# 30 Habits That (Quietly) Changed My Life Forever

https://www.youtube.com/watch?v=J_VyIOv_Q2s
Translation: en

[00:00] నెంబర్ వన్ మామూలు కన్నా 30 మినిట్స్ ముందు లేవండి.
  Number one, wake up 30 minutes earlier than usual.

[00:02] మార్నింగ్ ఐదు కి లేవాల్సిన అవసరం లేదు.
  There is no need to wake up at five in the morning.

[00:04] జస్ట్ 30 మినిట్స్ ముందు మీ మైండ్ మీద మీకు ఎంత కంట్రోల్ ఉందో చూసి మీరే ఆశ్చర్యపోతారు.
  Just 30 minutes earlier, you will be surprised at how much control you have over your mind.

[00:10] టూ ప్రతిరోజు 10 పేజెస్ చదవండి.
  Two, read 10 pages every day.

[00:12] బుక్స్ టైం మిషన్ లాంటివి.
  Books are like time machines.

[00:13] మీరు ఏవైతే పేజెస్ చదువుతారో అప్పుడు వేరేళ్ళ జీవిత జ్ఞానాన్ని నిమిషాల్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు.
  Whatever pages you read, you will download the life knowledge of others in minutes.

[00:19] త్రీ టూ మినిట్స్ రూల్ ని యూస్ చేయండి.
  Three, use the two-minute rule.

[00:21] ఒకవేళ ఏదైనా పని రెండు నిమిషాల్లో పూర్తయితే దాన్ని వెంటనే చేసేయండి.
  If any task can be completed in two minutes, do it immediately.

[00:23] ఈ ఒక్క అలవాటు నా బద్ధకాన్ని ఆల్మోస్ట్ నాశనం చేసింది.
  This one habit has almost destroyed my laziness.

[00:28] ఫోర్ మీ డే ని ముందురోజు నైటే ప్లాన్ చేసుకోండి.
  Four, plan your day the night before.

[00:29] ఎప్పుడైతే మీ బ్రెయిన్ కి నెక్స్ట్ ఏం చేయాలో తెలుస్తుందో మీరు ఆలోచించే టైం తగ్గుతుంది అండ్ వాటిని పూర్తి చేసే టైం కూడా తగ్గుతుంది.
  When your brain knows what to do next, the time you spend thinking decreases, and the time to complete them also decreases.

[00:37] ఫైవ్ ఎక్కువగా నో చెప్పడం నేర్చుకోండి.
  Five, learn to say no more often.

[00:39] దీంతో మీ టైం అండ్ ఎనర్జీ రెండు సేవ్ అవుతాయి.
  This saves both your time and energy.

[00:42] నో చెప్పడం ఒక స్కిల్.
  Saying no is a skill.

[00:44] దాంతో మీ ఇంపార్టెంట్ వర్క్స్ మీద ఫోకస్ చేయగలరు.
  With it, you can focus on your important works.

[00:46] సిక్స్ ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్.
  Six, track your expenses.

[00:48] ఒక్కసారి మీ ఖర్చులని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు డబ్బుకు విలువ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు.
  Once you start tracking your expenses, you will start valuing money.

[00:51] డబ్బుకు విలువఇవ్వండి అది మీకు తిరిగి విలువిస్తుంది.
  Value money, and it will value you back.

[00:56] నెంబర్ సెవెన్ ఎవ్రీ వీక్ ఒక డిజిటల్ డిస్ట్రాక్షన్ ని కట్ చేయండి.
  Number seven, cut one digital distraction every week.

[00:57] సోషల్ మీడియా ఒక ఎండ్లెస్ నోటిఫికేషన్
  Social media is an endless notification

[01:00] మిషన్ లాంటిది.
  It's like a mission.

[01:02] సో ఒక యాప్ ని సెలెక్ట్ చేసుకొని కొన్ని అవర్స్ వరకు బ్లాక్ చేయండి.
  So select an app and block it for a few hours.

[01:05] దాంతో మీ ప్రొడక్టివిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది.
  With that, your productivity will improve a lot.

[01:07] నెంబర్ ఎయిట్ మీకు నవ్వడం ఇష్టం లేకపోయినా సరే నవ్వండి.
  Number eight, even if you don't like to laugh, laugh.

