shoulder minus chart in this, at least for now.

[02:02] బ్యాక్ పార్ట్ డ్రా చేసుకోవడం కోసం ఒక లైన్ కింద అండ్ అలాగే పైన ఒక లైన్ డ్రా చేసుకున్నాను నేను.
  I have drawn a line at the bottom and also a line at the top to draw the back part.

[02:06] ఇప్పుడు మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ.
  Now we need to mark the shoulder here.

[02:08] ప్యాక్ నెక్ కి మనం బ్యాక్ సైడ్ లో షోల్డర్ కి 1.5 యాడ్ చేస్తాం కదా సో ఇది ప్యాక్ నెక్ కాబట్టి నా ఫుల్ షోల్డర్ కి 1.5 యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేశాను.
  For the back neck, we add 1.5 to the shoulder on the back side, right? So, since this is a back neck, I added 1.5 to my full shoulder and divided it by 2.

[02:17] 14+ 1.5/2 చేస్తే నాకు 7.75 వచ్చింది అది ఇక్కడ మార్క్ చేసుకున్నా.
  When I did 14 + 1.5 divided by 2, I got 7.75, and I marked that here.

[02:24] అండ్ ఇక్కడ నుంచి మనం షోల్డర్ డౌన్ మార్క్ చేసుకోవాలి.
  And from here, we need to mark the shoulder down.

[02:27] మనం నెక్ షోల్డర్ ఎంతైతే మార్క్ చేసుకున్నామో దాన్ని డివైడెడ్ బై 5 షోల్డర్ డౌన్ మార్క్ చేసుకోవాలి.
  We need to mark the shoulder down by taking whatever we marked for the neck shoulder and dividing it by 5.

[02:33] నేను షోల్డర్ 7.75 మార్క్ చేసుకున్న దాన్ని డివైడెడ్ బై 5 చేస్తే నాకు 1.5 కి వన్ లైన్ వచ్చింది.
  When I divided the 7.75 I marked for the shoulder by 5, I got 1.5 plus one line.

[02:38] అండ్ ఇప్పుడు నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి.
  And now we need to mark the neck width.

[02:42] నెక్ విడ్త్ కి నెక్ రౌండ్ డివైడెడ్ బై 5 చేస్తాం కదా బట్ ఇది హార్షు నెక్ కాబట్టి నెక్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసి దాంట్లోనుంచి ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి హార్షు నెక్ కాబట్టి.
  For neck width, we usually do neck round divided by 5, but since this is a harshu neck, we should do neck round divided by 5 and subtract half an inch from it because it is a harshu neck.

[02:51] అండ్ నా నెక్ రౌండ్ 11.5 - 0.5 ఇంచ్ చేస్తే నాకు 1.75 కి వన్ లైన్ వచ్చింది అది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను.
  And when I did my neck round of 11.5 minus 0.5 inches, I got 1.75 plus one line, and I am marking that here.

[03:00] ఇప్పుడు ఈ నెక్ విడ్త్.
  Now this neck width.

[03:02] అండ్ షోల్డర్ డౌన్ పాయింట్స్ ని స్కేల్ తో ఇలా జాయింట్ చేసేసుకోవాలి.
  And you should join the shoulder down points with a scale like this.

[03:07] తర్వాత మన ఆర్మ్ హోల్ లెంగ్త్ మార్క్ చేసుకోవాలి.
  Then we need to mark our armhole length.

[03:08] ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకోవడానికి ఫార్ములా నేను ఇక్కడ టేబుల్ ఇచ్చాను చూడండి.
  Look at the table I provided here for the formula to mark the armhole length.

[03:12] నా చెస్ట్ రౌండ్ అనేది 32.
  My chest round is 32.

[03:16] 32 అనేది 30.25 ట 35 మధ్యలో ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ లో నేను చెస్ట్/6+1 ఫార్ములా యూస్ చేయాలి.
  Since 32 is between 30.25 and 35, I should use the chest/6+1 formula for the back part.

[03:24] ఇక్కడ నా చెస్ట్ 32/ 6+1 చేస్తే నాకు 6.25 కి వన్ లైన్ వచ్చింది అది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా.
  Here, when I do 32/6+1, I got 6.25 plus one line, and I am marking that here.

[03:31] అండ్ మీ చెస్ట్ రౌండ్ ఎంత ఉందో అది ఏ టేబుల్ ఏ కాలం లో వస్తుందో ఏ రోలో వస్తుందో చూసి మీరు మార్క్ చేసుకోండి.
  And check which table, column, and row your chest round falls into, and mark it accordingly.

[03:38] ఆ ఫార్ములా బ్యాక్ సైడ్ ది ఈ పాయింట్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకోవాలి.
  You should draw a line at this point using that back-side formula.

[03:41] ఈ లైన్ పైన మనం చెస్ట్ మార్క్ చేసుకోవాలి.
  We need to mark the chest on this line.

[03:44] చెస్ట్ మార్క్ చేసుకోవడానికి డైరెక్ట్ గా మన చెస్ట్ రౌండ్ డివడ్ /4 చేసి మార్క్ చేసుకోవాలి.
  To mark the chest, we should directly divide our chest round by 4 and mark it.

[03:49] 32/4 చేస్తే 8 ఇంచ్ అండ్ ఇక్కడ 2ఇంచ్ అనేది మార్జిన్ మార్క్ చేసుకోవాలి.
  If we do 32/4, it is 8 inches, and we should mark 2 inches here as a margin.

[03:55] ఇప్పుడు ఈ లైన్ అండ్ షోల్డర్ డౌన్ పాయింట్ మిడిల్ కి ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి రిఫరెన్స్ కోసం ఆర్మ్ హోల్ డ్రా చేయడానికి.
  Now, draw a line to the middle of this line and the shoulder down point as a reference to draw the armhole.

[04:03] అండ్ ఇక్కడ మనం షోల్డర్ ఎంత మార్క్ చేసుకున్నామో దాంట్లో నుంచి హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి.
  And here, from the shoulder measurement we marked, subtract half an inch and mark it on this line.

[04:11] మిడిల్ లో ఒకవేళ మీ చెస్ట్ రౌండ్ అనేది 40 ఇంచ్ కంటే ఎక్కువ ఉంటే కనుక అప్పుడు మీరు 1/2 ఇంచ్ కి మైనస్ కాకుండా 0.25 ఇంచ్ మైనస్ చేసి ఈ లైన్ పైన మార్క్ చేసుకోండి.
  In the middle, if your chest round is more than 40 inches, then instead of subtracting 1/2 inch, subtract 0.25 inches and mark it on this line.

[04:24] లేదంటే డైరెక్ట్ ఎంత ఉందో అంతే ఆ లైన్ పైన మార్క్ చేసేసుకోండి.
  Otherwise, mark it directly on the line as it is.

[04:26] ఇక్కడ నా చెస్ట్ రౌండ్ అనేది 40 కంటే తక్కువ ఉంది కాబట్టి నా షోల్డర్ ఎంత ఉందో దాంట్లో నుంచి 1/2 ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా.
  Since my chest round here is less than 40, I am subtracting 1/2 inch from my shoulder measurement and marking it here.

[04:34] 7.75 లో నుంచి 1/2 ఇంచ్ మైనస్ చేస్తే 7.25 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ పాయింట్ ని మనం ఇలా జాయింట్ చేస్తూ దీన్ని చెస్ట్ లైన్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాం.
  Subtracting 1/2 inch from 7.75 gives 7.25 inches; I marked that and extended this point to the chest line by joining it like this.

[04:46] ఈ ఆర్మ్ హోల్ క్రాస్ అనేది కూడా మన బోత్ ప్యాక్ నెక్ కి బ్యాక్ పార్ట్ లో 1 ఇంచ్.
  This armhole cross is also 1 inch for the back part of our back neck.

[04:51] నా చెస్ట్ ఆమ్ 32 కాబట్టి మీరు టేబుల్ లో చూసి మీది మార్క్ చేసుకోండి.
  Since my chest arm is 32, you check the table and mark yours.

[04:56] ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ యూస్ చేసి మనం ఈ పాయింట్స్ ని జాయింట్ చేసుకుంటూ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి.
  Now, using the armhole curve, we need to draw the armhole curve by joining these points.

[05:01] ఇక్కడ మీరు చూస్తే నా చెస్ట్.
  If you look here, my chest.

[05:04] పాయింట్ ఉంది కదా అది టచ్ అవ్వట్లేదు కానీ మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి అది టచ్ అయినా అవ్వకపోయినా.
  The point is there, it's not touching, but we need the shape to be perfect, whether it touches or not.

[05:10] సో కొంచెం ముందుకు వెళ్ళినా సరే కర్వ్ అనేది పర్లేదు మనకి షేప్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనం మామూలు కర్వ్ షేప్ మంచిగా వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి.
  So even if it goes a little forward, the curve is fine; since the shape is important to us, first we should draw it so that the normal curve shape comes out well.

[05:19] తర్వాత ఇక్కడ నెక్ లెంత్ మనం ఈ హార్ష్ నెక్ కి 0.75, 0.75 కి వన్ లైన్ ఆర్ వన్ ఇంచ్ అంతే అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు.
  Then, for the neck length here, for this harsh neck, we should keep it at 0.75, or 0.75 plus one line, or one inch; that's it, we shouldn't keep more than that.

[05:29] ఇక్కడ నేను 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను నెక్ లెంత్ అనేది.
  I am keeping the neck length at 1 inch here.

[05:31] అండ్ ఇక్కడ ఇలా బాక్స్ షేప్ లో డ్రా చేసుకొని అండ్ ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కింద నుంచి మనకి స్టిచ్ వస్తుంది కదా ఆ 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఆర్మ్ హోల్ కర్వ్ యూస్ చేసి మనం ఇలా నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి.
  And draw it in a box shape like this here, and from here, since the stitch comes from 1/2 inch below, mark that 1/2 inch, and from there, use the armhole curve to draw the neck shape like this.

[05:48] ఇప్పుడు ఈ నెక్ విడ్త్ పాయింట్ అండ్ షోల్డర్ డౌన్ పాయింట్ ఉంది కదా దానికి మిడిల్ కి మార్క్ చేసుకోవాలి ఒక పాయింట్.
  Now, mark a point in the middle of this neck width point and the shoulder down point.

[05:56] ఈ పాయింట్ నుంచి మనం బ్యాక్ లెంత్ మార్క్ చేసుకోవాలి.
  From this point, we need to mark the back length.

[05:58] ఇక్కడ బ్యాక్ లెంత్ నాది 13 1/2 ఇంచ్ దానికి నా మెజర్మెంట్ కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఎందుకంటే నా చెస్ట్.
  My back length here is 13 1/2 inches, and I need to add one extra inch to my measurement because my chest...

[06:06] రౌండ్ 32 కాబట్టి అలాగే ఈ బాక్స్ లో చూసి మీ మెజర్మెంట్ చెస్ట్ రౌండ్ బట్టి మీకు ఎంత లెంత్ బ్యాక్ లెంత్ యక్చువల్ లెంత్ కి ఎంత యాడ్ చేయాలో అలా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోండి.
  Since the round is 32, look in this box and based on your chest round measurement, add the required length to the actual back length and mark it.

[06:18] ఇప్పుడు ఇక్కడ వేస్ట్ లైన్ డ్రా చేసుకోవాలి.
  Now, you need to draw the waist line here.

[06:19] ఈ లైన్ పైన మనం వేస్ట్ మార్క్ చేసుకోవాలి.
  We need to mark the waist on this line.

[06:22] వేస్ట్ డౌన్ డివడ్ బై 4 చేస్తే నాకు 6.5 వచ్చింది అది మార్క్ చేసుకున్నా.
  When I divided the waist down by 4, I got 6.5, and I marked that.

[06:27] ఇక్కడ బ్యాక్ సైడ్ లో నేను డాట్ ఏం వేయట్లేదు.
  I am not putting any dart on the back side here.

[06:29] మీకు కావాలంటే మీరు ఎక్స్ట్రా డాట్ కోసం యాడ్ చేసుకోండి 0.75 in, 1 in అలా.
  If you want, you can add extra for the dart, like 0.75 inches or 1 inch.

[06:34] అండ్ 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకొని ఈ మార్జిన్ లైన్స్ ని జాయింట్ చేసుకుంటున్నాను.
  And I am marking a 2-inch margin and joining these margin lines.

[06:38] నేను ఈ మార్జిన్ లైన్స్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ ఒక 0.25 ఇంచ్ ఈ లైన్ పైన మార్క్ చేసుకొని మన స్కేల్ లైన్ అనేది ఆ లైన్స్ తో మ్యాచ్ అయ్యేటట్టు ఇలా ఒక షేప్ లాగా డ్రా చేసుకోవాలి.
  I am extending these margin lines a bit, marking 0.25 inches on this line, and drawing a shape so that our scale line matches those lines.

[06:51] అండ్ ఈ పైన కొంచెం ఎక్స్టెండ్ అయింది కదా ఇప్పుడు ఈ పాయింట్ అనేది నా మెయిన్ చెస్ట్ పాయింట్ లాగా కన్సిడర్ చేసుకోవాలి.
  And since it extended a bit at the top, now consider this point as my main chest point.

[06:57] ఇప్పుడు మన స్కేల్ లైన్స్ అనేవి ఈ మార్జిన్ లైన్ తోటి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని పర్పెండిక్యులర్ గా ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనం ఇలా.
  Now, place our scale lines so they match this margin line, and from this chest point, perpendicularly, we do it like this.

[07:06] లైన్ లాగా డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ లోకి జాయిన్ చేసేసుకోవాలి.
  Draw it like a line and join it into the armhole curve.