[01:09] ఈ చిన్న మజిల్ మూమెంట్ మీ బ్రెయిన్ కి ఒక పవర్ఫుల్ మెసేజ్ ని పంపిస్తుంది.
  This small muscle movement sends a powerful message to your brain.

[01:13] నైన్ [సంగీతం] వర్క్ చేస్తున్నప్పుడు టైమర్ ని యూస్ చేయండి.
  Nine [Music] Use a timer when you are working.

[01:15] 25 మినిట్స్ వర్క్ ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇదే రిపీట్ చేయండి.
  25 minutes work, five minutes break, repeat this.

[01:17] దీన్నే పోమోడోర టెక్నిక్ అంటారు.
  This is called the Pomodoro technique.

[01:20] ఇది నన్ను ఒక ఫోకస్ పర్సన్ గా చేసింది.
  This made me a focused person.

[01:22] నెంబర్ 10 రోజు ఒక [సంగీతం] గ్రాటిట్యూడ్ సెంటెన్స్ రాయండి.
  Number 10, write one [Music] gratitude sentence a day.

[01:26] కృతజ్ఞత అనేది ఎమోషన్ కాదు అది బ్రెయిన్ ట్రైనింగ్.
  Gratitude is not an emotion, it is brain training.

[01:28] ఇది మీ దగ్గర ఏముందో చూపిస్తుంది ఏం ఇంపార్టెంటో గుర్తు చేస్తుంది.
  It shows what you have and reminds you of what is important.

[01:32] [సంగీతం] 11 రోజు ఒకరిని జెన్యూన్ గా అప్రిషియేట్ చేయండి.
  [Music] 11. Genuinely appreciate someone every day.

[01:34] ఎవరినైనా నవ్వించండి.
  Make someone smile.

[01:36] మీరు [సంగీతం] ఇచ్చిన ఎనర్జీ తిరిగి మీ దగ్గరికి వస్తుంది.
  The energy you give [Music] will come back to you.

[01:40] 12 పడుకునే 30 మినిట్స్ ముందు వరకు స్క్రీన్ ని యూస్ చేయకండి.
  12. Do not use screens for 30 minutes before sleeping.

[01:42] ఈ ఒక్క అలవాటు నా స్లీప్ క్వాలిటీని చాలా బెటర్ చేసింది.
  This one habit has made my sleep quality much better.

[01:44] జస్ట్ త్రీ డేస్ ట్రై చేయండి డిఫరెన్స్ మీరే ఫీల్ అవుతారు.
  Just try for three days, you will feel the difference yourself.

[01:48] 13 ప్రతి వన్ అవర్ కి టూ మినిట్స్ స్ట్రెచ్ [సంగీతం] చేయండి.
  13. Stretch for two minutes every one hour [Music].

[01:51] ఎందుకంటే మీ బాడీ రోజంతా కూర్చోవడానికి డిజైన్ అవ్వలేదు.
  Because your body is not designed to sit all day.

[01:54] ఇది మీ ఎనర్జీని అండ్ మైండ్ ని అలర్ట్ గా ఉంచుతుంది.
  This keeps your energy and mind alert.

[01:59] నెంబర్ 14 మీరు లేచి లేవగానే వాటర్ తాగండి.
  Number 14. Drink water as soon as you wake up.

[02:01] పడుకున్నాక మీ బాడీలో వాటర్ డహైడ్రేట్ అయిపోతుంది.
  After sleeping, your body gets dehydrated.

[02:05] సో అన్నిటికన్నా ముందు హైడ్రేట్ అవ్వడం వల్ల మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది.
  So, first and foremost, staying hydrated improves your metabolism.

[02:07] మీ బ్రెయిన్ అలర్ట్ గా ఉండి మీ బద్ధకాన్ని పోగొడుతుంది.
  Your brain stays alert and gets rid of your laziness.

[02:11] నెంబర్ 15 రోజు ఒక వస్తువు ఆర్ ఒక ప్లేస్ ని క్లీన్ చేయండి.
  Number 15: Clean an object or a place daily.

[02:14] మీ వర్క్ ప్లేస్ డర్టీగా ఉంటే మీ బ్రెయిన్ కూడా డర్టీగానే ఉంటుంది.
  If your workspace is dirty, your brain will also be dirty.

[02:17] కానీ క్లీన్ స్పేస్ వల్ల మీ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ యంజైటీ తగ్గుతుంది.
  But a clean space improves your focus and reduces your anxiety.