[07:10] ఒకవేళ ఇక్కడ మీ ఆర్మ్ హోల్ కర్వ్ అండ్ లైన్ ఎగ్గుడు తిగుడుగా ఉంటే కనుక ఆర్మ్ హోల్ కర్వ్ తో మ్యాచ్ అయ్యేటట్టు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి.
  If your armhole curve and line are uneven here, adjust them again so that they match the armhole curve.

[07:18] అండ్ ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము.
  And now let's cut this.

[07:20] ఇక్కడ కట్ చేసేటప్పుడు నేను నెక్ కట్ చేసేసాను కదా అది మిస్టేక్ అయింది అది కట్ చేయకూడదు.
  When I was cutting here, I cut the neck, which was a mistake; it shouldn't have been cut.

[07:25] నేను మళ్ళీ స్టిక్ చేశను ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా కట్ చేసేస్తున్నాను.
  I stuck it back together, and now I am cutting the armhole as well.

[07:31] సో ఇక్కడ నేను ఫ్రంట్ హుక్స్ ఇస్తాను సో అందుకే ఇక్కడ ఎక్స్ట్రా ఏమ ఉంచట్లేదు నేను.
  So, I will provide front hooks here, which is why I am not leaving any extra space here.

[07:35] సో ఇది మళ్ళీ నేను స్టిక్ చేసేసి ఇప్పుడు ఓన్లీ నెక్ మనం ఉండేటట్టు కట్ చేసేసుకోవాలి.
  So, I will stick this back together and now cut it so that only the neck remains.

[07:41] ఇది ఎందుకో నేను తర్వాత చెప్తా మీకు.
  I will tell you later why this is.

[07:43] అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ డ్రా చేసుకుందాం.
  And now let's draw the front.

[07:45] ఫ్రంట్ కూడా సేమ్ అలాగే ఒక ఇలా టూ లైన్స్ పర్పెండికులర్ గా డ్రా చేసేసుకోవాలి.
  For the front as well, draw two lines perpendicularly in the same way.

[07:51] అండ్ ఇప్పుడు ఫుల్ షోల్డర్ కి మనం ఫ్రంట్ పార్ట్ లో బ్యాక్ నెక్ కి 1 ఇంచ్ యాడ్ చేస్తాం.
  And now, for the full shoulder, we add 1 inch to the back neck in the front part.

[07:55] సో 14 ఇంచ్/2 చేస్తే నాకు 7.5 ఇంచ్ వచ్చింది అది మార్క్ చేసుకున్నా.
  So, when I did 14 inches divided by 2, I got 7.5 inches, and I marked that.

[08:02] ఇక్కడ నుంచి షోల్డర్ డౌన్ మార్క్ చేసుకోవాలి.
  From here, you need to mark the shoulder down.

[08:04] షోల్డర్ డౌన్ కి మనం ఏదైతే షోల్డర్ మార్క్ చేసామో దాన్ని.
  For the shoulder down, use the shoulder measurement we marked.

[08:07] డివైడెడ్ బై ఫైవ్ చేయాలి.
  You have to divide by five.

[08:10] నేను షోల్డర్ 7/2 in మార్క్ చేశా.
  I marked the shoulder at 7/2 inches.

[08:12] దాన్ని డివైడెడ్ బై ఫైవ్ చేస్తే 1 1/2 in వచ్చింది.
  When I divided that by five, I got 1 1/2 inches.

[08:14] అది మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసుకున్నా.
  I marked that and drew a line.

[08:17] ఇక్కడ నెక్ విడ్త్ మనం బ్యాక్ పార్ట్ లో నెక్ విడ్త్ ఎంత మార్క్ చేసామో దాంట్లో నుంచి ఒక 0.25 ఇంచ్ మైనస్ చేసి మార్క్ చేసుకోవాలి.
  Here, for the neck width, we need to subtract 0.25 inches from the neck width we marked on the back part and mark it.

[08:23] నేను బ్యాక్ పార్ట్ లో 1.75 కి వన్ లైన్ మార్క్ చేసుకున్నా.
  I marked 1.75 plus one line on the back part.

[08:27] దాంట్లోనుంచి 0.25 ఇంచ్ మైనస్ చేస్తే 1 1/2 ఇంచ్ కి వన్ లైన్ మార్క్ చేసుకున్నా.
  Subtracting 0.25 inches from that, I marked 1 1/2 inches plus one line.

[08:31] ఇప్పుడు బ్యాక్ నెక్ కి ఆర్మ్ హోల్ లెంత్ ఫార్ములా మనం ఇప్పుడు ఫ్రంట్ డ్రా చేస్తున్నాం కాబట్టి నేను చెస్ట్ డివైడ్/ 6 - 1/2 ఇంచ్ తీసుకోవాలి.
  Now, for the armhole length formula for the back neck, since we are drawing the front now, I should take chest divided by 6 minus 1/2 inch.

[08:40] నా చెస్ట్ రౌండ్ 32 కాబట్టి చెస్ట్ డివైడ్ బై 6 అంటే 32/6 - 2 ఇంచ్ చేస్తే నాకు 4.75 కి వన్ లైన్ వచ్చింది.
  Since my chest round is 32, chest divided by 6 means 32/6 minus 2 inches, which gave me 4.75 plus one line.

[08:49] అది మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నా.
  I marked that and drew a line here.

[08:51] దీని పైన నేను చెస్ట్ మార్క్ చేసుకోవాలి.
  Above this, I need to mark the chest.

[08:55] చెస్ట్ మార్క్ చేయడానికి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి లూజింగ్ యాడ్ చేయాలి.
  To mark the chest, since this is the front part, we need to add ease.

[08:57] నేను ఇక్కడ ఆ లూజింగ్ కూడా మనది చెస్ట్ రౌండ్ అనేది 35 కంటే తక్కువ ఉంటే 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేయాలి.
  Regarding the ease here, if our chest round is less than 35, we should add 2 inches of ease.

[09:05] 35 కంటే ఎక్కువ ఉంటే 3 ఇంచ్ లూజింగ్ యాడ్ చేయాలి.
  If it is more than 35, we should add 3 inches of ease.

[09:07] చెస్ట్ రౌండ్ 32 కాబట్టి 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ /4 చేసి మార్క్ చేసుకున్నా.
  Since the chest round is 32, I added 2 inches of loosening, divided by 4, and marked it.

[09:12] అండ్ 2 ఇంచ్ మార్జిన్.
  And a 2-inch margin.

[09:14] ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ నుంచి లోపటికి మన చెస్ట్ రౌండ్ మైనస్ అప్పర్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ /4 చేస్తే ఎంత వస్తుందో అది మార్క్ చేసుకోవాలి.
  Now, from this chest point, you need to mark whatever you get by subtracting the upper chest round from our chest round and dividing by 4.

[09:20] నాకు 32 - 31/4 చేస్తే 0.25 ఇంచ్ వచ్చింది, దాన్ని ఈ లోపటికి మార్క్ చేసుకున్నా.
  For me, 32 - 31 divided by 4 resulted in 0.25 inches, which I marked inwards.

[09:29] తర్వాత ఈ లైన్ అండ్ షోల్డర్ డౌన్ కి మిడిల్ కి లైన్ మార్క్ చేసుకున్నా.
  Then, I marked a line in the middle of this line and the shoulder down.

[09:33] ఇప్పుడు మన షోల్డర్ ఎంత మార్క్ చేసుకున్నామో దాంట్లోనుంచి ఒక 0.75 ఇంచ్ మార్క్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి.
  Now, from the shoulder measurement we marked, mark 0.75 inches and mark it here.

[09:40] ఇది అన్ని సైజెస్ కి ఫిక్స్, ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే చేంజ్ అవుతుంది.
  This is fixed for all sizes; only the back side changes.

[09:43] ఇది ఫ్రంట్ సైడ్ అయితే అన్ని సైజెస్ వాళ్ళకి కూడా 0.75 ఇంచ్ మైనస్ చేయాలి.
  If it is the front side, you must subtract 0.75 inches for all sizes.

[09:48] అండ్ ఇప్పుడు ఆర్మ్ హోల్ క్రాస్ కోసం బ్యాక్ నెక్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ లో నా చెస్ట్ రౌండ్ 32 కాబట్టి 1.25 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను.
  And now, for the armhole cross, since it is the back neck, I am marking 1.25 inches on the front part because my chest round is 32.

[09:57] ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకున్నాను ఈ పాయింట్స్ ని జాయిన్ చేసుకుంటూ.
  Now I have drawn the armhole curve by joining these points.

[10:01] అండ్ ఇప్పుడు ఈ షోల్డర్ డౌన్ అండ్ నెక్ విడ్త్ మిడిల్ కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి నా నెక్ లెంత్ అనేది.
  And now, mark the middle of this shoulder down and neck width, and from there, my neck length is...

[10:10] నేను 6 1/2 ఇంచ్ తీసుకున్నాను కదా, సో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా.
  I took 6 1/2 inches, right, so I am adding an extra half inch to that.

[10:14] ఇది ఎందుకు యాడ్ చేశానో నేను తర్వాత చెప్తాను.
  I will tell you later why I added this.

[10:16] 1/2 ఇంచ్ నార్మల్ గా అయితే 6 1/2 ఇంచ్ పెట్టుకుంటాం కదా.
  Normally, we would keep 6 1/2 inches, right?

[10:21] అండ్ ఈ షోల్డర్ టు అపెక్స్ 9 1/2 ఇంచ్ కాబట్టి దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసి 10 ఇంచ్ కి మార్క్ చేసుకున్నా.
  And since this shoulder to apex is 9 1/2 inches, I added 1/2 inch to it and marked it at 10 inches.

[10:26] ఫుల్ లెంగ్త్ 14.25 కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేసి 15.25 ఇంచ్ కి మార్క్ చేసుకొని ఈ పాయింట్స్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను.
  Since the full length is 14.25, I added 1 inch and marked it at 15.25 inches, and I am drawing a line at these points like this.

[10:38] ఇప్పుడు ఈ అపెక్స్ లైన్ పైన మనం చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేసి మార్క్ చేసుకోవాలి.
  Now, on this apex line, we need to divide the chest round by 10 and mark it.

[10:42] 32/10 చేస్తే నాకు 3.25 వచ్చింది.
  When I did 32/10, I got 3.25.

[10:46] ఇది ఎక్కడ ఎంతైతే మార్క్ చేసామో ఆ కింద దాంట్లోనుంచి 1/2 ఇంచ్ మైనస్ చేసి మార్క్ చేసుకోవాలి.
  Whatever we marked here, we need to subtract 1/2 inch from the one below it and mark it.

[10:51] 3.25 లోనుంచి 1/2 ఇంచ్ మైనస్ చేస్తే 2.75, అది మార్క్ చేసుకున్నా.
  If you subtract 1/2 inch from 3.25, it is 2.75, and I marked that.

[10:55] ఇక్కడ వేస్ట్ డాట్ మార్క్ చేసుకోవాలి.
  We need to mark the waist dart here.

[10:57] నా మెజర్మెంట్ కి వేస్ట్ డాట్ 4 ఇంచ్, నా చెస్ట్ రౌండ్ 32 కాబట్టి నేను 4 ఇంచ్ మార్క్ చేసుకున్నా.
  For my measurement, the waist dart is 4 inches; since my chest round is 32, I marked 4 inches.

[11:02] అలాగే మీ డాట్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోండి.
  Similarly, mark whatever your dart measurement is.

[11:07] తర్వాత వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి.
  Then, divide the waist round by 4 and mark it here.

[11:09] నాకు 6.5 వచ్చింది, బట్ ఇక్కడ.
  I got 6.5, but here...

[11:12] నేను వేస్ట్ 4 ఇంచ్ యాడ్ చేశ కాబట్టి ఈ 6.5 కి 4 ఇంచ్ యాడ్ చేసి 10.5 ఇంచ్ కి మార్క్ చేసుకొని 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకొని ఈ మార్జిన్ పాయింట్స్ ని స్కేల్ తో జాయింట్ చేసుకుంటున్నాను.
  Since I added 4 inches to the waist, I am adding 4 inches to this 6.5, marking it at 10.5 inches, marking a 2-inch margin, and joining these margin points with a scale.

[11:24] ఇక్కడ మీరు మార్జిన్ లైన్ అనేది అప్పర్ చెస్ట్ పాయింట్ కాదు చెస్ట్ పాయింట్ తో మార్క్ చేసుకోవాలి.
  Here, you should mark the margin line with the chest point, not the upper chest point.

[11:29] అప్పర్ చెస్ట్ పాయింట్ అనేది తర్వాత జాయింట్ చేస్తాం మనం లాస్ట్ లో.
  We will join the upper chest point later at the end.

[11:32] ఇప్పుడు ఈ వేస్ట్ డాట్ కి అపెక్స్ పాయింట్స్ ని ఇలా లైన్స్ డ్రా చేసేసుకొని అటు సైడ్ లైన్ ని ఫోర్ పార్ట్స్ లాగా మార్క్ చేసుకుంటున్నాను.
  Now, I am drawing lines for the apex points to this waist dart and marking the side line into four parts.

[11:39] తర్వాత కింద నుంచి హాఫ్ ఇంచ్ పైకి అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని వీటిని ఇలా లైన్స్ జాయిన్ చేసుకుంటున్నాను.
  Then, I am marking half an inch up from the bottom and half an inch up, and joining these with lines.

[11:48] నేను ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ యూస్ చేసి ఆ ఎడ్జెస్ అనేవి షార్ప్ గా లేకుండా మనం ఇలా షేప్ వచ్చేలాగా కర్వ్ స్కేల్ తో వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలి.
  Now, using this curve scale, you should draw as shown in the video so that the edges are not sharp and we get the shape.

[11:57] మీకు పెన్ తో కనిపిస్తుంది డార్క్ గా అందుకనే పెన్ తో డ్రా చేశాను.
  It appears dark to you with the pen, which is why I drew it with a pen.