[02:21] 16 ప్రతి వన్ అవర్ కి ఒక 10 మినిట్స్ నిల్చొని ఉండండి.
  16: Stand up for 10 minutes every hour.

[02:24] ఎక్కువసేపు కూర్చుంటే మీ ఎనర్జీ స్లోగా డ్రైన్ అయిపోతుంది.
  Sitting for too long drains your energy slowly.

[02:28] బట్ మూమెంట్ వల్ల బ్లడ్ సర్క్ులేషన్ పెరుగుతుంది ఇంకా బ్రెయిన్ యక్టివ్ గా ఉంటుంది.
  But movement increases blood circulation and keeps the brain active.

[02:32] నెంబర్ 17 రోజు ఐదు నిమిషాలు మెడిటేషన్ చేయండి.
  Number 17: Meditate for five minutes daily.

[02:35] మెడిటేషన్ వల్ల ఫోకస్ పెరుగుతుంది స్ట్రెస్ తగ్గుతుంది.
  Meditation increases focus and reduces stress.

[02:38] ఇంకా ఎమోషనల్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
  It also improves emotional strength.

[02:41] 18 పడుకునే ముందు మీ రోజులో జరిగిన ఒక్క విన్ కోసం ఆలోచించండి.
  18: Before sleeping, think about one win from your day.

[02:43] ఈవెన్ చిన్న గెలిపైనా సరే సెలబ్రేట్ చేయండి.
  Celebrate even a small victory.

[02:46] లిటరల్లీ మీ బ్రెయిన్ ని గెలవడం కోసం ట్రైన్ చేయండి.
  Literally, train your brain to win.

[02:50] 19 మీ బిగ్గెస్ట్ గోల్ ని రోజు రాయండి.
  19: Write your biggest goal daily.

[02:52] మళ్ళీ మళ్ళీ రాయండి ఎంతవరకు రాయాలంటే మీ బ్రెయిన్ అది పాసిబుల్ అని నమ్మేంతవరకు
  Write it again and again, as long as you write until your brain believes it is possible.

[02:57] ఎందుకంటే మీరు అది చూడగలిగితే మీరు అది అచీవ్ కూడా
  Because if you can see it, you can also achieve it.

[03:01] చేయగలరు. 20 లిమిట్ షుగర్ ఇంటేక్.
  You can do it. 20 Limit sugar intake.

[03:04] షుగర్ మీకు టెంపరరీ ఎనర్జీని ఇస్తుంది.
  Sugar gives you temporary energy.

[03:06] కానీ తర్వాత మీ ఎనర్జీని క్రాష్ చేస్తుంది.
  But later it crashes your energy.

[03:08] సో తక్కువ షుగర్ తీసుకోవడం వల్ల మీ మూడ్ అండ్ మెంటల్ హెల్త్ స్టేబుల్ ఉంటుంది.
  So by taking less sugar, your mood and mental health will be stable.

[03:13] నెంబర్ 21 రోజు 10 మినిట్స్ బయటికి వెళ్ళండి.
  Number 21 Go outside for 10 minutes a day.

[03:15] నేచర్ ఒక ఫ్రీ థెరపీ లాంటిది.
  Nature is like a free therapy.

[03:17] ఆ ఫ్రెష్ షేర్ స్క్రోలింగ్ కన్నా చాలా బెటర్ గా హీల్ చేస్తుంది.
  It heals much better than that fresh share scrolling.

[03:22] 22 మార్నింగ్ లేవగానే మీ బెడ్ ని సెట్ చేసుకోండి.
  22 As soon as you wake up in the morning, make your bed.

[03:24] ఇది మీకు నార్మల్ అనిపించొచ్చు కానీ ఇది మీ డే కి ఫస్ట్ విన్.
  This might seem normal to you, but it is the first win for your day.

[03:27] ఫస్ట్ విన్ తో స్టార్ట్ అయిన డే నెక్స్ట్ విన్ కి మోటివేట్ చేస్తుంది.
  A day started with the first win motivates for the next win.

[03:31] నెంబర్ 23 ప్రతి వీక్ ఒక నెగిటివ్ అకౌంట్ ని అన్ఫాలో చేయండి.
  Number 23 Unfollow one negative account every week.

[03:33] మీ ఫీడ్ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది.
  Your feed decides your future.