[12:01] అండ్ ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ఉందో ఈ లైన్ నాకు 5.25 వచ్చింది సేమ్ అంత ఈ కర్వ్ పైన మెజర్ చేసుకుని 5.25 మార్క్ చేసుకోవాలి.
  And now, whatever length this line is here, I got 5.25, so I need to measure the same on this curve and mark 5.25.

[12:10] ఇప్పుడు ఈ గ్యాప్ ఎంత ఉందో మెజర్ చేసుకుందామో ఇక్కడ ఎంత గ్యాప్.
  Now let's measure how much this gap is, how much gap is here.

[12:14] ఉంటుందో అంత దానికి డబల్ మనం ఆ పైన మార్జిన్ లైన్ పైన మార్క్ చేసుకోవాలి.
  We should mark double the amount of what is there above the margin line.

[12:19] నాకు 1 in కి వన్ లైన్ వచ్చింది సో దానికి డబల్ 2.25 ఇంచ్ ఈ పైకి మార్క్ చేసుకుంటున్నాను ఈ లైన్ పైన.
  I got one line for 1 inch, so I am marking double that, 2.25 inches, above this line.

[12:26] ఇప్పుడు ఈ పాయింట్స్ ని ఇలా జాయిన్ చేస్తూ దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను.
  Now I have joined these points and extended them.

[12:28] ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ డబల్ మార్క్ చేస్తాం అండ్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ హాఫ్ చేసి మార్క్ చేస్తాం కదా.
  We mark double of what is here, and we mark half of what is here, right?

[12:34] ఇక్కడ నేను సెంటర్ డాట్ వేస్తాను దానివల్ల ఈ కింద మనం ఏం మార్క్ చేయాల్సిన అవసరం లేదు.
  I will put a center dot here, so there is no need for us to mark anything below.

[12:39] సెంటర్ డాట్ వేసుకుంటే ఒకవేళ వేసుకోకపోతే మీరు అక్కడ అలా డ్రా చేసుకోండి.
  If you put a center dot, or if you don't, you can draw it like that there.

[12:43] ఇక్కడ సెంటర్ డాట్ నా మెజర్మెంట్ 32 చెస్ట్ రౌండ్ కి నేను 1 in పెట్టుకోవచ్చు 0.75 పెట్టుకోవచ్చు.
  For the center dot here, for my 32 chest round measurement, I can keep 1 inch or 0.75 inches.

[12:50] ఇక్కడ నేను 0.75 పెట్టుకుంటున్నాను అంటే త్రీ లైన్స్ అటు త్రీ లైన్స్ ఇటు మార్క్ చేసుకొని ఇలా సెంటర్ డాట్ డ్రా చేసుకున్నా.
  I am keeping 0.75 here, which means I marked three lines on one side and three lines on the other and drew the center dot like this.

[12:57] ఇప్పుడు వేస్ట్ డాట్ కి లైన్ పైన మనం 0.75 ఆ పైన కరువు పైన టచ్ అయ్యేలా పెట్టుకొని అక్కడ నుంచి నా ఆర్మ్ హోల్ డాట్ అనేది 1/2 ఇంచ్ నా మెజర్మెంట్ కి.
  Now for the waist dot, we place it on the line so it touches the curve above at 0.75, and from there, my armhole dot is 1/2 inch for my measurement.

[13:07] సో అది మార్క్ చేసుకొని మనం ఈ అపెక్స్ పాయింట్స్ కి జాయిన్ చేసుకోవాలి.
  So, after marking that, we need to join it to these apex points.

[13:11] అండ్ ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ని మన అప్పర్ చెస్ట్ పాయింట్ ఉంది కదా దాంతో మ్యాచ్.
  And now, match our back side with our upper chest point.

[13:16] అయ్యేటట్టు ఈ మార్జిన్ లైన్స్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని ఇక్కడ ఎంతవరకు అయితే వస్తుందో అక్కడ ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి.
  Align these margin lines so they match, and mark a point where it reaches here.

[13:22] నాకు ఈ లైన్ కి కిందకి వెళ్ళింది కాబట్టి ఇలా డ్రా చేసేసుకోవాలి.
  Since it went below this line for me, I should draw it like this.

[13:26] కానీ కొంతమందికి బ్యాక్ పార్ట్ తక్కువే ఉంటుంది కానీ చెస్ట్ ఎక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ చాలా కొంచెం లెన్త్ ఎక్కువ ఉంటుంది కదా.
  But for some people, the back part is smaller, but for those with a larger chest, the front part has a little more length, right?

[13:32] సో అలాంటి వాళ్ళకి పైకి వస్తుంది ఈ పాయింట్ అనేది.
  So for such people, this point comes up higher.

[13:34] అలా పైకి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ 0.75 కంటే తక్కువ వస్తే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ మిడిల్ కి మార్క్ చేసుకోవాలి.
  When it comes up like that, what you should do is, if it is less than 0.75 here, mark from this point to the middle of this point.

[13:44] అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన గ్యాప్ ఎంత ఉందో అంత ఒకవేళ 0.75 అయితే ఆ పాయింట్ పైకి మార్క్ చేసేసుకొని ఇలా డాట్ లాగా మార్క్ చేసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి.
  Whatever the gap is from there to here, if it is 0.75, mark that point upwards, mark it like a dart, and fold it.

[13:55] ఈ ఆమ్ హోల్ డాట్ ఎలా చేస్తామో అలాగే.
  It is just like how we do the armhole dart.

[13:58] కానీ ఒకవేళ ఈ డాట్ ఈ గ్యాప్ అనేది 1 ఇంచ్ వచ్చిందనుకోండి 1 ఇంచ్ అంతకంటే ఎక్కువ వస్తే మిడిల్ పాయింట్ కి అటు సైడ్ సగం ఇటు సైడ్ సగం ఎంత వచ్చిందో అంత సగం సగం మార్క్ చేసుకొని డాట్ లాగా వేసుకోవాలి.
  But if this dart, if this gap comes to 1 inch, or if it is more than 1 inch, mark half on one side of the middle point and half on the other side, and make it like a dart.

[14:11] అప్పుడు ఇలా డాట్ లా వేసి దాన్ని మనం ఫోల్డ్ చేసేయాలి.
  Then, after making it like a dart, we must fold it.

[14:13] ఎలా వెళ్తే మైనస్ చేస్తామో ఆర్మ్ హోల్ డాట్ అలా మైనస్ చేసిన తర్వాత ఈ.
  Just like how we subtract the armhole dart, after subtracting it like that, this...

[14:17] అప్పర్ చెస్ట్ పాయింట్ ని అక్కడ పాయింట్ కి జాయింట్ చేసేసుకోవాలి.
  You should join the upper chest point to the point there.

[14:21] అంతే ఇప్పుడు నాకు కిందకి వచ్చింది కాబట్టి ఇది కిందకి ఇలాగే నేను జాయిన్ డ్రా చేస్తున్నాను.
  That's it, since it came down for me now, I am drawing the join downwards like this.

[14:27] అండ్ ఇక్కడ మన ఈ స్కేల్ లైన్స్ అనేవి మన మార్జిన్ లైన్స్ తో పర్పెండికులర్ గా ఇలా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని పర్పెండికులర్ గా ఇలా లైన్ డ్రా చేసేసుకొని ఈ అప్పర్ చెస్ట్ పాయింట్ ని ఇప్పుడు దీంట్లోకి జాయింట్ చేస్తున్నాను.
  And here, I am placing our scale lines so that they match perpendicularly with our margin lines, drawing a line perpendicularly like this, and joining this upper chest point into this now.

[14:38] ఈ లాస్ట్ లో ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ పాయింట్ మార్క్ చేసింది మన మెయిన్ మార్జిన్ లైన్.
  At the end, this upper chest point marked now is our main margin line.

[14:41] సో అక్కడ నుంచి మనం యాక్చువల్ మార్జిన్ 2 ఇంచ్ కదా చేంజ్ అవుతుంది కదా అది మెయిన్ ది మార్క్ చేసుకోవాలి.
  So, from there, we need to mark the main one, which is the actual margin that changes by 2 inches, right?

[14:48] అండ్ ఇక్కడ కూడా మన అప్పర్ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మార్జిన్ లైన్ కి పర్పెండికులర్ గా స్కేల్ ని పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి.
  And here too, from our upper chest point, we need to place the scale perpendicularly to the margin line and draw a line like this.

[14:57] ఇప్పుడు ఈ లైన్ ని మనం ఆర్మ్ హోల్ కర్వ్ లోకి జాయిన్ చేసేసుకోవాలి.
  Now we need to join this line into the armhole curve.

[14:59] అండ్ ఇప్పుడు మనం నెక్ డ్రా చేసుకుందాం.
  And now let's draw the neck.

[15:02] హార్షు నెక్ నెక్ లెంత్ ఆల్రెడీ డ్రా చేసుకున్నాము హాఫ ఇంచ్ యాడ్ చేసి ఇప్పుడు మనం నెక్ విడ్త్ ఇక్కడ ఎంత పెట్టుకున్నామో దానికి ఒక 3 ఇంచ్ ఎక్స్ట్రా నేను యాడ్ చేసి మార్క్ చేసుకుంటున్నాను.
  We have already drawn the neck length, adding half an inch, and now I am marking it by adding 3 inches extra to whatever neck width we kept here.

[15:12] 2 ఇంచ్ మీరు ఈ నెక్ విడ్త్ కి 2 ఇంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ అంతకంటే తక్కువ అయితే యాడ్ చేస్తే.
  You can also add 2 inches to this neck width, and if you add less than that...

[15:18] మీకు హార్షు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదు.
  You won't get the harsh neck shape perfectly.

[15:20] త 3 ఇంచ్ 3అ/2 ఇంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
  You can also add 3 inches or 3 and 1/2 inches.

[15:23] ఇంకా ఇప్పుడు హాఫ ఇంచ్ కింద నుంచి మనకి షోల్డర్ స్టిచ్ వస్తుంది కాబట్టి అక్కడ ఆ పాయింట్ దగ్గర నేను ఈ నెక్ పాయింట్ కి జాయిన్ చేసుకున్న.
  And now, since we get the shoulder stitch from half an inch below, I joined it to this neck point at that spot.

[15:33] ఇప్పుడు ఈ నెక్ ఈ లైన్ ఎంత ఉందో దాన్ని మిడిల్ కి మార్క్ చేసుకున్న.
  Now, I marked the middle of this neck line.

[15:35] మళ్ళీ కింద దాన్ని మిడిల్ కి మార్క్ చేసుకున్న.
  I marked the middle of the one below it again.

[15:37] అండ్ ఇక్కడ దీన్ని మిడిల్ కి మార్క్ చేసుకున్న.
  And I marked the middle of this one here.

[15:41] ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ లోపల నుంచి మనకి షేప్ అనేది వస్తుంది నెక్.
  Now, the neck shape will come from inside these two points.

[15:46] అది దాటి వెళ్ళకూడదు ఆ రెండు పాయింట్స్.
  It should not go beyond those two points.

[15:48] ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా 1/ఫ ఇంచ్ ఒక త్రీ లైన్స్ ఆర్ హాఫ ఇంచ్ అలా పైకి మార్క్ చేసుకోవాలి.
  Now, from here, you need to mark upwards by half an inch, or three lines, or half an inch.

[15:55] అండ్ ఇక్కడ నుంచి ఒక హాఫ ఇంచ్ ఈ పైకి మార్క్ చేసుకోవాలి.
  And from here, you need to mark half an inch upwards.

[16:00] అండ్ ఇక్కడ నుంచి 0.75 75 ఇలా లోపటికి మార్క్ చేసుకొని మనం నెక్ షేప్ అనేది ఫస్ట్ ఒక రఫ్ హాండ్ ఫ్రీ హ్యాండ్ తోటి రఫ్ గా లైట్ గా డ్రా చేసుకొని ఆ తర్వాత మనం అది షేప్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకొని కర్వ్ స్కేల్ యూస్ చేసి డ్రా చేసుకోవచ్చు.
  And from here, mark 0.75 inwards, then first draw the neck shape roughly with a free hand, and after that, check if the shape is correct and draw it using a curve scale.

[16:16] అండ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపనుంచి స్టిచ్.
  And the stitch from half an inch inside here.

[16:18] వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ గ్యాప్ ఇక్కడ విడ్త్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు.
  Since it comes, we can check how much the gap and width are here.

[16:23] అక్కడ మనకి ఎంత కావాలి దాన్ని బట్టి కూడా మీకు కావాలంటే ఆ నెక్ బ్రాడ్ అనేది మీరు పెంచుకోవచ్చు.
  Depending on how much we need there, you can also increase the neck width if you want.

[16:28] ఇక్కడ ఇప్పుడు స్కేల్ తో నేను కొంచెం డార్క్ గా షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను.
  Now, I am drawing the shape a bit darker here using a scale.

[16:35] మరి ఈ వీడియో మీకు హెల్ప్ ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి కింద హైప్ ఉంటుంది కదా హైప్ చేయండి.
  If you find this video helpful, please like this video and hype it using the hype button below.

[16:39] ఇలా నెక్ షేప్ అంతా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ లైన్ ని కూడా దీంట్లోకి ఎక్స్టెండ్ చేసుకోవాలి.
  After drawing the entire neck shape like this, now you need to extend this shoulder line into it as well.

[16:46] ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయితే అక్కడ వరకు బయటకి వెళ్ళినా పర్లేదు.
  It is okay even if it goes outside as far as it extends.

[16:47] ఇప్పుడు దీనికి మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచెస్ కోసం బయటకి ఎక్స్ట్రా యాడ్ చేయాలి.
  Now, we need to add an extra half-inch outside for stitches.