[03:35] మీ ఎనర్జీని డ్రైన్ చేసే వాళ్ళని సైలెంట్ గా రిమూవ్ చేయండి.
  Silently remove those who drain your energy.

[03:39] 24 మిమ్మల్ని మీరు మిర్రర్ లో చూస్తూ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పండి.
  24 Look at yourself in the mirror and say positive affirmations.

[03:43] ఇలా చేయడం వింతగా అనిపించినా సరే కంటిన్యూ చేయండి.
  Even if doing this feels strange, continue.

[03:45] మీరు ఇష్టమున్న వాళ్ళతో ఎలా మాట్లాడతారో అలానే మీతో మీరు మాట్లాడండి.
  Talk to yourself the way you talk to people you like.

[03:49] నెంబర్ 25 సెలబ్రేట్ ప్రోగ్రెస్.
  Number 25 Celebrate progress.

[03:52] ప్రోగ్రెస్ ని సెలబ్రేట్ చేసుకోండి పర్ఫెక్షన్ కాదు.
  Celebrate progress, not perfection.

[03:54] పర్ఫెక్ట్ గా ఉండాలి అని ఏం పెట్టుకోకుండా నిన్నటికన్నా 1% బెటర్ ఉండాల ఏం పెట్టుకోండి.
  Without aiming to be perfect, aim to be 1% better than yesterday.

[03:59] స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్స్
  Small improvements, big transformations.

[04:02] క్రియేట్ చేస్తాయి. [సంగీతం] నెంబర్ 26 లిమిట్ న్యూస్ ఇంటేక్.
  They create. [Music] Number 26 Limit news intake.

[04:07] నెగిటివ్ న్యూస్ ని లిమిట్ చేయండి.
  Limit negative news.

[04:07] ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ే కానీ పీస్ ఆఫ్ మైండ్ ఇంకా ఇంపార్టెంట్.
  Information is important, but peace of mind is even more important.

[04:11] మీ మెంటల్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్చుకోండి.
  Learn to protect your mental health.

[04:13] 27 ప్రతిరోజు ఒక ఎక్స్ట్రా వెజిటేబుల్ తినండి.
  27 Eat an extra vegetable every day.

[04:15] హెల్త్ అనేది ఓవర్నైట్ బిల్డ్ అవ్వదు.
  Health is not built overnight.

[04:18] చిన్న చిన్న అప్గ్రేడ్స్ తో బిల్డ్ అవుతుంది.
  It is built with small upgrades.

[04:19] 28 రోజు ఒక కొత్త వర్డ్ ని నేర్చుకోండి.
  28 Learn a new word every day.

[04:22] ఇది జస్ట్ వొకాబులరీ కోసం కాదు ఇది మీ ఆలోచన విధానాన్ని ఇంప్రూవ్ చేస్తుంది.
  This is not just for vocabulary; it improves your way of thinking.

[04:23] 29 ఎప్పుడైనా మీరు టెన్షన్ లో ఉంటే ఒక ఫైవ్ డీప్ కంట్రోల్ బ్రెత్స్ ని తీసుకోండి.
  29 Whenever you are tense, take five deep, controlled breaths.

[04:28] మీ బ్రెత్ మీ బాడీలో ఉన్న ఒక నాచురల్ రీసెట్ బటన్ లాంటిది.
  Your breath is like a natural reset button in your body.

[04:30] నెంబర్ 30 ప్రతి ఉదయం త్రీ మైక్రో గోల్ సెట్ చేసుకోండి.
  Number 30 Set three micro goals every morning.

[04:32] స్మాల్ అండ్ క్లియర్ విన్స్ ఈ హ్యాబిట్ వల్ల బ్యాడ్ డేస్ లో కూడా మీరు కన్సిస్టెంట్ గా ఉండగలరు.
  Small and clear wins. Because of this habit, you can remain consistent even on bad days.

[04:34] ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
  If you liked the video, please like and subscribe to our channel.

[04:37] అండ్ మీరు ఇప్పటి వరకు ఎర్న్ చేయడ స్టార్ట్ చేయకపోతే లేదా ఇలాంటి వీడియోస్ ఎడిట్ చేస్తూ మనీ ఎర్న్ చేయడ ఒక హై డిమాండ్ ఉన్న స్కిల్ నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి.
  And if you haven't started earning yet, or if you want to learn a high-demand skill like earning money by editing videos like these, watch this video appearing on the screen without missing it.