[16:52] దాని కోసమే మనం నెక్ లెంత్ అనేది కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనం పెట్టుకుంది హాఫ్ ఇంచ్ ఆర్ త్రీ లైన్స్ మనం స్టిచ్ అనేది మనం ముందు డ్రా చేశాను కదా ఇప్పుడు దాని పైన స్టిచ్ పడాలి.
  That is why we kept the neck length a bit extra by half an inch; I had already drawn the stitch line earlier, so the stitch should fall on that now.

[17:04] సో స్టిచెస్ కోసం ఎక్స్ట్రా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి.
  So, we need to add extra for stitches now.

[17:07] ఇక్కడ నేను ఈ బ్రాడ్ అనేది ఇంకొంచెం పెంచుకున్నాను చూడండి.
  Look, I have increased this width a little more here.

[17:12] హాఫ ఇంచ్ అనేది షోల్డర్ దగ్గర స్టిచెస్ లోపట పోతుంది కాబట్టి అది వదిలేసి 2.25 ఉంచుకునేలాగా పెట్టుకొని.
  Since half an inch goes inside the stitches at the shoulder, leave that and set it so that 2.25 remains.

[17:21] బ్రాడ్ అనేది ఎక్స్టెండ్ చేసుకున్నాను.
  I have extended the breadth.

[17:23] సేమ్ అలాగే స్టిచెస్ కోసం దాన్ని కూడా ఎరేస్ చేసి మార్చుకున్నాను.
  Similarly, I erased and changed it for the stitches as well.

[17:29] అండ్ ఇప్పుడు ఈ షోల్డర్ పాయింట్ ని దీంట్లోకి ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను.
  And now I am extending this shoulder point into this.

[17:33] ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి.
  Now this needs to be cut.

[17:36] ఇది కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేస్తున్నానో చూడండి.
  Watch how I am cutting this while cutting.

[17:38] కింద నాది ఎక్స్టెండ్ అయింది కదా అక్కడ కట్ చేసుకున్నాను.
  I cut it where it was extended at the bottom.

[17:40] అండ్ ఆర్మ్ హోల్ దగ్గర అండ్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకున్న షోల్డర్ కట్ చేసేస్తున్నా.
  And I am cutting the shoulder, which I cut by keeping a little extra at the armhole and the side.

[17:48] అండ్ ఇప్పుడు మనం ఈ ట్రేసింగ్ వీల్ తోటి ఇలా పెట్టుకుంటే అది మనం ఫోల్డ్ చేయడానికి అనేది ఈజీగా ఉంటుంది.
  And now if we place it like this with this tracing wheel, it will be easy for us to fold.

[17:54] ఇప్పుడు నేను సెంటర్ డాట్ అండ్ ఆర్మ్ హోల్ డాట్ ని ఫోల్డ్ చేసి మైనస్ చేసేసాను.
  Now I have folded and subtracted the center dart and the armhole dart.

[17:56] అవి కదలకుండా టేప్ అంటించేసా.
  I stuck tape so they wouldn't move.

[17:59] అండ్ ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ ఫోల్డ్ చేశం కాబట్టి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మనం కొంచెం సెట్ చేసుకోవాలి.
  And since we folded the armhole dart now, we need to adjust the armhole curve a little.

[18:06] పర్ఫెక్ట్ గా దాన్ని అలా సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసుకోవాలి.
  After setting it perfectly like that, then we should cut the armhole curve.

[18:12] ఈ సైడ్స్ కూడా.
  These sides too.

[18:15] ఇది కట్ చేసుకున్న తర్వాత మనం ప్రిన్సెస్ షేప్ డ్రా చేసుకుందాం ఇక్కడ మనకి ఎంతైతే.
  After cutting this, let's draw the princess shape here, however much we have.

[18:21] గ్యాప్ ఉందో దాని మిడిల్ కి మార్క్ చేసుకోవాలి.
  You need to mark the middle of the gap.

[18:23] ఈ లైన్ ని అక్కడ నుంచి ఒక 0.25 25 ఇంచ్ ఆర్ త్రీ లైన్స్ పైకి మార్క్ చేసుకొని లోపటికి మనం ప్రిన్సెస్ కర్వ్ యూస్ చేసి ఇలా షేప్ లాగా డ్రా చేసుకోవాలి.
  From there, mark 0.25 inches or three lines up, and use the princess curve to draw a shape like this inwards.

[18:34] మీరు ఎగజక్ట్ ఆ పాయింట్ కి పెట్టుకోవచ్చు లేదంటే వన్ లైన్ కిందకి ఆ ప్రిన్సెస్ కర్వ్ ని పెట్టుకొని మనం ఈ షేప్ డ్రా చేసుకోవాలి.
  You can place it exactly on that point, or place the princess curve one line below to draw this shape.

[18:41] షేప్ నేను ఎలా డ్రా చేస్తున్నానో చూడండి.
  Watch how I am drawing the shape.

[18:43] ప్రిన్సెస్ కర్వ్ మూవ్ చేస్తూ మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి.
  By moving the princess curve, we need to get the shape perfectly.

[18:47] అలా పెట్టుకొని మనం ఈ షేప్ డ్రా చేసుకోవాలి.
  By placing it like that, we should draw this shape.

[18:51] మీకు ఈ షేప్ కనిపియడం కోసం తర్వాత నేను పెన్తో డార్క్ గా డ్రా చేశాను.
  I drew it darkly with a pen afterwards so that you can see this shape.

[18:55] అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ హుక్స్ పెట్టుకుంటాం కదా హుక్స్ పట్టి అండ్ ఐ పట్టి దానికోసం హాఫ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా డ్రా మార్క్ చేసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి.
  And now, since we put front hooks here, for the hook patti and eye patti, we need to mark an extra half inch here, draw it, and cut it.

[19:06] సేమ్ అదే షేప్ లో హాఫ ఇంచ్ డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా.
  You need to draw an extra half inch in the same shape.

[19:09] అండ్ ఇప్పుడు ఈ నెక్ కట్ చేసేసుకుంటున్నాను.
  And now I am cutting this neck.

[19:12] తర్వాత ఈ ప్రిన్సెస్ షేప్ కూడా కట్ చేసేస్తున్నాను.
  After that, I am cutting this princess shape as well.

[19:17] అండ్ ఇక్కడ మనం ఇది కట్ చేసే ముందు ఇక్కడ కొంచెం మనకి తక్కువ అయితది అందుకోసం.
  And before we cut this here, it will be a little short for us, that is why.

[19:23] దాన్ని టేప్ తో స్టిక్ చేసి ఆ తర్వాత అది కట్ చేసుకున్నాను కర్వ్ స్కేల్ తోటి పర్ఫెక్ట్ గా.
  I stuck it with tape and then cut it perfectly using a curve scale.

[19:28] తర్వాత అపెక్స్ పాయింట్స్ ని మనం మార్క్ చేసుకొని మనకి ఎగుడు దిగుడు వచ్చిన వాటిని ఇలా ఫస్ట్ టేప్ అడ్జస్ట్ చేసి మళ్ళీ ఇలా జాయింట్ చేసుకుంటూ మార్క్ చేసుకుంటున్నా.
  Then, after marking the apex points, I adjust the tape on the uneven parts and mark them again while joining them like this.

[19:38] ఇక్కడ మీరు చూడండి ఈ లైన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది.
  Look here, you can see this line here.

[19:41] అండ్ పైన మన మిడిల్ కి మార్క్ చేసుకొని దాన్ని ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి పర్ఫెక్ట్ గా.
  And after marking the middle at the top, we need to adjust the armhole curve perfectly.

[19:49] షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేలాగా సో దానివల్ల మనకి అక్కడ ఎటువంటి నుడతలు రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఈ చిన్న చిన్నవి మనం చేయడం వల్ల.
  So that the shape comes out perfectly, and by doing these small things, we get a perfect fit without any wrinkles there.

[19:58] అండ్ ఈ పైన కూడా మనం ఇలా కొంచెం రౌండ్ షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకుంటే మనక అది పర్ఫెక్ట్ గా ఫిట్ అయి ఉంటుంది ఆర్మ్ హోల్ దగ్గర.
  And if we draw it so that it gets a slightly round shape at the top as well, it will fit perfectly at the armhole.

[20:06] ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం.
  Now let's cut this.

[20:11] అండ్ సో ఈ పైన ఎలా అయితే చేసామో మనము మ్యాచ్ చేసామో ప్రిన్సెస్ పార్ట్ ని సో ఈ కింద కూడా సేమ్ ఇప్పుడు అలానే మ్యాచ్ చేయాలి.
  And so, just as we did and matched the princess part at the top, we need to match it the same way at the bottom now.

[20:19] ఈ అపెక్స్ పాయింట్స్ ని జాయింట్ చేసుకుంటూ ఇప్పుడు చూడండి పైన పర్ఫెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు కింద కూడా మ్యాచ్.
  While joining these apex points, look now, it matched perfectly at the top, and now it matches at the bottom too.

[20:24] చేద్దాం

[20:27] కింద సేమ్ ఇలాగే మనం జాయింట్ చేసుకుంటూ

[20:31] మార్క్ చేసుకుంటూ అలా రిమూవ్ చేసుకుని

[20:34] మళ్ళీ పెట్టుకొని మార్క్ చేసుకుంటే మనకి

[20:36] కింద పార్ట్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది

[20:38] ఎగజక్ట్ గా మనకి కరెక్ట్ గా వస్తుంది. సో

[20:41] ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఆ పాయింట్ ని

[20:44] ఇందులోకి ఇలా జాయింట్ చేసేసి వన్ లైన్

[20:46] ఉండేటట్టు కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు

[20:49] ఇక్కడ మన షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి

[20:52] అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్

[20:53] షోల్డర్స్ అనేవి ఈక్వల్ గా ఉండేటట్టు

[20:55] పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఎక్స్ట్రా

[20:57] ఫ్రంట్ పార్ట్ లో యాడ్ చేశం కాబట్టి

[20:59] బ్యాక్ పార్ట్ లో కూడా యాడ్ చేస్తున్నట్టు

[21:01] అనుకుందాం అంటే మీకు అర్థం కావడం కోసం

[21:03] చెప్తున్నా ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి ఈ

[21:06] ఎగజాక్ట్ పాయింట్ ని ఎగజక్ట్ పాయింట్ తో

[21:08] మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి అంటే మన

[21:09] స్టిచ్ అనేది ఎక్కడ వస్తుందో అక్కడ

[21:12] ఇప్పుడు బ్యాక్ సైడ్ లో ఎక్స్ట్రా

[21:15] ఉన్నదాన్ని ఫ్రంట్ సైడ్ షోల్డర్ తో మ్యాచ్

[21:17] చేశక మనం కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్

[21:20] సైడ్ అనేది మనకి చిన్న డాట్ వేసుకోవాలి ఈ

[21:23] పేపర్ పైన వన్ లైన్ వన్ అండ్ హాఫ్ లైన్ టూ

[21:26] లైన్స్ డాట్ వేసుకుంటే మనకి ఆ బ్యాక్ సైడ్

[21:28] ఆ పార్ట్ లో నుడతలు రాకుండా ఉంటాయి.

[21:30] దానికోసం మనం ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పైన

[21:34] డాట్ వేసేసి అప్పుడు దాన్ని అలా కట్

[21:36] చేసుకోండి చార్ట్ పైన కష్టం అవుతుంది

[21:38] కాబట్టి లైనింగ్ పైన అలా చేసేసిన తర్వాత ఆ

[21:40] లైనింగ్ యూస్ చేసి మెయిన్ ఫాబ్రిక్ ని కట్

[21:42] చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా మనం చిన్న

[21:44] డాట్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో ఈ

[21:46] ప్లేస్ లో మనకి లూస్ అవుతుంది. డాట్

[21:48] వేసుకోవడం వల్ల అది టైడ్ గా పట్టి

[21:50] ఉంటుంది. ఒక టూ లైన్స్ డాట్ వేసుకొని

[21:52] దాన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్

[21:54] చేసుకుని టేప్ స్టిక్ చేసేసుకోండి లేదంటే

[21:57] పిన్ కొట్టేసుకోండి ఆ తర్వాత అక్కడ మనం

[22:00] ఇక్కడ డాట్ వేసిన దగ్గర కొంచెం షేప్ అటు

[22:03] ఇటు అవుతుంది కదా దాన్ని సెట్ చేసుకొని

[22:05] కట్ చేసుకోవాలి అంతే

[22:08] ఈ పాటర్న్స్ యూస్ చేసి ఫాబ్రిక్ పైన ఎలా

[22:10] కట్ చేయాలి అండ్ స్టిచ్చింగ్ అంతా కూడా

[22:12] నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా

[22:14] షార్ట్ స్లీవ్స్ ఎలా కట్ చేయాలి అనేది

[22:16] కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు

[22:18] ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూస్తేనే మీ

[22:20] బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకోగలుగుతారు

[22:22] ఎందుకంటే ఇదంతా కట్ చేసిన తర్వాత మన ఆర్మ్

[22:25] హోల్ మెసర్మెంట్ చెక్ చేసుకోవాలి చెక్

[22:27] చేసుకున్నప్పుడు ఒకవేళ టైట్ అయితే కింద

[22:29] హాఫ్ ఇంచ్ మైనస్ చేసి అడ్జస్ట్ చేసుకొని

[22:32] తరువాత స్లీవ్స్ కట్ చేసుకోవాలి అదంతా

[22:34] కూడా నేను నెక్స్ట్ వీడియో పార్ట్ టూ లో

[22:36] చూపిస్తాను దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఈ

[22:39] వీడియో మీకు హెల్ప్ ఫుల్ అనిపిస్తే ప్లీజ్

[22:41] నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి

[22:43] థాంక్యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్
